సంచికలో తాజాగా

Related Articles

77 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక నిపుణులకు
    నిండు మనసుతో
    కృతజ్నతలు.

  2. 2

    Sagar

    క్రిందస్ధాయి ఉద్యోగులను ఆవిదంగా ఆదరించే మనస్తత్వం ఉన్న అదికారులు ఉండడం చాలా అరుదు. అలాంటి వారిదగ్గర పనిచేయడం మీ అదృష్టం సర్ . మీకు అభినందనలు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  3. 3

    నీలిమ

    డాక్టర్ గారు..
    మీ ఈ మధురమైన జ్ఞాపకం చాలా బావుంది.. అంత పై అధికారుల్లో కూడా ఉన్నత భావాలు కలవారు, క్రింది ఉద్యోగులతో కలిసిపోయేవారు వుంటారని మాకందరికీ తెలియజేసారు..
    ధన్యవాదాలు

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  4. 4

    రాపాక అశోక్ కుమార్

    నిజమే మామయ్య అటువంటి అధికారులు చాలా అరుదు.ఈరోజుల్లో కూర్చోమని చెప్పేవారు కూడా తక్కువ. ఆమె సహృదయానికి అభినందనలు.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Alaanti madam lu akkadakkada untaru sir. Very rare personalities.
    Great lady
    —-KJ srinivas
    Hyderabad

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శ్రీనివాస్.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉద్యోగ
    బృందపాలన అనేది ప్రజలకు సేవచేయడం కోసమే.. ఆ దిశగా బాస్
    తన ఉద్యోగులను తోటి.. ఉద్యోగులుగానే తప్ప
    కింది .. ఉద్యోగులుగా భావిస్తే అది ప్రజాస్వామిక నాయకత్వం కాబోదు.. సమిష్టి కృషిలో కుటుంబ వాతావరణం ఉంటేనే అంతా ఆనందంగా పనిచేస్తారు.. మీ కథనం బాగుంది.
    —-వేంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      నర్సయ్య గారూ

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ రోజు జ్ఞాపకాల పందిరి మానవత్వ పరిమళాలతో ఘుమఘుమలాడింది. కథ ఆద్యంతం అధ్భుతం. ఈ రోజుల్లో ఇటువంటి అధికారులు అరుదు.
    _____జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

  8. 8

    Dr.Harika

    Good morning sir,
    We rarely see such gesture from the people,especially who are in government sector that too in a good position.
    Me,being in the same field came to know how the works will be done in the government sector.
    Madam has set an example to people who always try too seek take advantage of their position and proved that doing our job properly itself is a greatest humanity.
    Thank you sir for letting us know about madam and her greatness.
    An inspiration to all of us.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-29 http://100.26.73.229/gnapakala-pandiri-29/ Madam Jhansi garu, Dokka Seethamma gaari laanti vaallu andariki adarsa moorthulu. Mukhyamga Adikaari ga panichese vaaru ala undatam arudu. Anduke alanti vaaru chirastayiga gurthu undi potaaru.

    —–పద్మ.పొన్నడ
    నరసాపురం.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu. Happy Dasara.
    Dr Jhansi Mani gariki naa namasumanjali 🙏

    —–surya narayana rao
    Hyderabad

  11. 11

    Gannamaraju Girijamanoharababu

    “ అధికార బధిరాంధులు “ ఒక మాట బాగా ప్రచారంలో ఉంది …. అధికారం చేతికి రాగానే చెవుడు , కన్ను గానని తనం వచ్చేరోజల్లో “ అమ్మ మనసున్న “ తల్లి అధికారిగా తటస్థపడటం చాలా అరుదు , ఆ అదృష్టం మీకు దక్కింది … మానవీయకోణమే ముఖ్యమనకునే ఇటువంటి మానవతామూర్తుల వల్లే “ వైద్యోనారాయణోహరిః “ అన్న నానుడి వచ్చిందేమో మరి .. స్థితి కారుడైన ఆ శ్రీమన్నారాయుణుణ్ణి వైద్యుని తో పోలికపెట్టటంలో ఒక కారణం ఉంది … ఆయన లోకస్థితికారుడు , ఈయన మానవలోక ఆరోగ్యస్థితికారుడు … కాని దుర్మార్గమైన దురాశ వల్ల ప్రజల ధన ప్రాణాలను “ హరీ “ మనిపించే వ్యక్తులెక్కువై దీన్ని తలకిందులు చేశారు …
    ఉత్తమ మనస్వులైన అధికారులు ఉండటం ప్రజల అదృష్టం , అదీ మానవజీవితానికే పునాదివంటిదైన వైద్యవిభాగంలో మరింత అదృష్టాన్ని కలిగిస్తుంది ..
    ఆ మాతృమూర్తిది తల్లిమనసు అంటే ఎదుటివారి ఆకలివిషయం లో తల్లడిల్లే మనస్సన్నమాట! చక్కని భోజనం తోబాటు తన హృదయమాధుర్యంవంటి మధురఫలాలు ఇవ్వటం మానవత్వపు మధురమైన కోణం ..
    వారికి అందుబాటులో లేని మామిడి రసాలను అందించాలన్న మీ సంకల్పం మరింత మధురం … కృతజ్ఞతాభావమే మరచిపోతున్న రోజుల్లో మీ ఆలోచనను ఆచరణ లో కూడా పెట్టి తల్లి ఋణం కొంతైనా తీర్చుకోవాలన్న మీ పనికి అభినందనలు సర్!!

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన అద్భుతం.
      మీకు ధన్య వాదాలు సర్

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ మీ కథ బాగుంది అని మళ్ళి మళ్ళి చెప్పకర్లేదు.
    ఝాన్సీ మణి గారి గురించి చాలా బాగా రాశారు. నేను చదువుతూ , మేడం గారు స్వయానా అన్నపూర్ణా మాత అనుకొన్నాను. అదే మీరు డొక్కా సీత్మగారు అని వర్ణించారు.
    సమాజం లో కోటి మంది లో ఈలాంటి వాళ్ళు ఉంటారండి.

    _____డా.డి.సత్యన్నారాయణ
    హైదారాబాద్.

  13. 13

    Sambasivarao Thota

    Doctor Garu!
    Dr.Jhansi Mani gaaritho,
    Dr.RaammohanRao gaaritho ..
    naakoo manchi parichayam vundi..
    Vaalla premaabhimaanaalanu nenu chavichooshaanu…
    Avi nenu Andhra Bank ,Karimnagar lo Chief Manager gaa panicheshe rojulu..1992 lo..
    Maa Branch vaalla building lone vundedi..
    Chaalaa Manchi Manushulu…🙏🙏🙏

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునా…

      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొందరు లోకం కోసం మంచివాళ్ళు గా ఉంటారు, అచ్చంగా మంచి వాళ్ళు పదవి తో మారారు, పదవి లోని బాస్ కల్చర్ ను మార్చుతారు. కలాం గారిల.
    ——నిధి*(బ్రహ్మ చారి)
    హనంకొండ.

  15. 15

    Jhansi koppisetty

    ముఖ్యంగా పొరుగూరి నుండి వచ్చినవారి ఆకలి అలసటను తీర్చటం చాలా గొప్ప విషయం. మన దేశంలో అధికార అహంకారం ఎక్కువ. అలాంటి చోట ఝాన్సీ మణిగారి లాంటి వారు చాలా అరుదు.. వారెంతో అభినందనీయులు..అటువంటివారిని స్మరించుకోవటం మీ సంస్కారానికి చిహ్నం.

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      నిజమండీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  16. 16

    డి.వి.శేషాచార్య

    ఉద్యోగ జీవితం లో రకరకాల వారిని చూస్తుంటాం. మీ జ్ఞాపకాల పందిరి లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఫుల్ బాటిల్ తో తృప్తి పడిన అధికారి గురించి నిర్మొహమాటంగా రాశారు.
    ఇప్పుడు అమ్మ లాంటి మనస్సు గల డాక్టర్ ఝాన్సీ మణి గారి గురించి రాశారు. మీ
    నిజాయితీ కి జోహార్లు.
    ఝాన్సీ మణి గారి వంటి బాస్ లు చాలా చాలా అరుదుగా ఉంటారు. అది వారి యొక్క జన్మ సంస్కారం. వారికి నేను కూడా నమస్కరిస్తున్నా.

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు .
      ధన్యవాదాలండీ .

  17. 17

    Rajendra Prasad

    అధికారంలో ఉన్న మాడం లాంటి మానవత్వం ఉన్న వ్యక్తులు , క్రింది స్థాయి ఉద్యోగుల్లో ఉత్తేజాన్ని, విలువలను పెంచుతారు. మీ గురించి కూడా ఆవిడ తెలుసుకుని, తగిన గౌరవం ఇచ్చి ఉంటారు. మంచి మధుర స్మృతిని అందరికీ పంచారు. ధన్య వాదాలు

    రాజేంద్ర ప్రసాద్

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  18. 18

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    నిజంగా ఎదుటి వారి ఆకలిని గుర్తించి వారికి స్వహస్తాలతో వడ్డించడం అందులో ఝాన్సీ మేడమ్ గారు పొందే ఆనందం వర్ణనాతీతం. మీరు పొందిన ఆ ఉపకారం మర్చి పోకుండా దానిని చక్కగా మీ జ్ఞాపకాల పందిరిలో దాచి దానిని మా ముందు విప్పిన తీరు అద్భుతంగా ఉంది సార్.కొంత మంది మానవీయత మనసులోనే అద్దుకుపోయి ఉంటుంది. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ గారిని గుర్తు చేసుకున్నారంటే మేడమ్ గారి మంచి తనము ఎంతటి గొప్ప దో అర్థం అవుతున్నది.మంచి మనుషులతో జరిగిన పరిచయాల ముద్ర మనసులో ఎప్పుడూ హత్తుకునే ఉంటుంది .ఇంత మంచి మనుషులను వాళ్ళ ఫోటో లతో సహా మాకు కూడా పరిచయం చేసినందుకు చాలా సంతోషకరం అభినందనీయం సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తుంటాం నమస్తే 🙏🙏🙏🙏🙏🙏

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన అద్భుతం.
      మీకు ధన్యవాదాలు.

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం డాక్టర్ గారు మీ 29వ పందిరిలోకి ఈరోజు ప్రవేశించాను అమ్మ మనసు మేడం ఝాన్సీ చదివాను అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మీరు రసాలు తీసుకొచ్చి ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అదికూడా ఇచ్చారంటే మీరు కూడా ఆమెతో సరితూగుతుం న్నట్లు అనిపించింది మొత్తం మీద మీ మీ పనులన్నీ పచ్చగానే ఉన్నాయి😊🤝🌹🇳🇪🌷
    —-అబ్దుల్ రషీద్
    హైదారాబాద్.

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రషీద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొందరు తమ కులంఅంటే దగ్గరికి
    తీస్తారు .కొందరు తమ ఊరివాడంటే
    దగ్గరికి తీస్తారు .కొందరువృత్తిని గౌర
    విస్తూ ,అభిమానిస్తూ ,ప్రేమిస్తూ ఆ
    వృత్తిలోని తమతోటి వారిని చేరదీయడం అరుదు. ఎందుకంటే
    వృత్తి లోని హెచ్చు తగ్గు హోదాలప్రవ
    ర్తన మనుషులమధ్యభేదాలు కల్గి
    స్తాయి . కరీంనగర్ లో ఝాన్సీమణి
    మేడం గారికి మంచి పేరున్నదని
    నేను విన్నాను. అక్కడ 25సం ,పని
    చేసానుకదా ,ఆవిడచూపించిన అభి
    మానం ,మీరుగుర్తుపెట్టుకొని మీరచన
    ద్వారా లోకానికి వెల్లడించడం సరి
    యైన కృతజ్ఞత .ఈపనిచేస్తూ మీరు
    చాలమందికి ఆదర్శమవుతున్నారు

    —–డా.వజ్జల రంగా చార్య
    హనంకొండ.

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రంగాచార్య గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఝాన్సీ మణి మేడం గారి వంటి మంచి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసారు సర్ ఈ రోజు.ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అంతే సహృదయత కల్గివుంటే మరెంతో ఉన్నతంగా ఉంటుందని నిరూపించారు అమ్మగారు.మన కింది ఉద్యోగుల తో మన్ననతో ఉండడంలో గౌరవం తరగక పోగా…ఇలా జీవితాంతం గుర్తుపెట్టుకొనే ఒక ఆత్మీయ జ్ఞాపకంగా…మరెంతో ఉద్దాత్తంగా ఉంటుంది అని స్పర్శకు వస్తుంది ఝాన్సీ మేడం గారి అమ్మ మనస్సు.మంచి మార్గదర్శనాన్ని చూపారు సర్.వారి పట్ల మీ కృతజ్ఞతా భావం కూడా ఎంతో కొనియాడదగినది.ఇలాంటి ఆవశ్యకమైన విషయాన్ని పంచుకున్న మీకు ధన్యవాదాలు సర్🙏💐

    ————-నాగ జ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ మనస్సుకు
      స్పందనకు ధన్యవాదాలు.

  22. 22

    Ch S N Murthy

    Such people are very rare and exceptional

  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆవిడకు, మంచిని మకుటంలో పొదగాలనుకునే మీ మంచి మనస్సుకు 🌹🌹🌹🙏.
    మీ కలాన్ని కంచెగా మలచి ఆ దృశ్యాలను చూయించారు. మీ కలానికీ అభినందనలు…🌹🌹🌹

    ————సిరాజుద్దీన్
    హనంకొండ

    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సిరాజుద్దిన్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Rarely we come across with such personalities….great woman….very big humane approach….!

    —–Svln sarma
    Hyderabad

  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మ మనస్సు.. లో మీరు వ్రాసిన జరిగిన సంఘటనలు, ఈలా కూడా జరుగు తాయి అంటే ఆశ్చర్యం. ప్రభుత్వ ఉద్యోగం లో వున్న నాకూ, పరిస్థితులు తెలుసు. మానవీయ విలువలు, ప్రమాణాలు పాటించడం, అంటే చాలా తక్కువ మంది లో చూస్తాం. ఆ మహానీయు రాలికి పాదాభి వందనం. ఆ కుటుంబం మనకు ఒక మార్గ నిర్దేశం. 🙏

    _____ప్రొ.రవికుమార్
    నిట్..కాజీపేట

    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Appreciated her simplicity and unconditional love towards employees. Such people are very rare to find. She is gifted to have such amazing heart.👏👏🙏👌beautiful message.
    Dr.NJ Nirmala
    Hyderabad.

  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాసిజమ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఎంతైనావచెప్ప వచ్చు.జైశంకర్ గారేకసారి చెర్పినాలు మల్టీపర్పస్హైస్కూల్ ప్రధానొపాధ్యాయునిగాఒకవ్యక్తి వచ్చిండట ఏకసారి ఆయన చాంబర్ లకు పొయిన ఏ టీచర్నువకూచొమనేవాడుకాదట .ఎవరైనా మొండికేసి కూచుంటే నిలబజి ఉన్నటీచర్ ను వొ బైఠ్గయానా తుమ్ భీ బైెఠ్ సక్ తే అనేవాడట. దీనికి కౌంటర్ పార్ట్ అనవచ్చేమొకొందరు సబార్డినేట్స్ ఉంటరు .బాస్దృష్టి లొ పజాలని అనుకునే వారు కరీంనగర్ ల నేను పని చేసి నపుడు ఒక మిత్రుడుండే వాడు బాస్ ఎగురైతే గుడ్ మార్నింగ్ సర్ అనేవాడు. .బాస్ తిరుగు జవాబుగా విష్ చేయకపొతే గబగబా బాస్ వెనక ముందుకు వెళ్ళి మరీ ఎదురుగా డీకొట్టినంత పని చేసి గుజ్ మార్నింగ్ సర అని బిగ్గరగా అనేవాడు బాస్ తప్పనినసరిగా తలంత్తి చూసి విష్ చేయకతప్పేదికాదు. కార్యాలయ విక్రమార్క బేతాళీయం అని ముెళ్ళపూడి వారు పత్రికలొనొ ప్రభలొనొ కొన్ని వ్యాసాల్లాంటివివరాసారు కొన్నివరొజులు ఇటువంటి తమాషాలెన్నొ అందులొ.
    మాకు ఒక బాసుండే వాడు ఆెయన ఆఫీస్ కువరావటమే లంచ్ తర్వాత వచ్చే వాడు .అడ్మినిస్ట్రేటివ్ఆఫీసరువపెద్ద బాస్ వెళ్ళ కుండా స్టాఫ్ ఎవరు వెళ్ళ వద్దని ఇన్స్ట్రక్షన్స్.చచ్చుకుమటూ శవజాగారంలా ఎప్పుడు బాస్ పొతాడ్రానబాబూ అనివకూచునే వాళ్ళం .7 -8 గంటలవరకుమడి వెళ్ళటానికి బయలు దేరే వాడు కింది అధికారులు( మస్కా రాయళ్ళు) ఆయనను సాగనంపడానికి కారుదగ్గరకు పొెయ్యే వారు అక్కడ మళ్ెళ ఒకఅరగంటనొ గంటనొ నిలబడి మాటలు హస్కు.పొనీ వెళ్ెళి పొదా మంటే తెల్లవారిదొబ్బులుపెడతాడేమొచిన్న బాస్ అని గుంజాటన. ఇటువంటి పరిస్ెథుల్లొ ఆెయన పొెయినకొత్తాయన వచ్చిం పాత అలవాటు ప్రకారం బాస్ పొయ్యేదాకా పొవగ్దని ెఆర్డరు. ఈకొత్త బాస్ ఆఫీస్లొనే ఒకరూమ్ ల ఉండేవాడు.ఒకనాడు 6గంటలకు ెబయటకొచ్చి చూస్తే ఆఫీసల అందరూ ఉన్నరు చిన్న బాస్నువపిలిచి ఎందుకంజీ వీరంతా ఉన్నరువ5వకాగనే వెళ్ళినపొవాలె వాెళ్ళ కేమైనా పెంజింగ్ వర్కుంటేతప్ప ఎవరూ 5దాటినాక ఉండకూడదు అని ఆర్డర్ వేసిండు.రకరకాలమవస్తత్వాలు. ఇంక్రి మెంట్ ప్రసక్తి వచ్చిందివకనుక ఒక విెషయం చెప్త నేను ఎస్టాబ్లిష్మెమట్లొ పని తేసిన క్యాలెమడర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్నఅని ఒక రిజిస్టర్ పెట్టుకొని ఎవరికి ఎప్పుడునఇంక్రిమెమటొ రాసుకొనినఆనాడే సాంక్షన్కు పెట్టే వాడిని ఆపద్ధతి నందరూబాగుందన్నరు.ఏమైనానబాసిజం రకరకాలుగా ఉంటది ఒక ప్త్యేక వ్యాసమే రాయొచ్చు .ఒక నాలుగైదునదశాబ్దాలు వెనుకకు వెళ్ళి పాత విషయాలు తల్తుకునేలా చేసిన్రునడాక్టర్గారూ! అభినందనలు బాగుంది ఈఎపిసొడ్ కూడా.ముక్కు సూటిగా పొయ్యే బాసులూ ఉంటరు. వాస్తవికుడు అని నవీన్వగారినవల చదవండి పాపం వాళ్ళ పాట్లు తెలుస్తవి. సిన్సియర్నబాసులువఝన్సీమణిలాంటి వారుంటరు వారిని వారు రిటైరైనా. కాదు. మనంరిటైరైనా తల్చుకుంటూనే ఉంటం
    కొద్దగా ఎక్కువైందిగదా? మన్నించండి ..
    _____నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ.

  28. 28

    గుండెబోయిన శ్రీనివాస్

    డా.జాన్సీమణి లాంటి వాళ్ల సంఖ్య పెరగాలి. బాగుంది సార్.

  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్ మీ ఙాపకాలపందిరి. అన్నపూర్ణమ్మలాంటి ఝాన్సీమణి అమ్మగారు మీ అధికారిణి కావడం మీ అదృష్టం సార్. 👌🙏👏అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు కదా!ఆదర్శ దంపతులిరువురికీ వందనాలు 🙏

    ——-విద్యా దేవి.ఆకునూరు
    హనంకొండ

  30. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీ జ్ఞాపకాల పందిరి నన్ను చాలా కదిలించింది. మేడం ఝాన్సీ గారు, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారికి చేతులెత్తి దండం పెట్టడం, అలాంటి వారు ఇంకా ఉంటారని ఈ సమాజంలో గుర్తుంచుకోవడం మన బాధ్యత

    ——-డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    1. 30.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా,
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  31. 31

    బి.జానిభాష

    డా.ఝాన్సీ మణి గారిలా గొప్ప మనస్సు కలిగిన వారి చాలా అరుదుగా ఉంటారు సర్.
    ఈరోజుల్లో చాలా మంది పైస్థాయి అధికారులు తమను ఎవరైనా,ఎదైనాపని నిమిత్తం కలవడానికి వస్తే(బహుశా వారి పని ఒత్తిడి వల్ల కావచ్చు) కనీసం మంచిగా పలకరించే వారే అరుదుగా ఉన్నారు సర్.అలాంటిది ఝాన్సీ మేడం గారు అంత ఆప్యాయంగా తన దగ్గరకు వచ్చిన వారిని సొంత మనుషులా ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం వడ్డించడం ఎవరూ ఊహించని,చాలా గొప్ప విషయం సర్.
    ఝాన్సీ మణీ మేడం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పటి అధికారులు కనీసం తమ దగ్గరకు ఏదైనా పని నిమిత్తం వచ్చిన వారికి ఆ పని సాధ్యం అయినంత త్వరగా (లంచాలు ఆశించకుండా, ఎక్కువ సార్లు తమ చూట్టూ పదేపదే తిప్పించుకోకుండా) చేసిన చాలు సర్.వారి పట్ల కూడా కృతజ్ఞత భావం ఏర్పడుతుంది.
    డా.ఝాన్సీ మేడం గారి లాంటి గొప్ప మనస్సు కు శిరస్సు వంచి సమస్కరిస్తూ….. మీ జాని

    1. 31.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  32. 33

    Hanumantha Rao Sarvasuddi

    Dr.Prasad garu mee jnapakalu baavunnaayi.Madam gari manchi manasunu…kindi udyogula patla kanabariche aadharanni chakkaga rasaru.

  33. 34

    Kiran kumar chitikena

    చాలా బాగుంది సార్ మీ జ్ఞాపకాల పందిరి

  34. 35

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాధారణంగా ఒక అధికారి తన హోదాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ కింది స్థాయి ఉద్యోగులను దూరంగా ఉంచుతారు…. కానీ ఝాన్సీ మేడంగారు మానవతా దృక్పథంతో ఎంతో అనుబంధంగా మీ పట్ల చూపించిన విధానం చాలా బాగుంది…

    నిజంగా మీ జ్ఞాపకాల పందిరి
    ఒక గొప్ప అనుభూతులే మరి
    ———-కిరణ్ కుమార్
    సిరిసిల్ల.

    1. 35.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కిరణ్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  35. 36

    Shyam

    చాలా మంచి మనుషులు దొరకటం మీరు చేసుకున్న అదృష్టం. దేవుడు ప్రత్యక్షంగా రాకుండా ఇలా మనుషుల రూపం లో వచ్చి సహాయం చేస్తాడు. మీకు భగవంతుని కృప వుంది అనడం లో సందేహం లేదు. ఎందరో ఇలా తారస పడి మన జీవితాలను ప్రభావితం చేస్తేనే పరిపూర్ణ త కలుగుతుంది

    1. 36.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  36. 37

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా
    మీ స్పందన కు
    ధన్యవాదాలండీ

  37. 38

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం..మనసున్న అధికారిని తలుచుకోవడం ఓ అవకాశమే.తరాలు మారుతున్నా అలాంటివారూ అక్కడక్కడ కనిపించక మానరు.

    —-డా.మల్లిఖార్జున్
    హనంకొండ

  38. 39

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very rare to see such sincere person with human touch.

    —Dr.M.Manjula
    Hyderabad

  39. 40

    Dr. O. Nageswara Rao

    Very good Gnapakam,
    Really great madam
    Dr. Jhancy Mani, Co Ordinator.
    Never forget Her motherly love .
    Being an officer treated everyone like a friendly n maintaining own Reletionship, it’s a great Humanity like mother. Thank God for her heartfelt Services.
    At the same time We have to appreciated her husband Dr. Ramamohan Rao for his CO operation n support.
    Any how very good rememberence of Dr. Jhancy Mani.
    It’s a very good gratitude n Testimony.

  40. 41

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 29 is very nice your medical officer had very good gesture and very helpful

    —-Dr.T.V.Lu
    Khazipet.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!