సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    ——-డా కె.ఎల్.వి.ప్రసాద్.

  2. 2

    sagar

    ఉన్నంతలో అవకాశం సృష్టించుకుని మీ అపురూప కోరికలను తీర్చుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు సర్. మీకు ఉన్న ఆసక్తి చిన్నవిషయం కాదు. నిజమే జీవితంలో అన్నీ ప్రాంతాల సందర్శన కుదరకపోయినా వీలున్న ప్రాంతాల సందర్శన ఏ వయసులో వారికైనా అవసరమే. ఇలాంటి అవసరాన్ని వ్యాసం ద్వారా తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎన్నో ఎన్నో ప్రయాణాలు..🏇
    ఎన్నో ఎన్నో బంధాలు..👬
    ఎన్నో ఎన్నో ప్రదేశాలు…🕌
    ఎన్నో ఎన్నో ప్రకృతి అందాలు…🏞️
    ఎన్నో ఎన్నో అనుభవాలు…🏃‍♂️

    జీవితములో ఉన్న మంచి క్షణాలు….😊
    —ప్రేమ్ రాజు
    హైదరాబాద్.

    1. 3.1
  4. 4

    మోహన రావు

    మీరు చక్కగా వివరణ యిచినరు .
    దీపం వుండగానే యిల్లు చక్కబెట్టు కోవాలని.
    యేది యేమి అయినను మీరు practical గ think చేసి అవకాశము కలిపించుకొని చూడవలసిన
    ప్రదేశములు అన్ని కలిపి చుట్టి వచ్చినారు. పాపి కొండలు, అంతర్వేది palem beach , RAJAMUNDRY town వద్ద చూచిన తరువాత మీకు కలిగిన అనుభూతిని మీరు కళ్లకు కట్టినట్లు వర్ణించారు. యీవిద్య మీకు చిన్న నాటినుంచి అలవడినట్లు అని పిస్తుంది నాకు .
    జీవితము అంటె మంచి, ( చెడు )అనుభూతుల , అనుభవాల మూట. Gnapakala పందిరి.
    పదిలంగా అల్లు కొన్న పొదరిల్లు.
    మీకు శుభ అభినందనలు.
    నమస్తే .

  5. 5

    మోహన రావు

    నమస్తే Sir

    మీరు చూచిన పర్యాటక ప్రదేశములు
    వాటి ప్రాముఖ్యత చక్కగా వివరణ ఇచ్చారు .

    పాపి కొండ లు

    అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము
    అంతర్వేది పాలెం beach (bay of bengal)
    Rajahmundry రైల్ వే bridge ,
    Central jail
    కడియం nursery మరియు
    Rajahmahendravaram పట్టణం లోని చూడ దగిన
    మిగిలిన వాటి ప్రాముఖ్యత గురించి
    కళ్లకు కట్టినట్లు వర్ణించారు.

    జీవితము అంటె మంచి అనుభూతుల
    చేరిగిపోని అనుభవాల మూట , సమహారము
    Gnapakala పందిరి అని
    మీరు చెప్ప కనే చెప్పారు.
    మీరు చెప్పిన ప్రాంతాలు , వివరణ
    మిగిలిన వారికి వుపయుక్తము
    అవుతున్నాయి .
    దీపం వుండ గానే యిల్లు చక్కబెట్టుకొనుమని మంచి
    సలహా కూడ యిచినారు
    Your vivid explaining of the places
    makes / compels others to take a trip to the locations as early as possible.
    Another aspect relating to many senior citizens is their inability to visit notable places for whatever reason before retirement etc . It’s better now to go around and experience the warmth of Nature
    and spend some quality time for rest
    and recuperation and to recharge oneself.
    అభినందనలు . Sir
    మోహన రావు

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహనరావు గారూ ధన్యవాదాలు సర్ మీకు శుభోదయం .

  6. 6

    Rajendra Prasad

    The description of your Rajahmundry visit encourage others to enjoy near or far worth seeing places. True! We ignore local worthy sites while visitors from far off enjoy the same

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మానసిక ఒత్తిడి నివారణకు పర్యాటక ప్రదేశాలు చాలా అవసరం అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తూంటే మీ లా చక్కగా కవితలు రాయవచ్చు 🙏
    —-శ్రీమతి విజయ లక్ష్మి
    అమెరికా.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    You have experienced a worthwhile trip chinnannagaru
    Really it is necessary to visit different places while we can.

    —–Lakme bandana.
    Rajahmundry.

  9. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా. కె. యల్వీ. ప్రసాద్ గారికి నమస్కారం. మన స్వంత ప్రదేశాలలో ఉన్నవే చూడము అని జ్ఞాపకాలపందిరిలో ప్రస్తావించారు. 100 కి కనీసం 90 %కరెక్ట్🙏🏻.మేము ఆర్మూర్ వెళ్ళాక ఆ ఊరికి దగ్గరలో ఉన్న చాలా ప్రాంతాలని చూశాం. అప్పుడు మా చెల్లెలు, నేనూ అనుకున్నాం. మనం మన గుడివాడ, కృష్ణాజిల్లా ప్రాంతాలే సరిగా చూడలేదు కదా అని. ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని చర్చించడం బాగుంది.

    నాకు ఏమని అనిపిస్తుందంటే దగ్గరున్న వాటిని ఎప్పుడయినా చూడొచ్చు కాబట్టి, దూరంగా ఉన్నవాటిని చూడడానికి ప్రాముఖ్యమివ్వడం ఒక కారణమని. ఏది ఏమయినా రాజమండ్రి వెళితే ఏమేమి చూడాలో వివరించడం బావుంది.
    అభినందనలు మీకు, సంచికకు.
    పుట్టి నాగలక్ష్మి, ఆర్మూర్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!