సంచికలో తాజాగా

Related Articles

96 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది

    ____రావుల పాటి
    హైదారాబాద్

  2. 2

    Sagar

    పరిస్దితులు మిమ్మల్ని ఆవిదంగా ఉసిగొల్పాయిఅని ఖచ్చితంగా అర్ధం అవుతుంది సర్ . సమాజంలో ఆనాటికే అలా ఉంటే నేటి పరిస్ధితులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక మీ సహోద్యోగి చెప్పినట్లుగా ప్రశాంతవాతావరణం చెడగొట్టుకోవడం మంచిధికాదు అనేది సుస్పష్టం. లంచగొండిల గురించి మీ ఙ్ఞాపకాల పందిరి జనాలకు మరో అనుభవంగా మిగులుతుంది. మీకు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  3. 3

    Challa jayapal Reddy

    Udyogam unna Chotane undaalane rule valla vachhina samasya idi.Rule violate cheyyataanni accept chestunna kaabatti nannu please cheyyalani boss korika….ego problem….boss is always right….
    Mothaaniki samasya parishkaaramaindi…mee anubhavam chaalaa mandiki lesson….

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      థాంక్ యు
      జయపాల్ రెడ్డి గారు.

  4. 4

    G.Girijamanoharababu

    మానవజీవితంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయంటే , మనప్రమేయం ఏమీ లేకుండానే మనకు ఇష్టంలేని పనులే అయినా చెయ్యకుండా ఉండలేని “ కంపల్షన్ “ వచ్చితీరుతుంది .. సరిగ్గా. మీ విషయం లో జరిగింది ఇదే .. కాకపోతే ఇది మీ వ్యక్తిగతం మాత్రమేగాక సమాజానికంతా సంబంధించింది కావడం విశేషం .. అదే “ లంచం “ ..
    మీరు మీ ఉపోద్ఘాతపు మాటల్లో లంచం విశ్వరూపాన్నీ , లంచగొండుల తత్త్వాన్నీ విపులంగానే చెప్పి మీ అనుభవానికి చక్కని పునాది వేశారు ..
    లంచందగ్గరకు వచ్చేసరికి డిగ్నిటీలూ , నీ నా భేదాలూ , స్నేహాలూ , ఆత్మీయతలూ ఇలాంటివేవీ అడ్డు రావు …. వాళ్ళ కు ఈసందర్భంలో రావలిసింది తప్ప ఏదీ కనిపించదు .. అందుకే ఒక కవిమిత్రుడు …
    “డిగ్రీలను కట్నాలకు
    డిగ్నిటీని పుట్నాలకు
    డీసెన్సీని లంచాలకు
    అమ్ముకొన్న అవివేకులు
    అభ్యుదయానికి బ్రేకులు …”
    అంటూ వాపోయాడు … ఇది మొత్తం ప్రపంచంలో వైరస్ లాగా వ్యాపించిన జాడ్యం … దీని విశ్వరూపం ప్రతివానికీ తెలుసు .. కానీ చివరకు ఏదో ఒక చోట రాజీపడాల్సిన దుస్థితి … చివరకు మీకూ అదే పరిస్థితి రావటం మీరన్నట్టు ఎప్పటికీ గుచ్చుకునేముల్లే … సందేహం లేదు …

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ విశ్లేషణ చాలా
      బాగుంది.
      ధన్యవాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆరోజుల్లో dm&ho lu kooda expect చేసేవారు. Woman assistant surgeon s chaala badhagavundedi. Ala expect చేసినవాళ్లు. భుజాలు తడుము కునెట్లు రాశారు

    ____Dr.Anjani Devi
    HANAMKONDA

  6. 6

    గొట్టిపర్తి యాదగిరిరావు

    లంచం తీసుకోవడానికి తరతమ బేధాలుండవు.

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రచన ఇదో రకం చాలా బాగుంది సార్,ప్రతీ డిపార్ట్మెంట్ లో రమా రమీ జరుగుతున్నది ఇదే దానిని మీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు, అప్ అండ్ డౌన్ చేసిన ఉద్యోగులంతా ఇది ఎదుర్కొనే సమస్యే, కొందరు అవినీతిని ఆశిస్తూ ఇబ్బంది పెట్టాలని చూసినవారూ ఉన్నారు, మరొకొంతమంది మెమోలు ఇచ్చి జీతం కట్ చూసినవారూ ఉన్నారు, అలాగే తాళం మీద తాళం వేసేవారూ ఉన్నారు, మన జీవన
    పయనంలోఇలాంటిముళ్ళూ,
    రాళ్ళూ , ఎత్తుపల్లాల కూటమి లు ఎదురవుతుంటాయి, వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మనిషి చేయవలసిన పని, దానినే మీరు సున్నితమైన పదజాలంతో చక్కగా వివరించారు సార్ డా, ప్రసాద్ గార్కి నా అభినందనలు🌹

    ____రాయవరపు సరస్వతి
    విశాఖపట్నం.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరస్వతి గారూ
      ధన్యవాదాలు

    2. 7.2

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ‘ఇదో రకం’ మీరు వ్రాసిన, జరిగిన సందర్భాలు అన్ని మామూలు ప్రక్రియ లాగా సాగిపోతుంది, ఏమీ చేయలేని దుస్థితి. ఒకవేళ ప్రశ్నించగా మనమే పరిణామాలు ఎదుర్కోవాల్సిదే. కులం, మతం, ప్రాంతం, వర్గ, విభేదాలు వాటితో పాటు లంచగొండి తనo అన్ని ఒక ఉద్యోగి ఎదురు కోక తప్పదు. ఇది నైజం, నిజం. బాధను భరించాలి, తప్పదు, మనసుకి కష్టం, తప్పదు..

      ____ప్రొ.రవి కుమార్
      కాజీపేట

  8. 8

    R V Ashokkumar

    చాలా బాగుంది మామయ్య, ఫుల్ బాటిల్ పవర్ 😀

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవునుఅవునుమరి.
      ధన్యవాదాలు అశోక్

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ మీ కథ ఎప్పటిలాగా బాగుంది. అయితే నా అనుభవం ఒకటి మీతో పంచుకోవాలి, నాకు మథ్యం అలవాటు లేదు , నా చదువు, నాన్నగారి రిటైర్మెంట్ ఒకే రోజు ముగిసాయి. నాన్నగార్ని రిటైర్మెంట్ ముందు చాలా ఇబ్బందులు ఉద్యోగరీత్యా ఉండేవి , అయితే ఆయన service file లో కొన్ని papers , warangal నుంచి రావాల్సి ఉన్నది. కానీ అక్కడ ఉన్న అయన ఏదైనా చేతికి ముట్టితేకాని ఇవ్వడానికి తయారుగా లేడు.
    ఈ తరుణం లో ఒక పెద్దమనిషి సలహా మేర ఒక ఫుల్ బాటిల్ కొని అ
    ఆ పెద్దమనిషి కి సమర్పించి ఆ కాగితాలు పుచ్చుకొని వెనుకకి వచ్చాను. ఇ పని చేసినందుకు ఎంతో కాలం బాధపడ్డాను, ఎప్పుడూ వైన్ షాపు మెట్లు ఎక్కని వాడిని ఎక్కానని ఇంకో క బథ.
    కొన్ని రొజులకి నారాయణ రావు గారని నాన్నగారితో పని చేసిన ఒక అయిన వారి ఇంటికి పిలిచి , విషయం తెలుసుకొని నన్ను బుజ్జగించి, లక్ష రూపాయల ఇచ్చినా జరగని పని ఒక సీసా తో పోతుంది రా బాబూ అని సలహా ఇచ్చారు. వారికి విషయం ముందే తెలిసిందో ఏమొ.
    నేను ఆ పని చేయడానికి కారణం నాన్నగారిని కాగితం రాలేదు అని నిరుత్సాహ పరచటం ఇష్టం లేక.

    ___డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డాక్టర్ గారూ…

  10. 10

    Sambasivarao Thota

    Lancham kosam arrulu chaashedi jalsaaraayullu ,
    asamthrupthulu ….
    Lancham ki antham eppudo..
    Mee anubhavaanni baagaa vivarinchaaru 👌👌👌
    Abhinandanalu 💐💐💐
    Andukondi 💐💐💐

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీకు
      ధన్యవాదాలు

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bagundi sir . Athma vimarsa manchi lakshnam congratulations💐

    ____డా.డి.సుజాత
    విజయవాడ

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీకు ధన్యవాదాలు

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పరిస్థితులకు తలవంచి, లంచాలను ప్రోత్సాహించేది మనమే..లంచం తీసుకోవద్దని గొంతెత్తేది మనమే..ఎప్పుడు మారు.మన సమాజం

    ____జి.శ్రీనివాసాచారి.
    కాజీపేట.

    1. 12.1
  13. 13

    Neelima

    డాక్టర్ గారు..

    లంచగొండితనం గురించి బాగా చెప్పారు..
    లంచం ఇవ్వడం ,తీసుకోడం అనేది జన్మ హక్కు ల అయిపోయింది..
    నిజాయితీ గా వుండేవారికి ఎంత ఇబ్బందికరమో మీ అనుభవంలో వివరించారు..
    ధన్యవాదాలు…

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగా చెప్పారు ప్రసాద్ గారూ!

    ____జి.వి.ప్రసాద రావు
    హైదారాబాద్.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక్కొక్కసారి మనకు పొస గనివి మనం కోరని వి మనం ద్వేన్వేషించుకునేవి చేయవలసి వస్తుంది ఆయన ఒక విధంగా సహకరించాడు
    అంటే మనసు అంగీకరించక పోయినా ఆ పని చేయడం వల్ల మీరు ఎన్నో కష్టాల నుండి తప్పుకున్నట్లు అయింది తప్పదు మరి మన స్వభావానికి వ్యతిరేకమైన ప్పటికీ

    _____రషీద్
    హైదారాబాద్

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వ్యవస్థ లో బ్రతుకు భద్ర జీవితాన్ని కోరుకున్నప్పుడు ఆ వ్యవస్థ లో ఏదోరకంగా ఎంతో కొంత భాగం కాక తప్పదు మీ మిత్రుడు చెప్పిన సలహా సారాంశం అదే, మీ అంగీకారానికి కారణం కూడ అదే. ……..
    దీన్ని మరోలా చెప్పడమే Life is adjustment

    ____బ్రహ్మచారి
    హనంకొండ.

    1. 16.1
  17. 17

    గుండెబోయిన శ్రీనివాస్

    లంచం ఇచ్చి లంచగొండితనాన్ని పోషించాలని ఏ వ్యక్తికీ (ఎక్కువ మంది కి) ఉండదు. విధిలేని పరిస్థితుల్లోనే ప్రజలు లంచాలు ఇస్తూ ఉంటారు( మీరు ఇచ్చినట్టుగా) ! కాబట్టి లంచగొండితనాన్ని ప్రజలు కావాలని పెంచిపోషించరు.నిజానికి ఎక్కువమంది ప్రజలకు ఈ పని అసలే నచ్చదు.అయినా వారికి తప్పదు.ఇది ఒక వ్యవస్తీకృత జాడ్యం. ఇది ఆధునిక పాలకుల వైఫల్యానికి చిహ్నం సార్

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  18. 18

    Sarasi

    గొప్ప అనుభవం. జీవితంలో ఇవే కథలవుతాయి. సిగ్గు లేకుండా జీవించే..కాదు.. బతికేసే పురుగు మనుషులు మన చుట్టూ ఎప్పుడూ వుంటారు. దాన్ని వాళ్లు తమ ప్రతిభ అనుకుంటారు. నిజాయితీ వాళ్ళ దృష్టిలో చేతకానితనం.

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీకు
      ధన్యవాదాలు

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వ్రాసింది అక్షరసత్యం.ప్రతివాడు
    ఏమనుకుంటున్నాడూ అంటే నేనొక్కడినీ మడికట్టుకుంటే లోకం
    పవిత్రమవుతుందా అని.అట్లా ప్రతి
    వా‌రు జీతం కన్నా పైరాబడి ఆశిస్తు
    న్నారు. లేదా విందు ,ఆడవారయితే
    పొందు కోరుతున్నారు.ఒకవేళ మీరు
    సర్జన్ గారికి విందు ఏర్పాటుచేయక
    పోతే మీకెరీర్ కు ఇబ్బంది కల్గించే వాడు.అప్పుడు తోటివారు ఎందుకురా గోటితోపోయేదానికి గోడ్డ
    లిదాకా తెచ్చుకున్నాడుడాక్టరుగారు
    అనేవారు.మనం చేయలేనిపని ఎవడో
    ఒకడుచేస్తాడు.సాహసంచేయడానికి
    వయస్సు కుటుంబపరిస్థితులు సహ
    కరించాలికదా .

    ___డా.వజ్జల రంగాచార్య
    హనంకొండ

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  20. 20

    Jhansi koppisetty

    మన వ్యక్తిత్వాన్ని పరిస్థితులకనుగుణంగా కాంప్రమైజ్ చేయక తప్పదు ఒక్కోసారి… నూటికో కోటికో ఒక్కరుంటారు లంచం ఇవ్వనని భీష్మించుకుని కూర్చునేవాళ్ళు…. వాళ్ళు సుఖ జీవనం సాగించిన దాఖలాలు ఏమీ లేవు… మనసును చంపుకుని నలుగురితో నారాయణ అనుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది.. ఇటువంటివి చదివి కూడా ఏ మనిషి మారకపోవటం విచారకరం😢😢😢

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      ఝాన్సీ గారూ
      ధన్యవాదాలు

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    lancham mana deshaaniki pattina athi pedda dourbagyam. Lancham evvaleni nenu chaala kolpayanu. Manushulu maarali. Patya pustha kaalalo moral lessons undali.

    ____RAMESH.K
    HANAMKONDA

  22. 22

    Dr. O. Nageswara Rao

    Very Dynamic n Dashing Gnapakam, some times may be experienced unexpected n unwanted things happened .
    At that moment for the sake of particular person or public, we have to do some nonsense things to be done otherwise we will be in soup.
    Now also you have dare enough to write althose things because this type of nusence, you may get another problems.
    Any how this Gnapakam will raise the BP in your life, I think this type of situations are very rare in your life why because you are Sooo soft n kind hearted person.
    Now a days officers are like that ,thats why there is no confidence on Departments.

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!మీ “జ్ఞాపకాల పందిరి”-18ని చదివాను.మీరు రాసింది వాస్తవం.లంచం అన్నది చిన్నా పెద్దలనేకాదు చిన్న స్థాయి వుద్యోగినుంచి పెద్దస్థాయివరకూ అతి సహజంగా వుంది.మీలాంటి కొంతమంది నిజాయితీ పరులను సైతం తన వేపుకు తిప్పుకొంటుంది.అది మననుంచి దూరం కాదు.అసలు పోదు మరి.

    ____బొందల నాగేశ్వర రావు
    చెన్నై

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  24. 24

    Rajendra Prasad

    మన తప్పిదాలను, లోపాలను ( head quarters లో లేక పోవటం) సొమ్ము చేసుకోవటం ఆయన చేసిన పని. Compensation గా మీరు మందు బాటిల్ ఇచ్చారు. చెల్లుకు చెల్లు. కానీ మోరల్ గా మీ విధులకు మీరు ఎలాంటి అన్యాయం చేయలేదు కాబట్టి, మీకు మంచి మనసాక్షి ఉన్నట్లే. కానీ చేదు గుర్తుగా మీకు మిగిలింది

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ…
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయిన చెయ్యవలసి వస్‌తుంది it is also struggle for existence ప్రస్తుతం మనం గొంగళిలొ అన్నం తింటున్నాము వెంట్రుకల గురించి బాధపడకూడదు మొత్తానికి ఒక bottle తొ కథ సుఖాంతం సంతోషం🌺💐🌹

    . ____శ్రీహరి.కొణతమ్
    .. హనంకొండ

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  26. 26

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    వారం వారం ఎంతో ఆసక్తికరంగా పాఠకులలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతున్న మీ జ్ఞాపకాల పందిరిలో ఈ సారి ఏ సందేశం మాకు అందిస్తారా అని ఎదురు చూసి చదివిన మాకు మీరు ఎదుర్కొన్న పరిస్థితి చాలా క్లిష్ట మైనది సార్. నిజంగా నీతి నియమాల మాల ధరించిన ఎవరికైనా అది అంకుశం లా మనసును తూట్లు పొడుస్తూనే ఉంటుంది. లంచానికి అలవాటు పడ్డ ఆ దేహానికి దాహం తీరింది కాబట్టి ఎన్ని ఊసరవెల్లి వేషాలైనా వేయగలనని ఋజువు చేసుకున్నాడు.మనిషికి మంచి వ్యక్తిత్వమే సరైన ఆభరణమనే మీ నీతి నిజాయితీ చూస్తేనే అర్ధం అవుతుంది నిజంగా మీ జ్ఞాపకాల పందిరిలో అన్నీ సమాజానికి సరైన సందేశ మిచ్చే తీయని జ్ఞాపకాలు సార్ మీ మంచితనానికి హృదయపూర్వక అభినందనలు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ ఆత్మీయ
      స్పందనకు
      ధన్యవాదాలు

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రభుత్వ ఉద్యోగుల లో అధికారులు కింది స్థాయి ఉద్యోగులను బాధపెట్టడం చాలా బాధాకరం

    ____డా.బి.ఎం.ఎస్.శంకర్ లాల్
    . హైదరాబాద్

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ముగింపు “మార్పు ఆశిస్తున్నది మనమే.. లంచగొండితనం పోషిస్తున్నది మనమే”!
    చాలా బాగుంది.
    మార్పు ప్రజల్లో నుంచి కూడా రావాలి.
    పెద్దలు చెప్పినట్లు కొన్ని రూల్స్ లో మార్పులు కూడా రావాలి.
    అంగీకరిస్తాను.
    కానీ ప్రజల్లో మార్పు చాలా ముఖ్యం.
    అనిల్

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Unavoidable situation..Everybody knows.can’t help..Top to bottom are corrupt…There is remedy for cancer but not to this system.one kind of mafia..good message as usual.

    ____Dr.Jhansi Nirmala
    Hyderabad

  30. 30

    D.Nagajyothi

    ఈ రోజు మీ జ్ఞాపకమ్ నిజాయితీ పరుణ్ణి బలవంతాన ఒక దుస్థితి వైపుకు తోసేసే వ్యక్తిత్వాలకు చెంపపెట్టు.మన మానాన మనం నిబద్ధతతో పనిచేస్తున్నా ఇలాంటి చేదు అనుభవాలకు లోనూ కావాల్సి రావడం,లొంగాల్సి రావడం నిజంగా చాలా విచారకర స్థితి.మీరు ధైర్యంతో ఎదుర్కొన్న తీరు బావుంది.యంత ఉన్నత ఉద్యోగంలోఉన్నా వ్యక్తిత్వం లేని,వ్యసనపరులకు ఉదాహరణ మీ పై డాక్టర్ గారు.వారు మీ జీవితంలో నచ్చని పనిచేయించి మీ మనోవ్యధకు కారణం అయ్యారు.ఇలాంటి వారు సృష్టించే వాతావరణాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చెప్పారు.చివరిలోముక్తాయింపు చాలా బావుంది.ఆలోచనలో పడవేస్తుంది.మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారండీ💐💐💐🙏

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ రోజు మీ జ్ఞాపకమ్ నిజాయితీ పరుణ్ణి బలవంతాన ఒక దుస్థితి వైపుకు తోసేసే వ్యక్తిత్వాలకు చెంపపెట్టు.మన మానాన మనం నిబద్ధతతో పనిచేస్తున్నా ఇలాంటి చేదు అనుభవాలకు లోనూ కావాల్సి రావడం,లొంగాల్సి రావడం నిజంగా చాలా విచారకర స్థితి.మీరు ధైర్యంతో ఎదుర్కొన్న తీరు బావుంది.యంత ఉన్నత ఉద్యోగంలోఉన్నా వ్యక్తిత్వం లేని,వ్యసనపరులకు ఉదాహరణ మీ పై డాక్టర్ గారు.వారు మీ జీవితంలో నచ్చని పనిచేయించి మీ మనోవ్యధకు కారణం అయ్యారు.ఇలాంటి వారు సృష్టించే వాతావరణాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చెప్పారు.చివరిలోముక్తాయింపు చాలా బావుంది.ఆలోచనలో పడవేస్తుంది.మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారండీ💐💐💐🙏

    ____నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  32. 32

    బి.జానిభాష

    లంచం ఇవ్వడం తప్పు అని మనస్సులో అనిపించిన తప్పనిసరి పరిస్థితుల్లో చాలా సార్లు పని త్వరగా అవ్వడం కోసమో,లేదా పై అధికారుల అనవసరమైన గొడవలు ఎందులే అనుకుని మన మనసాక్షిని భాథపెట్టుకుని ఇలాంటివారికి లంచాలు ఇచ్చి ఒకరకంగా మనమే ఇలాంటి వారిని మనమే లంచాలు తీసుకోవడం వాళ్ల హక్కు అనేలా మనమే ప్రోత్సహిస్తున్నామో అనిపిస్తుంది సర్.

    మీ మనస్సు నొప్పించిన సంఘటన ఓ చెదు జ్ఞాపకంలా మరిచిపోండి సర్.

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భాషా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  33. 33

    Dr.Harika

    Thank you sir for sharing your experiences, they help many who are in the initial stages of career like me and gives an idea to deal such situations which we feel we can’t tolerate but end up doing them to make things go easier sometimes.

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you sir for sharing your experiences, they help many who are in the initial stages of career like me and gives an idea to deal such situations which we feel we can’t tolerate but end up doing them to make things go easier sometimes.

    ___Dr.Harika
    Karimnagar

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-18 http://100.26.73.229/gnapakala-pandiri-18/ Avunu sir Mana tappu lekapoyina elanti Lancha gondu lani baarincha valalisi vastondi. Ee anubhavam leni vaaru antu evvaru undaru. Anthala verlu paatuku poyindi vyastalo kindi stayi nundi pi stayi varaku. Echhina vaallu value based kabatti guilty, puchhukunna vaariki ee value leni vaaru kabatti guilt lekunda tirugutaaru. Prastutam A.P lo paristutulu maarutunnayi. Let us hope for the best.

    ____padma.ponnada.
    Narasapur.

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ సమాజం నిన్ను నిన్నుగా ఉండనివ్వదు. అది తన పద్ధతికి నిన్ను మారేలా చేస్తుంది. నా సర్వీసులో కూడా నేను చేసిన పనికి జీతం తప్ప ఇంక ఏది ఆశించలేదు. కానీ నీకు గుచ్చుకున్న ముల్లు నాకు చాలా సార్లు గుచ్చుకుంది, సర్కారీ పనులు కావలసి వచ్చినప్పుడు. ఈ మార్పు, పై నుంచి రావాలి గాని, క్రిందనుంచి రాదు…

    ___కృష్ణ మోహన్.వై
    ఆస్ట్రేలియా (బెంగుళూరు)

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి చదివాక నాకు కలిగిన ఆలోచనలు…
    తన ఆర్థికస్థోమతకు సరిపడే స్థాయికి మించిన జీవితాన్ని ఊహించికుని అందుకు అవసరమైన డబ్బుకొరకు అడ్డదార్లు…తొక్కడం.వల్ల,…
    ఇరుగుపొరుగు వారితో పోల్చుకొని ఆడంబరాల కొరకు ఇంట్లో వాళ్ళు చేసే ఒత్తిడిని తట్టుకోలేక వాటికొరకు వక్రమార్గంలో సంపాదనకు తెరతీయడం వల్ల…..
    న్యాయంగా జరగని పనిని వక్రమార్గంలో జరిపించుకోవడం కోసం లేదా తొందరగా పనిని జరిపించకోవడానికి వ్యక్తులు
    డబ్బును ఎరగా చూపినపుడు తేరగా వస్తుందికదా అని అలవాటుపడడం వల్లనో…..
    ఎలాగైనా సంపన్నుడినవ్వాలనే దురాశతోనో…ఉద్యోగులు లంచగొండులుగా మారుతున్నారు….దీనికి లంచగొండిగా మారిన ఉద్యో గితో పాటు దానికి కారణమైన ఇతరులూ బాధ్యులే…ఇది ఎప్పుడంతమౌతుందో….
    ఈ విషయంలో తాగుబోతు లైన అధికారులు…డబ్బుకంటే మందుకే తొందరగా వశులవు తారను మాట మీ అనుభవంతో మరోమారు నిరూపితమైంది…
    ఎంత ఉన్నత స్థానంలో ఉన్న అధికారి నైనా ఈ దుర్వ్యసనం ఎంతో అధమస్థాయికి దిగజారుస్తుందనడానికి మీ జ్ఞాపకాల పందిరిలోని ఈ పత్రం ఒక ఉదాహరణ..

    ___ప్రొ.ఎం.వి.రంగారావు
    హనంకొండ

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగారావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    In these days even though we don’t want to take or give bribe, it is not possible. We may not take but some times it is essential to give extra money. particularly in the case of registration department, and forsome essential certificates like birth, death and income. Small tips though not required to pay, we used to pay. Example hotel tips, tips to taxi drivers, and gas delivery boys. In government departments when we want to get some subsidy we don’t mind bribing also to get the benefits

    ____Ch.S N Murthy
    Hyderabad

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇదోరకం..అప్పటికి సరిపోయిందేమో కానీ మీ సీనియర్ వచ్చి అడగడం ఏం బాలేదనిపించింది..నిజంగా హెడ్ కన్నా ఇతనే లంచావతారం గా కనిపిస్తోంది..నిజంగా ఆనాటి మీ కోపం ఓ మార్పు కు నాంది అయ్యేది.తర్వాతి తరం ఇది మిస్ చేసుకుంది.

    ___డా.మల్లికార్జున్
    హనంకొండ

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మార్పు మెల్లగా వస్తుంది సర్ 👌🙏🏻

    ____భూమెశ్వర్
    నిజామాబాద్

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భూమెశ్వర్

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu.
    As you said, to have a peaceful career or life ahead, we need to palm certain amount of greece. Knowingly we commit certain sins for peace. Whether it’s good or bad we leave it to God.

    ____Surya narayana rao
    Hyderabad

  42. 42

    nallanvnc9@gmail.com

    లంచము లాంచనమైనది అంటూ ఎప్పుడో పద్యము వ్రాసాను. ఇందుగలదందు లేదను
    సందేహమువలదు అవినీ
    తెందువెదికి చూచిననం
    దందేగలదు గాంచుమయ్య అద్వైతసిద్ధిన్
    అనీ రాసాను పేరడీ ప్రసాదుగారు
    బాసోత్తములు కాదనర్హులు
    మందుకూ విందుకూ
    పొందుకూ పొందేందుకూ
    అర్థానికి స్వార్థానికీ
    బానిసలు బకాసురులు
    మీకథనంలో ఆవేదన ఉంది..ఆలోచన నిచ్చింది
    మహబూబాబాదులో ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు ఒకేరైలులో వెళ్ళినా గబగబా ముందు వెళ్ళి స్టాఫ్ కు లేట్ మార్కు వేసేవాడట
    కాని చరువాత స్టాఫ్ మార్కు రియాక్షన్ కు.మానేసాడట . బాసులందు వేరు బాసులుండరు

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసారు
      ధన్యవాదాలు సర్

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రభుత్వ కార్యాలలొ జరిగే అరాచకాలను బాగా వివరించాను .చాలా సాధారణమైన విషయాలు.బాగుంది .

    ____నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ.

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ…
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    లంచం ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ bottle ఇవ్వటం తప్పుకాదు. మరి దీపావళి కి వెరే పండగలకీ స్వీట్స్ ఇస్తాం,మరి అధి కొందరికి ఇష్టం. మరి అధి లంచం కాదా. 1998లో మా DM చాలా న మంచివాడు వచ్చారు. కాని సెరియస్ . ఎంతకూ స్నేహం గా వుండడు. తరవాత తెలుసింధి తాగిస్థె చాలని. ఒక్క సారి మాత్రమే విస్కీ బాటిల్ ప్రెసెంట్ చెసి carlo పెట్టించా. 3 years ఇంక నాతో చాలా బాగా వున్నాడు. సహాయం చేసాడు. గొప్పగా స్నేహితుడు గా మారాడు. ముఖేష్ పాటలు పాడెవాడు. నిజానికి చాలా ఇంటెలిజెంట్ అండ్ మంచివాడు. యెమి ఆశించడు. డబ్బులు తీసుకోడు.

    _____శ్యాం కుమార్
    నిజామాబాద్

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం…
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  45. 45

    శ్యామ్

    లంచం ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ bottle ఇవ్వటం తప్పుకాదు. మరి దీపావళి కి వెరే పండగలకీ స్వీట్స్ ఇస్తాం,మరి అధి కొందరికి ఇష్టం. మరి అధి లంచం కాదా. 1998లో మా DM చాలా న మంచివాడు వచ్చారు. కాని సెరియస్ . ఎంతకూ స్నేహం గా వుండడు. తరవాత తెలుసింధి తాగిస్థె చాలని. ఒక్క సారి మాత్రమే విస్కీ బాటిల్ ప్రెసెంట్ చెసి carlo పెట్టించా. 3 years ఇంక నాతో చాలా బాగా వున్నాడు. సహాయం చేసాడు. గొప్పగా స్నేహితుడు గా మారాడు. ముఖేష్ పాటలు పాడెవాడు. నిజానికి చాలా ఇంటెలిజెంట్ అండ్ మంచివాడు. యెమి ఆశించడు. డబ్బులు తీసుకోడు.
    ఒకే వొకసారి తాగిస్థే హ్యాపీ.
    మోసం లేదు
    Corrupt అసలె కాదు.
    : Excellent drafting
    మరేం చేద్దాం. కాని నాకు జీవితంలో మంచి వ్యక్తి దొరికాడు. మంచి మనసున్న మనిషి. ఆయన 3సంవస్థరాల సమయంలో ఎందరికో పదోన్నతులు కలిగించి వెళ్ళి పోయారు.

    1. 45.1
  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr.prasad gariki namaskaralu..
    Doctor garu lancham anedi ekkada ledu, anni chotla lancham vundi. Luncham oka Rajakeeyam , Rajakeeyam antene mundu lancham . Prati chota lancham, prati department kuda lancham , Vidyanu kuda lanchaniki ammukune Vidya samsthalu. Lancham ledu ani cheppukune samayame lenantaga tayaraindi ee prapancham. Ika vudyogasthula vishayaniki vaste, darunanga tayaraindi. Intlo arthika ibbandhulu padutu chaduvu vundi, lancham ivvaleka chala mandi sathamatha mavthunnaru. Okapudu oka table kinda nundi ivvadame, kani ippudu chetula meeduga thiskunevallu vunnaru. Pai sthayi nunchi kindi sthayi varaku idi mamulu.
    Lanchanni maname brathikisthunnamu. Dairyam vundi kuda edhuru thirugudam anna kuda akkada shunyame. Mi anubhavam miku chala bhada kaliginchi vundochu. Kani ah sthayi lo oka doctor ga ala vundatam asabyam ga vuntundi. Vaidya vruthi ki adhi avamanakaram. Alanti pani cheyadam vaidyulake avamanakaram ani na vudhesham.
    – pushpa Rajam

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు 18 వజ్ఞాపకాల పందిరి చదివాను.బాగుంది. “లంచం అనేది అందుగలదు ఇందులేదను సందేహం వలదు….అన్నట్లు అంతటా ఉంది.” ఏపనైనా తొందరగా కావాలంటే “లంచం,కంచం, మంచం”-ఈమూడు వుండాలి.విద్యాబుద్దులు చెప్పే విద్యాసంస్థల్లో…..” బహుజన హితార బహుజన సుఖాయ” అనిచెప్పేప్రసార మాధ్యమాల్లో …దేవాలయాల్లో కూడ ఇలాంటి నీచపు పనులు జరగటం సోచనీయం…ఇలాంటివి నాఅనుభవంలో చాలాచూసాను…10వ తరగతి నుండి వైయక్తికంగా పోరాడు తున్నాను.50%విజయం సాధించాను.మిగతాది అపజయమే…అయినా ఆత్మ తృప్తి వుంది. మొదట నాప్రవర్థనను చూసి పిచ్చి వాడు అనుకున్నావాళ్ళునా వ్యక్తిత్వాన్ని చూసి నిజాయితీపరులు గౌరవిస్తారు.స్వార్థ పరులుభయపడతారు.సానుభూతిపరులు పాపంఅమాయకుడు ఈకాలంలోపుట్టాల్సినవాడుకాదు అంటూగుసగుసలుపోతుంటారు….కృష్ణశాస్త్రీ అన్నట్లు “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నాఇచ్చయేగాని నాకేటి వెరపు” అంటూసాగిపోతుంటాను. కానిన్యూటన్అన్నట్లు “చర్య ప్రతి చర్యసమానం వ్యతిరేకం” లంచం,కంచం,మంచం…లక్షణాలు కలిగిన వాళ్లు చాలా మంది ప్రతిఫలాన్ని ఇక్కడే ఏదో విధంగా అనుభవించినవాళ్లనుచాలామందిని చూసాను…రాస్తే ఇది ఒకభారతం అవుతుంది….ధన్యవాదాలు

    ___డా.వీరాచారి
    హనంకొండ

  48. 48

    చేపూరి శ్రీరాం

    చాలా చక్కని జీవితానుభవాలు ఆసక్తికరమైన రచన.జీవితానికి మార్గదర్శనం చేసి స్ఫూర్తిని నింపుతూ ముందుకు నడిపించే విధంగా అందించారు

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీరాం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!