సంచికలో తాజాగా

Related Articles

118 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదకులకు
    ఇతర సాంకేతిక సిబ్బందికి
    హృదయపూర్వక
    ధన్యవాదాలు.

  2. 2

    Sagar

    ప్రయాణాలలో తినుబండారాలు అప్పటికీ, ఇప్పటికీ ఏమీ తేడాలేవు సర్ . కాకపోతే అప్పుడు విడిగా ఉండేవి. ఇప్పుడు ప్యాకెట్లలో ఉంటున్నాయి. అంతే. ఇక మీ సుదీర్ఘ జీవనయానంలో ఈ రైలు ప్రయాణ అనుభూతులు ఎన్నో విషయాలు తెలుపుతున్నాయి సర్ . మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది….రైలు ప్రయాణంలో అనుభవాలు విచిత్రం గా వుంటాయి….వింత వింత వ్యక్తులతో కొత్త కొత్త అనుభవాలు నిత్యం దొర్లుతూ వుంటాయి….మీ చిత్రణ చక్కగా ఉంది…..

    ___ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      ధన్య వాదాలు.

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    👌👌ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు.
    మిలిటరీ భోగీ ప్రయీణం.. ఇలాంటి అనుభవాలు జ్ఞాపకాలు నాకూ చాలా..😊😊😊ఏన్నిరోజుల సమొసాలో తెలియదు కానీ.. వేడి వేడిగా సర్వ్ చేస్తే.. అమృతం లా తిన్న రోజులు..🌈🌈🌈

    ___నరసింగ రావు.కె
    హైదారాబాద్.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నర్సింగ్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

    2. 4.2

      చిట్టె మాధవి

      మీ ప్రయాణాల గురించి చదువుతుంటే కళ్ళకు కట్టినట్లు వ్రాశారు సర్.రోజూ ప్రయాణాల్లో చోటుచేసుకున్న విషయాలను బాగా వివరించడమే కాదు..దానిలోని సృగ్గల్స్ బాగా చెప్పారు.నేనూ ఉద్యోగరీత్యా ప్రతిరోజూ 5 గంటలు ప్రయాణం చేస్తుంటాను..దీనిలోని సాధక బాధలకు నేను కూడా ఓ ఉదాహరణగా తీసుకోవచ్చు.మీ భావాలు చాలా చక్కగా మాతో పంచుకుంటూ…మా జ్ఞాపకాలను గుర్తుకు తెప్పిస్తున్నారు…మీ రచనలతో అభినందనలు సర్🙏💐

      1. 4.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        అమ్మా
        మీ స్పందన కు
        ధన్యవాదాలు

  5. 5

    G.Girijamanoharababu

    చిన్న కథనమే … మరచిపోలేని జ్ఞాపకాలు .. కేవలం ఉట్టి జ్ఞాపకాలు మాత్రమే కాదు , కొన్ని నిజాలు , అవీ నిత్యప్రయాణాలు చేసే మిత్రులకు చేసే సూచనలు కూడా.. పైగా అవి ఆరోగ్యవిషయం లో జాగ్రత్త పడాల్సిన అంశాలు కదా !! డాక్టర్ గారు చెప్పే మాటలు కనుక మరింత శ్రద్ధగా వినాలి .. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ..
    మీరు చెప్పదలచిన విషయం చిన్నదీ , పూర్తిగా మీ వ్యక్తిగతమే అయినా చాలామంది ఉద్యోగుల అనుభవాలతో కూడా ముడిపడి ఉన్న విషయాలు … చెప్పిన ఉపోద్ఘాతం సంచారజాతి ఉద్యోగుల
    అవసరాలూ , బాధలూ అన్నీ పరిగణన లోకి తీసుకుని బాగా చెప్పారు .. నాకూ ఈ అనుభవాలున్నాయి ..
    రైలు జీవితాల్లో నిత్యం ఎదురయ్యే సంఘటనల్లో చిరువ్యాపారుల కష్టాలు .. ఒకరకంగా రైలు నడిచే ఒక కర్మశాల .. దానివల్లే పొట్టనింపుకునే వారికి అదే కల్పవృక్షం .. మనల్ని ఏ విధంగానైతే గమ్యం చేరుస్తుందో వాళ్ళకీ అది ఇల్లుగడిచే మార్గం చూపిస్తుంది .. ఇక్కడే ఆ రైలు వ్యాపారుల మధ్య పోట్లాటలవంటి తప్పని పాట్లు .. వాటికి మనమే కదా ప్రత్యక్ష సాక్షులం .. కిందపడ్డ సమోసాలు ఏ మాత్రం సంకోచించింప కుండా తీసుకుని అమ్మకోటానికి తీసుకువెళ్ళటం గమనిస్తే రైలుప్రయాణికుల పైన ఎంత నమ్మకమో !! సంఘటన చూచిన వాళ్ళు ఆ పెట్టెలో ఉన్న పిడికెడుమందే కదా !! ఇదీ ఆ కుర్రవాళ్ళ ధైర్యం … అవసరం కొనిపించి తీరుతుందన్న విశ్వాసం , తమ వ్యాపారం మీద గట్నటి నమ్మకం ..
    హెచ్చరిక వంటి కథనం .. యాత్రాజీవులకు మంచి సూచన …
    అభినందనలు డాక్టర్ గారూ !!

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ విశ్లేషణ
      సూపర్ సర్
      మీకు ధన్యవాదాలు.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇవాన్నిఎక్కడగుర్తుపెట్టుకున్నావన్నా…చాలాబాగుంది. సమోసాలు తినాలంటేనే అసహ్యంగా ఉంది.👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

    ___కానేటి కృష్ణ మూర్తి
    హైదారాబాద్.

    1. 6.1
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నీ జ్ఞాపకాల పందిరి తో మేం కూడా రైల్లో ప్రయాణించిన టే ఉంది. సమోసాలు అనుభవం అందరికీ ఒక గుణపాఠం

    ___డా.బి.ఎం.ఎస్.శంకర్ లాల్
    చందానగర్
    హైదారాబాద్.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      నీ..స్పందనకు
      ధన్య వాదాలు.

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    V.good.congratulations

    ___Ravula patient sitarama rao,IPS
    HYDERABAD

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మా వేడి వేడి సమోసాలు బాగున్నాయి సార్ మీ ప్రయాణాలన్నీ బాగున్నాయి,
    ఏదైనా రాయగల సత్తా మీకు ఉందని మరోసారి నిరూపించుకున్నారు అభినందనలు సార్🌹

    ___రాయవ రపు సరస్వతి
    విశాఖ పట్నం

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రెలు ప్రయాణాల ఘట్టం బాగుంది. మీతో చెప్పాలంటే నాకు రైలు ప్రయాణం చాలా మక్కువ. నేను ఢిల్లీ లో expodent కి ఎక్కువ గా వెళ్ళే వాడిని. వెళ్ళినప్పుడల్లా రైలు ప్రయాణమే.
    నాతోటి ఉన్నవాళ్ళు ఎమీ డబ్బులు మిగిలిస్తున్నావా అంటే , లేదూ నా సరదా కోసం రాజధాని ఎక్సప్రేస్ ఎసి ఫస్ట్ క్లాస్ లో వచ్చాను అని చెప్పాను. నాకు రైలు అంటే అంత మక్కువ సర్.

    ___డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Krishna to krishna. Ani chinna స్కిట్ వేశారు ఆరోజుల్లో dr Muralidhar garu (neuro surgeon mgm). Chaala hit ayindi) maa varu ckm lo job. Nenu M’bad. పాపం. మీరు అన్నట్లు. Wgl to. m’bad తిరిగేవారు. Naakuwgl ట్రాన్స్ఫర్ అయినతరువాత. Every Sunday nenu krishna tokrishna tirigedanni. Abhiprayamraayamante. అనుభవం రాస్తున్నాను. అలా తిరిగేటప్పుడు ట్రైన్లో డెలివరీ చేసా. ఆ ప్రయాణాలు prayasaga అనిపించక పోయేవి. Aarojulu. “”గుర్తు తెచ్చుకున్న

    _____డా.అంజనీ దేవి
    హనంకొండ.

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రైలు ప్రయాణం ఒక మినీ ప్రపంచం.. నిత్యం షటిల్ సర్వీస్ చేసేవారికి ఎన్నో జీవన సత్యాలతో

    కూడిన అనుభవాలు .. ఏదైనా ప్రత్యక్షంగా చూస్తేనే నిజం తెలుస్తుంది.. పాంట్రీ కార్ వుండే రైళ్లలో తప్ప మిగతా రైళ్లలో హాకర్లు అమ్మే సమోసాలాంటి తినుబండారాల శుభ్రత..వాటిల్లోవాడే ఆయిల్స్ నాణ్యత అనుమానమే.. మీ అనుభవంలో నిజం ఉంది..ఐతే ఈ విషయంలో ప్రయాణికుల్లో అవేర్నెస్ అవసరం..

    ___వెంకట్రామ నర్సయ్య
    మహబూబాబాద్.

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  13. 13

    గుండెబోయిన శ్రీనివాస్

    స్టేషన్ ఘన్ పూర్ జామకాయల లాగా జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా వుంటాయి సార్.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అబ్బో ఎంత వోపిక..సర్
    పదేళ్ళ కాలం…సమొసా…

    ____కుమార స్వామి.కె
    హనంకొండ

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కుమారస్వామి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu.
    Commutatation between home and work place although painful, circumstances force us to do so. But, those journeys also leave us some sweet memories, which we will be reminiscing for life.
    Hereafter, no Samosas in the train journey.

    ___surya narayana rao
    Hyderabad

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [02/08, 12:01] Mohan Rao. ex. ckm Principal: Hello sir
    Good morning.
    [02/08, 12:02] Mohan Rao. ex. ckm Principal: Just finished reading your experiences. I have no words to express my joy in the narrative.

    ___Mohan Rao.
    HANAMKONDA.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అనుభవాలు చాల బాగున్నాయి train లో అమ్మె సమోసాల గురించి తెలిసిన వారు తినే సాహసం చెయ్యరు తెలియనివారు పాపం….ధన్యవాదాలు సార్

    ___ కొ ణ తం.శ్రీహరి.
    హనంకొండ.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

  18. 18

    శ్యామ్

    అంతె మరి. కాని ట్రైన్ ప్రయాణం లో వుండే మజా వేరు. అందులో కిటికీ సీట్ ముఖ్యంగా. వేలం పాట కూడా వుండేది. ఫక్తు మోసం. ఈ మధ్య shoe పోలీష్ చేసేవారు ఫ్రీ గా న్యూస్ పేపర్ ఇస్తాడు. Polish అయ్ పోయాక తిరిగి ఇచెయ్యలి. స్నేహం ట్రైన్ దిగే వరకు. చిరు తిండ్లు పంచుకోవటం. ఇప్పుడు అధి భయం అనుకో ,మత్తు మందులు కలపటం లాంటివి మొదలయ్యకా.అన్ని గురుథుకొచాయి

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ.. స్పందనకు
      ధన్యవాదాలు

  19. 19

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    మీ ప్రయాణ అనుభవాలు బావున్నాయి.
    ప్రయాణాలలో అంతకన్నా మంచి తినుబండారాలు పానీయాలు ఆశించలేం సార్.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీరు చెప్పింది కూడా
      నిజమే సర్.
      ధన్యవాదాలు.

  20. 20

    Sambasiva Rao Thota

    రైలు ప్రయాణ అనుభవాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు !
    అదో మంచి అనుభవం !!
    పైగా ఫ్రండ్స్ తో అయితే ఆ సరదాయే వేరు..👌👌👌
    చాలా బాగున్నాయ్ మీ జ్ఞాపకాలు !!
    అభినందనలు !!!
    🙏🙏🙏

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాంబశివ రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  21. 21

    Rajendra Prasad

    అయ్యా! ఉద్యోగుల రోజూ వారి ప్రయాణ మధుర స్మృతుల సంగతి సరే, ( స ) మోసాలు గురించి చెప్పి మీ స్మృతికి మంచి ట్విస్ట్ ముగింపు ఇచ్చారు. ఎవరైతే అలాంటి మోసాలు తిని తట్టుకున్నారో, వారు తిరుగులేని ఇమ్మ్యూనిటి తో, ఈ కరోనా ను లెక్క చేయాల్సిన అవసరం లేదనుకుంటాను🤔🤭😨😨

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-17 http://100.26.73.229/gnapakala-pandiri-17/ Meeru unna chote job ayithe meeku entha mandi tho friendship kudiredi kaadu. Different back grounds, different personalities, meeloni writer ki help ayyayi. Ee roju marchipolene manchi, chedu jnapakaalu ayyayi. Blessing in disguise.

    ___పద్మ పొన్నాడ.
    నరసాపురం.

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  23. 23

    D. V. Seshacharya

    ఎన్నో ఏళ్ళ క్రితం మీరు చేసిన అప్ అండ్ డౌన్ జ్ఞాపకాలు ఎంతో ఫ్రెష్ గా అందించారు. రైలు అంటే ఓ చిన్నపాటి ప్రపంచం. ఆ సంగతి మీ రచనలో ప్రతిబింబిస్తూనే ఉంది. సమోసాల ఎపిసోడ్ లో వారిరువురి గొడవ కన్నా కింద పడిపోయిన సమోసాలను ఎత్తుకుని తిరిగి అమ్ముకుంటూ వెల్లడాన్ని చెప్పడం వెనుక మీకున్న
    సామాజిక బాధ్యత కనిపిస్తోంది.

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [02/08, 12:17] Rao
;Eetha/M: నమస్తే సార్
    [02/08, 12:18] Rao
;Eetha/M: ప్రయాణాల అనుభవాలు చూసాను సార్

    ____ఈతకోట సుబ్బా రావు
    నెల్లూరు

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ప్రయాణంలో పదనిసలు బాగున్నా
    యి. జీవితమే ప్రయాణం.అవసరాలకు ఆదుకొని
    మిత్రులై ,అభిమానించి ,సాయంచేసిన
    వారిని ఎన్నడూ మరువలేము.అదే
    కృతజ్ఞత. మీడాక్టరుమిత్రులలో
    కంటిడాక్టరు రాజకుమార్ గారుమా
    ఇంటి ప్రక్కనె ఉంటారు.మంచిమిత్రులు ,చిత్రమైన
    అనుభవాలతో గడచిన జీవితం
    విశ్రాంతి దినాలలో ఆవులు నెమరు
    వేసినట్టుగా మనకు జ్ఞాపకాల స్పందనలను కల్గిస్తుంది.బాగుంది

    ____వజ్జల రంగా చార్య
    హనంకొండ

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగా చార్య గారు
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  26. 26

    Dr. O. Nageswara Rao

    Very nice hot hot samosas
    Thintaniki etla unna vinataniki Chaala Bagunnai
    Dr. Saab mee Gnapakala tho norurinchi chivariki thinakunda chesaru.
    Prasthutha paristhi lo Hygiene is more important so your Gnapakam will help to the public or readers. One way it is a awereness Progrm on corona time.
    Very sorry for your entire service was on trains and buses.
    Any how settled happily in Hanumakonda with lovely family.
    Hearty congratulations KLV.

  27. 27

    Sarasi

    నాకు రైలు ప్రయాణాలు చిన్నప్పుటి నుంచి అలవాటు, ఇష్టం కూడా. ప్రయాణించిన ప్రతిసారీ కనీసం ఓ కార్టూన్ ఐడియా తెచ్చుకుంటా. మీ అనుభవం నన్ను కూడా రైలెక్కించింది ఈ కరోనా టైములో కూడా. ధన్యవాదాలు

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  28. 28

    బి.జానిభాష

    సుదూర ప్రయాణాలకు రైలు ప్రయాణం సౌకర్యం గా ఉంటుంది సర్. ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ మనకు అనుకూలమైన సమయంలో రైలు బండి లేకపోవడం ఓ లోటు సర్. వృత్తి పరంగా-కుటుంబం కోసం మీరు పది సంవత్సరాలపాటు (కొన్ని రోజులు ఉదయం 2.30సమయంలో కూడా ) రైలు ప్రయాణం చేయడం నిజంగా గొప్పవిషయం సర్.
    రైలు ప్రయాణాల్లో సమోసాలు రుచి చూడని వాళ్ళు బహుశా ఉండరేమో సర్…కానీ అమ్మే వాళ్ళు శుభ్రత పాటించడం అంతంతమాత్రంగానే ఉంటుంది సర్.
    మీకు సహాయపడిన వారిని ఇప్పటి గుర్తుపెట్టుకోవడం మీ గొప్ప తనాన్ని తెలియజేస్తుంది సర్.

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ భాషా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సమోసా..సరైన మోసం కూడా.వాసన మాట దేవుడెరుగు,తయారీ విధానం చూడలేం..అమ్మేవిధానం మరీ దారుణం.

    ____డా.మల్లికార్జున్
    హనంకొండ

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లికార్జున్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సార్ మీ జ్ఞాపకం

    ____భాస్కర్ రెడ్డి
    మహబూబ్ నగర్

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nitya jeevitham lo sadharanga gadachipoye sanghatanalu ila chakkaga kadhaluga rayadam o manchi art .Entho pedda journey intha simple ga chepparu nice . Jeevitha anubhuthi prasputaga chuparu meeku abhinandanalu💐💐

    ..____డా.వి.సుజాత
    విజయవాడ.

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గొప్ప జ్ఞాపకాలు🙏

    ____మడిశెట్టి గోపాల్
    కరీంనగర్

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గోపాల్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Jama kayalu..vedi samosalu very interesting..rail prayana anubhavalu andamga cheppadam chala bavundi .cherigiponi manchi gnakalu.nice asusual.💐💐👌

    __Dr.jhansi Nirmala
    Hyderabad

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [03/08, 05:30] Ravi kumar-PD nit-warangal: జ్ఞాపకాల పందిరి లో ‘సమోసా వేడి వేడి సమోసా’ గూర్చి వ్రాస్తూ 10 సంవస్తరాల మీ రైలు ప్రయాణం, మీరు పడిన కష్టం, ఆ కష్ట కాలంలో, మీతో ప్రయానించిన సహ మిత్రులు, వారిని ఒకసారి గుర్తు చేసుకున్నారు. సమోసాలు ఎక్కడ పడితే అక్కడ అని జరిగిన సంఘటన చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. 🙏
    [03/08, 05:31] Ravi kumar-PD nit-warangal: సమోసా ఎక్కడ పడితే అక్కడ తినకండి *

    ____ప్రొ.రవికుమార్
    హనంకొండ.

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ..
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరిలో ఉద్యోగరీత్యా రోజూ ప్రయాణం చేసే వాళ్ళ బాధలను చక్కగా వర్ణించారు. కొసమెరుపుగా సమోసాల గురించి రాశారు. ఔను..సమోసాలు తయారీ చేసే విధానంలో కానీ, వాటిని రైల్వే స్టేషన్లకు తరలించే పద్ధతిలో కానీ అసలు పరిశుభ్రత పాటించరు.

    _____శ్రీనివాసా చారి.జి
    ఖాజీపేట

    1. 35.1
  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి లోని నీ అనుభవాలు బాగున్నాయి. నేను కూడా 2006-2009 మధ్యలో అనంతపురం లో పనిచేశాను. కుటుంబం బెంగళూర్ లో ఉండేది పిల్లల చదువుల కోసం. నేను ప్రతి శనివారం 2.30 కు బయలుదేరి రాత్రి 9.30 – 10.00 మధ్య ఇల్లు చేరేవాడిని. మళ్లీ సోమవారం తెల్లవారు ఝాము 3.00 కు బయలుదేరి 9.30 ప్రాంతంలో అనంతపురం చేరేవాడిని. నాతో పాటు మరో 5 మంది మా స్టాఫ్ వచ్చేవారు. హిందూపూర్ లో కాఫీ, టిఫిన్లు చేసేవాళ్ళం. ఇవన్నీ నీ అనుభవాలు చదివాక నాకు గుర్తుకు వచ్చాయి.

    __కృష్ణ మోహన్.
    ఆస్ట్రేలియా/బెంగుళూరు.

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మోహాన్,
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Majority of the employees couple face the same problem but because you are affectionate and friendly with everyone you have enjoyed your daily trip and because you are sincere in work you used to go to hospital every day. I know many doctors who attended once or twice in a month to sign in the register and get the salary. Government used to break it’s head how to improve doctors attendance but could not succeed. Because you are very friendly you are still continuing your friendship.

    ____Dr.M.Manjula
    Hyderabad

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    During journeys ,particularly in train journey, we should not purchase any food items. It was posted in what’s apps long back how water bottles are filled with tap water from toilets. Prepared food unhygienic procedure in all stages. Now public are avoiding taking out side food due to corona.

    ___CH.SN Murthy
    Hyderabad.

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Yentavaraku journey
    Bagane jarugutundi
    mari, mundu mundu
    journey yela untidy
    ani chana uthaham
    ga undi. yee railu prayanam yennini
    gnapakala gurthuku
    vastayo.

    ____డి.చంద్రశేఖర్
    హైదారాబాద్.

  40. 40

    Jhansi koppisetty

    బావుంది మీ జ్ఞాపకాల పందిరి👌👌…
    మీ పందిట్లో నన్నూ ఓ సమోసా జ్ఞాపకం తడిమింది😊😊…
    నాకైతే ఇళ్ళమ్మటా సైకిళ్ళ పైన తిరుగుతూ అమ్మే తినుబండారాలు కొని తినే అలవాటు లేదు. మా ఇంట్లో అద్దెకు వుండే విజయ అనే స్నేహితురాలు రెగ్యులర్ గా ఒక సైకిలువాడిదగ్గగర వేడివేడిగా సమోసాలు తీసుకునేది. నాకెన్ని సార్లు ఆఫర్ చేసినా మృదువుగా తిరస్కరించేదానిని. ఒక రోజున నా కారు మా సందు మలుపు దగ్గర ట్రాఫిక్కులో ఆగి వుండగా యధాలాపంగా పక్కకు తిరిగి చూస్తే ఆ సమోసాలమ్మే అతను సైకిల్ స్టాండు వేసి ‘ఇచ్చట మూత్రము పోయరాదు’ అని గోడ మీద రాసి వున్న పార్కు పక్కగా నిలబడి మూత్రం పోస్తూ కనిపించాడు. అలా చేతులతో పట్టుకుని మూత్ర విసర్జన అయ్యాక కనీసం చేతులు కడుగుకోకుండా సైకిల్ స్టార్ట్ చేసి నా కన్నా ముందు మా ఇంటి గేటు ముందుకి చేరాడు. నేను వెళ్ళేసరికి అవే చేతులతో కాగితం పొట్లంలో సమోసాలు పెట్టి విజయకు ఇస్తున్నాడు…
    నా వల్ల కాలేదు చూస్తూ ఊరుకోవటం. ఆమెకు విషయం చెప్పి కొనుగోలు ఆపించాను. ఆ తరువాత ఆమె మళ్ళీ ఎప్పుడూ రోడ్డు మీద తినుబండారాలు కొనలేదు…

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భలే అనుభవం
      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Namaste if wife n husband govt employees it was must to travel in rail. Klvgaru u saw only clash in between 2vendors if u see the samosa preparing kar khana never eat samosa as labour officer I experienced.

    ____నాగ లక్ష్మీ కామేశ్వరి.
    విజయవాడ

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కామేశ్వరి గారూ
      ధన్యవాదాలు

  42. 42

    nallanvnc9@gmail.com

    ప్రసాద్ గారి జ్ఞాపకాలపందిరి ఎంతి మందిని స్వీయ అనభూతుల్లోకి నెట్టుతున్నాయ్
    ప్రయాణంలో పదనిసలు ఉద్యోగ బాధ్యత
    అప్ అండ్ డౌన్లు నాములుగు యానాన్ని గుర్తుచేసాయి. అమ్మకానికివచ్చిన వన్నీ తినాలనిపిస్తుంది కానీ పొట్టు ఉన్నవి కొనుక్కోవడం సేఫ్ అని భావించేవాళ్ళం
    హైజెనిటీ లేని పదార్థాలు అమ్మేవారి అపరిశుభ్రత ఈ ఋరోనా సమయంలో తలచుకుంటే గగుర్పాటే
    ఉద్యోగ ప్రస్థానంలో ప్రయాణాలు ఆటంకాలు
    సీటు కోసం ఫీట్లు ఎన్నో ఎన్నెన్నో
    బాగుంది ప్రసాద్ గారు

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you somuch for remembered me .. in.. JP.. 🙏

    Dr.D.Nagender Rao
    Hyderabad

  44. 44

    Eluzai

    రైలు ప్రయాణాలు అందునా పగటి పూట ప్రయాణాలంటే కోలాహలమే. ఆ సందడితో ప్రయాణ బడలికే తెలిసేది కాదు. సమోసాలు, మరమరాల మిక్చర్లు, పండ్లు, పేపర్లు, సాటి ప్రయాణీకులతో
    ఇంటరాక్షన్స్ అబ్బో అవన్నీ సమాజాన్ని
    అర్థంచేసుకోడానికి ఉపయోగపడిన మూలకాలు. రైళ్లు రెగ్యులరుగా తిరగని రోజుల్లో కూడా పాఠకులను పందిరిలోనుంచే ప్రయాణం చేయించిన మీ రచనా చతురత నన్ను
    ఆశ్చర్యపరుస్తూ ఆనందింపజేసింది.

    వందనాభినందనలతో

    ఎలూజయ్

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Sodara
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల ప్రయాణం మన ఉద్యోగస్థుల్లో ఎవరో ఒకరికి ఏదో సందర్భంగా తటస్థించకపొదు. ఆ మాట కొస్తే నేనూ 2006 లో పెళ్లైనప్పటి నుండి 2009 వరకూ కొన్ని వందల మైళ్ళు ప్రయాణం లోనే గడిపాను.ఆ కష్టాలు చెప్పనలవి కాదు.ఈ రోజు మీ జ్ఞాపకంతో ఆనాటి నా రోజులన్నీ కళ్ళ ముందుకు వచ్చాయి.ఇప్పుడూ సుమారు రోజుకి 25 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్ల పైనై సగం జీవనం గడిపేస్తున్నా😀అయితే మీరు రాసిన దాంట్లో ప్రత్యేకత ఏమిటంటే….అందరూ ఇలాంటి అనుభవాల్ని భారంగా భరిస్తూ …రోజుల్ని మోస్తూ గడిపేస్తారు.మీలోని కథకుడు మాత్రం పరిసరాలను గమనిస్తూ…అంతటి క్లిష్టసమయాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవడం ఖచ్చితంగా ప్రత్యేకమే. మంచి స్నేహితులని జ్ఞాపకం చేసుకోవడం మరో మంచి అంశం ఇందులో.ఇంక కొసమెరుపు జంక్ ఫుడ్ జోలికి వెళ్ళేవాళ్లకు కనువిప్పులా ఉంది.మొత్తానికి మంచి ప్రయాణం చేయించారు ఈ వారం మాతో.బావుంది సర్🙏💐💐💐💐💐💐

    ___డి.నాగ జ్యొతీ శేఖర్.
    కాకినాడ.

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యొతీ
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🙏🙏నమస్తే సార్ !మీ రు రాసిన 17 వ.జ్ఞాపకాల పందిరి చదివాను.భార్య భర్తలిద్దరూ ప్రభుత్వ వుద్యోగులైతే …పాపం మీ అనుభవాలే చెపుతున్నాయి.ఇక మీకు వారి ఇంట్లో బస,భోజనం కల్పించిన డాక్టరుగారు చాలా గొప్పవారు.సమోసాలు మాత్రమే కాదు రైల్లో ఎలాంటి తినుబండారాలను కొనుక్కొని తినగూడదు అన్నందుకు మీకులా నాకూ అనుభవాలు వున్నాయి.అవి మనకు ఆరోగ్య పరంగా జాగ్రత్తలేనని సున్నితంగా చెప్పారు.ధన్యవాదాలు.

    ___బొందల నాగేశ్వర రావు
    చెన్నై

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రైలు ప్రయాణాల ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. నన్ను గతంలోకి లాక్కెళ్ళింది.నావి బస్సు ప్రయాణంలో పదనిసలు.ఎన్నో సంతోషకరమైన అనుభవాలు గుర్తు చేసారు. డ్రైవర్స్ కూడా మాతోపాటు ఎంజాయ్ చేసేవారు. ఎవరో ఒకరం తినే ఐటం తెస్తే అందరం పంచుకుని ఆనందంగా తినేవారం.బస్సు ఎక్కినప్పటి నుండి దిగేదాక మా ప్రపంచమే వేరుగా ఉండేది. దాదాపు పాతికేళ్ల బస్సు ప్రయాణాలు ఎందరో మంచి మిత్రులను సంపాదించిపెట్టింది, మధురఙాపకాలను జీవితకాలానికి మిగిల్చింది. నా ఈ పదవీవిరమణ కాలంలో వాటిని కూడా నెమరువేసుకుంటూ గడపాలి. ఈ సందర్భంగా మీకు చాలా ధన్యవాదాలు సార్. 🙏👌

    ___విద్యా దేవి.ఆకునూరు
    హనంకొండ.

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఉద్యోగపర్వంలోని ..రైలు ప్రయాణం అనుభవాల్ని ..సహచరవైద్య మిత్రుల్ని ..అందంగా అక్షరీక రిo చారు ..మీకు అభినందనలు ! 👌👏

    ____శ్రీకన్ట స్పూర్థి
    కాకినాడ

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  49. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలొకచొట ఉద్యొగమొక చొట కష్టమే. నేనూ కొన్నాెళ్ళు జనగామ తిరిగిన .1966 నుంచి 1971 వరకు గుంటూరు వరంగల్ హైదరాబాద్ ఖమ్మం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ జనగామ. తిరిగిన. సహొద్యొగులతొ ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రయాణించటం ఒక అనుెభవం.ెఒక్క జనగామకే అప్ అండ్ డౌన్ మిగిలిన చొట్ల అక్కడే ఉన్న. హసన్ పర్తి లొ ఉన్న మూడునాలుగేండ్ల లొ పెట్రొల్ పంపుదగ్గర దిగి మళ్ళూీ వరంగల్ బస్ పట్టుకొని లక్ష్మీ టాకీస్ దగ్గర దిగడం.
    ప్రయాణంలొ కలిగే స్నేహాలుకొన్నివచిరకాలం గుర్తుంటవి.
    ఏమైనా మీవజ్ఞాపకాలపందిరి బాగా సాగుతున్నది
    –రామశాస్త్రి

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!