సంచికలో తాజాగా

Related Articles

105 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక ..సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక బృందానికీ
    హృదయ పూర్వక ధన్యవాదములు.

  2. 2

    Challa jayapal Reddy

    Last para is very correct….meeru chesina sahaayam vridhaa kaaledu….

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  3. 3

    Sagar

    నాయనకు ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేయడం మీ గొప్పతనం. ఆ సహాయాన్ని నేటికీ మరవకుండా గుర్తుపెట్టుకోవడం అతని విశ్వాసానికి ఉదాహరణ సర్ . ఇద్దరూ అభినందనీయులు.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  4. 4

    నీలిమ

    డాక్టర్ గారు..
    సహాయం చెయ్యడం కోసం చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని అర్ధం చేసుకుని అన్నిటికీ సహకరించే శ్రీమతి దొరకడం మీ అదృష్టం. .
    సహాయం చేయడం అనేది జీన్స్ లో ఉంటుంది అనేది నిజమే..
    సహాయం చేసాక వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఎంత ఆనందమో అర్ధం అయింది.
    మేము కూడా మాకు చేతనైనంతలో సహాయం చేస్తాము అని ఆనందంగా చెప్పగలను..
    ధన్యవాదాలు

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      1. 4.1.1

        D. V. Seshacharya

        మీరు హనుమకొండకు వచ్చినప్పటి నుండి రాజబాబును నేనెరుగుదును. అతని వినయవిధేయతలు, కష్టపడే లక్షణం, పట్టుదల నాకు తెలుసు. చూస్తుండగానే డిగ్రీ పూర్తి చేసి ఆర్టీసీలో ఉద్యోగం పొందడమూ జరిగిపోయింది. మీ మార్గ నిర్దేశం ఎంత గొప్పదో నాకు అర్థమయింది. మీ శ్రమ సంపూర్ణంగా ఫలించింది.
        ఇందులో మాస్ కాపీయింగ్ విషయం చెంప చుర్రుమనిపిస్తోంది. మీరు సరైన మార్గదర్శనం చేసారు. ఇలాంటి మార్గదర్శనం దొరకక చాలా మంది ఎటూగాని వారిగా మారి జీవితాలు చెడగొట్టుకుంటున్నారు.
        మీ నాన్న గారి మాట, మీలో ఉన్న లక్షణం వెరసి ఎంతో మందికి మేలు చేసింది, చేస్తోందని తెలిసిన వాడిగా మీకు అభినందనలు.

        1. 4.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          మిత్రమా
          మీ స్పందన కు
          ధన్యవాదాలండీ .

  5. 5

    Dr.Harika

    As we all know,You are still the same person sir who helps if anyone needed you which I personally experienced many times.
    You always set an example for us to be like that.
    We too can feel your happiness that a person whom you helped reached a position and great to know about it.
    And Thank you sir for helping me too.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.హారికా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కథ గురించి ఏమీ చెప్పను, బాగుంది అని అంటాను. కాకపోతే మీరు పాల్వంచ అని రాశారు , ఆ ఊరికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. నేను అక్కడ చదువుకున్నాను , నాన్నగారు ఎలక్ట్రిసిటీ బోర్డు లో ఉద్యోగి దాదాపు 12 ఆ ఊరిలో ఉన్నారు.
    అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం తటస్థ మౌతుంది. కానీ ఐదు సంవత్సరాల బట్టి వెళ్ళలేదు. నాన్నగారు ,మరికొద్ది సీనియర్ ఇంజనీర్ లను ప్రస్తుత CE గారు అక్కడకు పిలిచి సత్కరించాలని అనుకొన్నారు. కానీ కరోనా పుణ్యం జరగలేదు.

    ____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir, just now I have red your part of biopic, you are leading meaningful life with doing this type of charitable things which alive forever.
    Keep doing sir.
    I once again appreciate your
    Compassionate thinking.
    Bye sir, good day
    ____KJ Srinivas.
    Hyderabad

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu.
    Very nice of you to have carved the life of Mr Raja Babu. The good deeds undertaken by us will reflect not on us but will certainly tell upon our children. I have seen you doctorgaru, you are very kind hearted person. God bless you always 🙏

    ____suryanarayana Rao
    Hyderabad

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను. బాగుంది. మీ పరోపకారము అతనికి జీవనాధారం అయినది. అభినందనలు

    ____శ్రీరంగ స్వామి
    హనంకొండ

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం
    జ్ఞాపకాల సారంలో అర్థం చేసుకుని పాటించ తగ్గ అనేక అంశాలు ఉన్నాయి
    1సహాయం చేయాలి అని నాన్న గారు చెప్పిన విషయం దశాబ్దాలపాటు గుర్తుంచుకుని ఆచరించటం
    2 అమలు చేసే ముందు శ్రీమతి గారి ఆమోదం పొందటం
    3 సహాయం పొందిన జీవితాంతం కృతజ్ఞతా భావంతో ఉండటం…
    4. కృతజ్ఞతని మీరు మీ సభ్యులు అంతే సమానంగా ఆదరించడం గౌరవించడం
    5 అందుకే మీ పిల్లలకి మంచి జరిగింది …. సహాయం చేసే గుణగణాలు అలవడి నట్లున్నాయి

    ____అనీల్ ప్రసాద్
    హనంకొండ

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ విషయ విభజన
      విశ్లేషణ
      సూపర్ సర్

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం

    నిజం సార్

    ఎన్ని కోట్లు ఉన్న సహాయం చేయాలనే గొప్ప మనసు కూడా ఉండటం చాలా ముఖ్యం సార్

    మీరు చేసిన సహాయం వల్ల రాజబాబు గారు ప్రస్తుతం ఉన్నత స్థానంలో నిలువ గలిగారు భగవంతుని దయ తో మరింత ఆ మందికి మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీకు, మేడమ్ గారికి ధన్యవాదాలు 👏సర్👏అదే విధంగా మీ నమ్మకాన్ని నిలబెట్టిన రాజా బాబు గారికి అభినందనలు సర్….మీ జాని

    ____బి.జానీ భాషా
    నరసరావుపేట

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భాషా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  12. 12

    తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

    తండ్రి గారి మాటను జవదాటక పోవడం పెద్దలకు మీరు ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. ధన్యవాదములు

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవిత గమనంలో ఎన్నో పాఠాలు గుణపాఠాలు.. నేర్చుకుంటూ ముందుకు పోవడమే జీవితం.. పట్టుదల, సంకల్ప బలమే మనల్ని ముందుకు నడిపించు. చేసిన సాయం గుర్తుంచుకోవడం మనిషిగా మన కనీస ధర్మం.

    _శ్రీనివాస చారి.జి

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అంకుల్ ఈ ఎపిసొడ్ చదివాను .
    చాలాబాగా గుర్తుచేశారు.
    రాజబాబు విషయంలొ మీ ప్రయత్నం గొప్పది.
    నాకు మీనన్ అంకుల్ చేసిన సహాయం
    గుర్తుకు వచ్చింది.
    దన్యవాదాలు.
    ____మేడిది కృపానందం
    దవళేశ్వరం

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  15. 15

    Sambasivarao Thota

    Doctor Garu!
    “Paropakaaram Idham Shareeram” antaaru!!
    Itharulaku sahaayam cheyadamanedi , goppa vishayam ..
    Appudu Devudu koodaa manaku edo vidhamgaa sahayam chesthaadu !
    🙏🙏🙏

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir Rajababu vishayam lo Meru chupina apyayatha prayojakudiga chesina vidanam Andariki thelisinde me Nana garu cheppaka poina meru sayam chesevaremo ani Anukuntunnanu Sir merentho abinandaniyulu me alochanaku karyarupam dalchutaku sahakarinchina akka gariki hats off

    ._____pramod.kusuma
    Hyderabad

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good afternoon sir నీరుపోసి పెంచిన చెట్టుపెద్దెదై ఫలాలు అందించినప్పుడు అసలైన సంతోషం మీశ్రమ వృధ కాలేదు మీ రాజబాబు గారు కృతఘ్నత
    భావంతో ఉండటం కూడ అభినందనీయం మనం చేసే ప్రతి సహాయం మన పిల్లలకు తప్పనిసరిగ వేరేవారిరూపంలో ఉపయోగ పడుతుంది అనేది నానమ్మకం .ధన్యవాదములు🌺

    ____కె.శ్రీహరి
    హనంకొండ

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ హరి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి
    ~~~~~~~~~~~

    అందరూ సహాయం చేస్తే కష్టాలనేవి వుండవు కదా!
    ‘పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి’
    అన్నట్లు , అందరిలో దానగుణమనేది వుండదు.
    ఫొటోలకు ఫోజిచ్చి ఇచ్చింది తీసుకొనే వాళ్ళు ఎందరో ,
    నాన్న గారు ఒక గొప్ప వ్యక్తి కనుకనే మీలో ఆబీజాలను నాటాడు . వారి మాటలతో
    రాజబాబును చదివించాలనుకొన్న మీ సంకల్పం గొప్పది . అందుకు సహకరించిన మీ శ్రీమతి గారు
    ఇంకా గొప్పవారు.

    రాజబాబుకు పదవ తరగతిలో వచ్చిన మార్కులు గణించినా ,
    పది పాసవడం అసలు కష్టమే కాదు. జిల్లాలలో మొదటి వరసలో వుండాలని మాస్ కాపికి తెరతీసింది పెద్దలే కనుక
    అతని తప్పేం లేదు. వ్యవస్థది తప్పు. టెంత్ సర్టిఫికెట్ కోసం
    ఎందరో బడుగుజీవులు కూడా పరీక్షలు రాసి పాసౌవుతున్నారు.

    ఒక వ్యక్తిని అక్షరాలతో అందలమెక్కించి అందమైన
    జీవితానికి నాంది కల్పించి ,సమాజంలో ఒక మంచి వ్యక్తిలా నిలబెట్టిన
    మీ ఔదార్యానికి ధన్యవాదాలు .
    నాన్న చెప్పిన బాటలో నడిచి
    ఇతరులకు సహాయమందించిన మీలా , రాజబాబు కూడా సహాయపడాలి.
    మూలాలను మరవకుండా ఎదగడమే గొప్ప లక్షణం.
    సంపాదించిదంతా మనమేతింటే లావైపోతాముకదా!
    మీ జ్ఞాపకాల పందిరి ఎందరికో స్పూర్తి అభినందనలండి.

    బండారి సుజాత
    హన్మకొండ

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Some have luck though no education. Like edison and Einstein. But he has gratitude . So u r lucky boss

    ____shyam kumar
    Nizamabad

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం..తండ్రి లేకున్నా..మేనమామ ఉండాలన్న నానుడి.ఇక్కడ మీరు మేనమామ కొడుకును చేరదీసి సార్దకనామధేయున్ని
    (రాజబాబు) చేసారు.💐

    .___డా.మల్లికార్జున్
    హనంకొండ

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లికార్జున్ గారు
      ధన్యవాదాలండీ

  21. 21

    Nkanety

    like you said , chinnamama has a special place in our family
    Good that you shared this story

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Extending helping hand to the needy without expecting any returns is the greatest help that we can do👏👏

    _____Dr.BMS shankar lal
    Hyderabad

  23. 23

    Jhansi koppisetty

    సహాయగుణం జన్యుప్రధానమైన అంశం అన్నారు…నేనక్కడే క్షణం ఆగి ఆలోచనలో పడిపోయాను…
    జన్యుపరంగా ఈ లక్షణం మీకు అబ్బబట్టే ఈనాటి సాహిత్య రంగంలో అనేకమంది మీ సహాయ సహకారాలు పొంద గలుగుతున్నారు… నాతో సహా…
    ఇతరుల అభివృద్ధికి మీరు పడే తపన చూస్తే నాకు ఆశ్చ‌ర్యమేస్తుంది… మీ స్నేహం పొందినవాళ్ళు అదృష్టవంతులు..
    ఇలా ఈ జ్ఞాపకాల పందిరి మిమ్మల్ని మరింత దగ్గరగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వుంది…

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  24. 24

    dr.v.veerachary

    డాక్టర్ గారు మీరు అదృష్టవంతులు.మీమేనల్లుడు మీరు అందించిన సహాయంతో ఎదగడం.జువితంలో స్థిరపడటం. మనంచేసిన సహాయం సఫలీకృతమైతే జీవితంలో మనకు తృప్తి మిగులు తుంది.నేనుకూడ నాఅళ్లుల్లను ,మరదల్లను,సడ్డకులపిల్లను వరంగల్లు తీసుకొచ్చి చదివించాలనిప్రయత్నించినాకాని ఫలితందక్కలేదు పైగా ఏమి చదివించావు భోజనమేకదా పెట్టావు అన్నవాళ్లు వున్నారు. ఇక్కడ 10వ తరగతి చదివిపోయిన అల్లుడు… మంత్రి నిరంజన్ రెడ్డి తన మేనళ్లునికి వాళ్ల ఊళ్లోఏదో పదవి ఇప్పించాడట…నామేనమామలు అలాంటిసహాయం చేయలేదని వాని గ్రూపులో రాసుకున్నాడు.నాసహాయంపొందినవాళ్లు దాదాపు అన్ని రంగాల్లో కృతఘ్నులుగావున్నారు.ఇకసాహిత్య విద్యారంగాల్లో నాసహాయంపొందిపైకొచ్చిన వాళ్లు వాళ్ల ద్వారానే నాకు ఉనికి దొరికిందని ప్రచారాలు చేసుకున్న-చెసుకుంటున్నవాళ్ల వున్నారు…ఇలాంటి ఎందరో మహానుభావులు నాఖాతలోవున్నారు.అందుకే శ్రీశ్రీ కొంపెల్ల జనార్థన్ స్మృతిగీతంలో అంతఘాటుగా రాశారు…ok డాక్టర్ గారు…”కదిలేది కదిలించేది….”అనిశ్రీశ్రీ కవిత్వాన్ని గురించి చెప్పినట్లు మీజ్ఞాపకాలు మమ్మల్నికూడ కదలించి ఇలా రాసే భాగ్యాన్ని కలిగించాయి….ధన్యవాదాలు ..డా.వి.వీరాచారి

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      వీరాచారి గారు
      మీకు ధన్యవాదాలు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు చేసిన సహాయన్ని మరచిపోని రాజబాబు వ్యక్తిత్వం గొప్పది. నేటి యూస్ అండ్ త్రో సమాజంలో చేసిన మేలును మరవని

    రాజబాబులాంటి వారు అభినందనీయులు

    ____వేంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్

    1. 25.1
  26. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇది ఎంత విలువైన జ్ఞాపకమో ఒక్క మాటలో వివరించలేను సర్.జీవితంలో సహాయం చేసే గుణమూ,పొందిన సమయానికి కృతజ్ఞతతో ఉండడం అనేవి అత్యంత మానవీయ విలువలని నా నమ్మకం.అటువంటి విలువలు మీ కుటుంబంలో పుష్కలంగా ఉన్నాయనడానికి ఈ జ్ఞాపకమే నిదర్శనం. మీలో ఇంత మంచిని పెంచిన మీ తండ్రి గారు ఎంతో మాన్యులు.వారి మాటల్ని ఆచరించే మీవంటి పిల్లల్ని కన్న ధన్యులు.ఇదే పంథాలో మీ రాజబాబు గారు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ నడవడం ఒక ఆదర్శనీయ వర్తనం.కృతజ్ఞత కలిగిన వారికి భగవంతుడు కూడా మేలు చేస్తాడని నిరూపితం అయ్యింది.మీ నాయన గారి కోరిక తీర్చామన్న మీ ఆత్మ తృప్తితో పాటు…ఓ మంచి విలువను పంచుకొనే అదృష్టం కలిగిన తృప్తి మాకు కూడా కలిగించిన మీ అద్భుత జ్ఞాపకానికి,మీ ఆదర్శంలో పాలుపంచుకున్న మీ శ్రీమతి గారికి శత వందనాలు💐💐💐💐🙏

    ____నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  27. 28

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    మంచి జ్ఞాపకం సర్ …
    మీరు పెద్దలకు గౌరవం ఇచ్చారు…మీ చేత ప్రోత్సహించబడిన వారు మీకునూ గౌరవమిస్తున్నారు…ఇది…అసలైన గొప్పదనమంటే…ఇలాంటి వారు అరుదు
    నేటి కాలంలో… మరిచేవారే గాని కొలిచే వారు కనబడటం..చాలా తక్కువ…

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా రమా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  28. 29

    G.Girijamanoharababu

    నిజమే డాక్టర్ గారూ !!
    మీరన్నట్టు ఫొటోల కొఱకు చేసే ( తాత్కాలిక ) సాయాలు ఎక్కువై పోయాయి , అదీ ఈ ప్రపంచం సెల్ ల యుగం అయ్యాక మరీ ఎక్కువయ్యాయి …
    “ మీరేదన్నా సాయం చెయ్యాలి బాబూ “ అన్న నాన్నగారి ఒక్కమాట మీకు జీవితానందాన్నేగాక , మరొకరి జీవితానికి ఏడుగడగా నిలిచింది అంటే పెద్దవాళ్ళ మాట పదికాలాలపాటు మనకు తృప్తిని , ఆనందాన్నీ , ఇతరుల జీవితాలు నిలబడటానికి ఆధారాన్నీ ఇస్తుందన్న స్పృహ మనకుండాలి …దాన్ని మీరు ఆచరణ లో పెట్టారు , చెప్పింది మీ నాన్న గారు , దాన్ని ఆచరించాలన్న ఆలోచన మీది .. దీనికి కుటుంబ సహకారం చాలా అవసరం , మేడమ్ గారినుండి ఆ సహకారం లభించడమే ఈ విజయానికున్న ప్రధాన కారణాల్లో ఒకటి .. అది సత్ఫలితాలివ్వటం కొరకు మీరు చేసిన ప్రయత్నాలు , ముఖ్యంగా అబ్బాయి మీ హృదయాన్ని అర్థంచేసుకొని మారిన దారిలో జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యం చేరుకోగలగటంముఖ్యం .. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం ఫలితం తారుమారయ్యేది .. మీ శ్రమా వృథాఅయ్యేది … అబ్బాయి లోనూ కొంత విచక్షణ ఉన్నకారణంగా మీ ఉభయుల చిత్తశుద్ధిపై విశ్వాసం తన పట్టుదలనూ , కృషినీ రెండింతలు చేసి ఒడ్డుకు చేర్చింది … మీ నాన్న గారి మాట సార్థకమైంది … తండ్రి మాటను గౌరవించిన ఘనత మీకు దక్కింది …
    మీ మేనమామ గారి అబ్బాయి నేటికీ మీపైన , మీకుటుంబం పైనా ప్రేమను , ఆదరణనూ కలిగి ఉండటం అతని హృదయసంస్కారాన్నే గాక , ఆ సంస్కారానికి వెనక మీకుటుంతో కలిసి పెరిగిన జీవితంకూడా ఒక కారణం కావచ్చు ..
    పెద్దల మాటను గౌరవించాలన్న చక్కని సంస్కారాన్ని తెలిపిన కథనం .. అభినందనలండీ !!!

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురూజీ..
      మీ విశ్లేషణ బాగుంది.
      మీకు ధన్యవాదాలు.

  29. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    True..being greatful is very appreciated. The one who received the help and leading good life more over maintaining good relationships with you gives lot of satisfaction. Your efforts never gone wasted. Father’s love and concern towards relatives was very much appreciated. Nice emotional moments . Such things happens in our families mostly. Very smoothly written..asusual very beautiful message

    ___Dr.Jhansi Nirmala
    Hyderabad

  30. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏నిజమే అన్నయ్యా మీనాయన నాకుకూడా అలాగే చెప్పేవాడు రాజోలు వెళ్లే ప్రతిసారి ఒరే చిన్నోడారోజుకోకపావలావెనకేయరాపిల్లలకుఉపయోగపడతాది అనేవాడు నెనుమాబాబుకీభయపడేవాడినికాదుకానిపెద నాయనంటేభయము గౌరవముండేది ఎప్పుడూ ఏదోఒక మంచిమాట చెబుతూ ఉండేవాడు నీజ్ఞాపకాలపందిరిలో నీవుచెప్పేప్రతిమాటలోను నాకు పెదనాయనకనిపించాడు నీవిక్కడుండే వాడివికాడు గ్రూపుసంగం మీటింగులకువెళ్లే వాడినిఅప్పుడు పెదనాయనచెప్పేతీర్పులు వినేవాడిని అప్పటినుండి నాకుపెదనాయన అంటే చాలాగౌరవము ఏదిఏమైనా గతమంతాగుర్తుచేశావుఅన్నయ్యా ధన్యవాదములు 🙏🙏🙏

    ____కృష్ణ మూర్తి.కానేటి
    హైదారాబాద్.

  31. 32

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    ఒక పాదును తీసుకుని వచ్చి దానికి రోజూ సరైన పాదులు తీసి సేవా నీరు అందించి చక్కగా పెరిగి ఈరోజు తిరిగి కష్టానికి ప్రతిఫలంగా మీకు సేవా ఫలాలు అందిస్తుంటే నిజం గా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది .ఆ అనుభూతి మీకే స్వంతం కాకుండా ఇతరులకు కూడా దాని రుచి ఎలాంటిదో చూపాలనే మీ సేవా తపన జ్ఞాపకాల పందిరి లో జాగ్రత్తగా దాచి మాకు అందిస్తున్న మీ సేవా రీతి అభినందనీయం సార్. సహాయం చేయడం తెలియని వయసులోనే తండ్రి మాటకు విలువిచ్చే అభినవ రామునిలా అదరినీ ఆదరిస్తూ అందులోని ఆస్వాదనలను ఆఘ్రాణిస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్. మీ మరియొక జ్ఞాపకాల పందిరిలోని ఆస్వాదనల కోసం ఎదురు చూస్తుంటాం 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మా స్పందన
      బాగుంది.
      ధన్యవాదాలు

  32. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ట్యూషన్ ఏర్పాటు చేసిన పాస్ కానప్పుడు, కోపగించుకోకుండ మీరు గైడ్ చేసి స్థిరపడే వరకు చేయూత నివ్వడం వల్ల అతడు మీ పై అభిమానంతో ఉన్నారు. ఎందుకంటే తను ఎలాగో అలా Inter చేసేవారు, fail అయ్యేవాడు. అప్పుడు అక్కడ ఈ గైడెన్స్,చేయూత ఉండక జీవితం మరోలా ఉండేది ఆయన ఆలోచన. మీతో పాటు మీ మేడం మంచితనం కూడ కారణం కావచ్చు. ఏదైనా మీకు, రాజబాబు గారికి అభినందనలు

    _____బ్రహ్మ చారి(నిధి)
    హనంకొండ

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  33. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [24/08, 02:36] Chandrasekhar_ Jogam: Help chayalane thapana vokani
    Jeevithani nilabettinanduku,
    manaku manam vokasari Tirigi chusukonte chana garvanga feel about
    [24/08, 02:43] Chandrasekhar_ Jogam: Feel avutam. Thandri matanu marachipokunda
    Pattinchi voka hunda
    [24/08, 02:45] Chandrasekhar_ Jogam: tan anni ,thandri mata l
    [24/08, 02:46] Chandrasekhar_ Jogam: Ki voka ardhanni
    yecharu.

    _____డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్.

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందనకు
      ధన్యవాదాలు.

  34. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక pt rajastan nundi Bangalore వెళ్తూ ట్రైన్ లో పైన్స్ వస్తె కాజీపేట లో దింపారు. Govt m h lo chaste admit avavanate. అక్కడి watchman na దగ్గరికి తీసుకొచ్చారు. Monday busy ayina అర్ధరాత్రి. డెలివరీ చేశాను. వాళ్ళు డిశ్చార్జ్ అయినతరువాత నేను marichipoya కొద్దిరోజులు తరువాత మా కుటుంబం అందరికీ టికెట్స్ తీసుకొని పంపారు. Banglore హళేబీడు. చుట్టూ చూపించారు. ఈ రోజు వరకు. మా యోగ క్షేమం కనుక్కంటారు. ఇది జరిగింది. 1984 లో. . మహబూబాబాద్ లో ఒక అత నికి 150 r kettlle. Konniglasses. Chinna table kkoni ichi. Hospital. Compound wall దగ్గర పెట్టిచా. Marichipoya. నేను ఇక్కడకు వచ్చా. చాలా ఎండ్ల తరువాత అతను వచ్చి. చిన్న హోటల్ నడుతున్నను అని గుర్తు చేసి కూతురును ఇక్కడ delivery ki తీసుకో వచ్చాడు. మీ అనుభవాలు. చదివాను చాలా బాగా రాశారు . అదే కృతజ్ఞత. తెలుపుకొనే మహను భా వులు కొందరు🙏🏻🙏🏻🙏🏻
    ___డా.అంజనీ దేవి
    హనంకొండ.

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ !!

  35. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-20 http://100.26.73.229/gnapakala-pandiri-20/ Sahayam chesina taruvaatha gratitude unnavaallu karuvu ayyaru. Alanti vaaru Mee menalladu meeku atma samtrupti ni echhaaru.

    _____పద్మ.పొన్నాడ
    నరసాపూర్

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  36. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dear Doctor, you have done an excellent job. It fortunately yealeded fruits. Congratulations.

    ____prof.suprasanna charya
    Hyderabad.

  37. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Any help or assistance given to someone will be in our account and that will be rewarded on some other day.

    ____ch.s n murthy
    Hyderabad

  38. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరచన మీరేదయినా చేయాలి బాబూ లో పరులకు చేసే సహాయం అది జన్మతః రావాలిగానీ ఎవరో చెబితే వచ్చేది కాదని చాలా చక్కగా వర్ణించారు సార్ అభినందనలు🌹

    _____రాయవరపు సరస్వతి
    విశాఖ పట్నం

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  39. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పరాయి వారి పీడను – కష్టాన్ని _ ఎరిగిన వాడే వైష్ణవుడని గాంధీ కిష్టమైన భజనలొ ఉంది. తనకున్నదానిలొ ఇతరులకు సాయపడటంఉత్తముల లక్షణం .సంపద ఉండగానే సరిపొదు ఇతరులకు సాయం చేయాలనే మనసుకూడా ఉండాలె. .బాగా డబ్బు ఉన్నపుడు సాయం చేయడమూ గొప్ప గాదు. బొటా బొటి సంపాదన ఉన్నపుడు పరులకు సాయపడడమే గొప్ప .ధర్మరాజు అంత పెద్ద యజ్ఞం చేసినదాన ధర్మాలుచేసినా. వారం రొజులుగా పస్తులుంటూ లేక లేక లభించిన పేలపిండిని అన్నార్తునికి దానంచేసిన సక్తుప్రస్థుడే గొప్ప వాడని. భారతంలొని ఒక కథ చెపుతున్నది. సాయం చేసేలక్షణం. లేదా మనసుఉండటం మనిషికి మంచిమనిషికి ఉండవలసిన లక్షణం బాగున్నది ఈఎపిసొడ్ సర్

    _____నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  40. 43

    గుండెబోయిన శ్రీనివాస్

    స్పూర్తిదాయక సంఘటన సార్

  41. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ 🙏🙏🙏.20వ జ్ఞాపకాల పందిరి చదివాను.మీ చిన్న మేనమామ అమాయకుడు.ఆయనకు మీలో ఎవరైనా సహాయం చేయండి అన్న తండ్రి మాట మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసిందో!…కనుకనే మీరు ఆర్థికంగా ఆదుకున్న రాజబాబు అంతటి గొప్పవాడయ్యాడు.తను జీవితాంతం మీపట్ల విశ్వాస పాత్రుడిగానే వుంటాడు.మీ సహాయం గొప్పది. అభినందనలు,

    _____బొందల నాగేశ్వర రావు
    చెన్నై.

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  42. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Idi sanchika lo chadivanu sir.. Manam chesina saayam aa vyakti jeevitaanni veliginchadam kanna em kaavali? Ade saarthakata..

    ____సయ్యద్ సలీం
    హైదారాబాద్.

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సలీం గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  43. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సహాయంచేసే మనసుగొప్పది అది
    ఏరూపంలోజరిగినా , మీనాన్నగారి
    మాట పాటించిన పుణ్యం ,మేనమామకొడుకును సరి
    దిద్ది చదివించిన సాయం మీ జీవితం
    లో కలిసివచ్చినకానుకలు. వాటి
    విలువ కట్టేవాడు పైనుంటాడు. అవ
    సరమైనపుడాయనే ఆదుకుంటాడు

    ____డా.వి.రంగా చార్య
    హనంకొండ

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  44. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మేడం
    మీ స్పందన కు
    ధన్యవాదాలండీ

  45. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Helping a person in studies and making him as an earning member is a really good achievement. Helping others will give message to the children and they will follow the same. Once again I appreciate your wife for allowing you to reach your goal which you were asked to follow by your father.

    ___Dr.M.Manjula
    Hyderabad

  46. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం సార్ 👏👏

    తెలుగు సాహిత్య వేదిక “సంచిక”లో ప్రతీ వారం మీరు స్వీయ అనుభవాలతో రాస్తున్న జ్ఞాపకాల పందిరి నిజంగా పాఠకులకు ఒక మధురానుభూతి.
    ఈ వారం మీరు రాసిన కథనం నన్ను చాలా బాగా ఆకట్టు కుంది. “మీరు ఏదైనా చేయాలి బాబూ..” అని చెప్పిన నాన్నగారి మాటలను నూటికి నూరుపాళ్లు మీరు అక్షర సత్యం గావించారు. నిజానికి మీరు స్వతహాగా ఇతరుల మేలు కోరడమే కాకుండా, ఆదుకునే స్వభావం కూడా కలిగి ఉన్నారనేది జగమెరిగిన సత్యం. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కేవలం రాజబాబును మాత్రమే ఆదుకోవడమే కాకుండా, నిజ జీవితంలోనూ, ఉద్యోగ ధర్మంలోనూ ఎంతోమంది మిత్రులను, శ్రేయోభిలాషులను మాత్రమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతోమందిని అక్కున చేర్చుకుని ఆదుకున్నారు. రాజా బాబుకు మీ మీద ఉన్న గౌరవంతో మీరు చెప్పినట్లుగానే విద్యనభ్యసించి ప్రయోజకుడు కావడం గర్వకారణం.
    ఈ కథనం ( ఇతరులకు సహాయం చేయాలనుకోవడం)అందరికీ ఆదర్శంగా ఉండాలని,తమ వంతుగా ఇతరులకు ఎంతోకొంత సహాయం చేయాలనే భావనను అలవర్చుకుంటే సమాజానికి మేలు చేసిన వారం అవుతారని నా భావన.
    వచ్చే వారం మీ జ్ఞాపకాల పందిరి కోసం వెదురుచుస్తూ ఉంటా…
    మీ
    డా.గడ్డం వెంకన్న

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.వెంకన్న గారూ
      మీ ఆత్మీయ స్పందనకు
      ధన్యవాదాలు

  47. 50

    Rajendra Prasad

    చదివిన వెంటనే చాలా తృప్తి అని పించింది. మీ కృషి అన్ని విధాలా ఫలించింది . ఈ తరాలకు స్పూర్తి👏👏👏👏👏👏👏

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభలాషి

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!