సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    Mohammad. Afasara Valisha

    ఈ సారి మీరు తీసుకున్న అంశం చిన్నదిగా కనపడుతుంది కానీ చాలా మంది మగవారికి, ఆడవారికి పంటి కింద రాయిలా కునుకు పట్ట నీదు. అందుకే చాలా మంది మీరు చెప్పినట్లు ఇంట్లో సౌందర్య సాధనాల తో పాటు డైలు, విగ్గులు కూడా అమర్చి పెట్టు కుంటున్నారు. జుట్టు లేదనే బాధ మీకు లేదన్నారు అది మీ ఆత్మ విశ్వాసం సార్. చాలా తక్కువ మందికి దొరికే వరం. నిజం చెప్పాలంటే జుట్టు ఉన్నప్పటి మీ పాత ఫోటోల కంటే ఇప్పటి మీ నిండైన మోమే చాలా అందంగా ఉంది సార్ 🙏సరికొత్త అంశం జ్ఞాపకాల పందిరిలో వ్యాసంగా వ్రాసిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్.💐💐💐💐💐💐💐💐💐💐💐 మరో కొత్త అంశం కోసం ఎదురు చూస్తాం🙏

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  2. 2

    Sagar

    కేశఅలంకారం గురించి బాగా వివరించారు. తలకు రంగు వేసేవాళ్ళలో నేనూ ఒకడిని. మీరన్నట్లు కొంతమందికి తెల్ల జుట్టు అందంగా ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక్కో అభిరుచి. పుర్రెకో బుద్ది, జిహ్వాకో రుచి లాగ. మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1
  3. 3

    Sarala శ్రీ లిఖిత

    ముగ్గు బుట్ట – రంగు జుట్టు అంటూ…..
    మొత్తానికి రచయిత గారు బట్టతల గురించి చక్కని వివరణా అందించారు.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బట్టతల కూడాకవితా( రచనా) వస్తువవ్వటం సంతోషమే.
    అట్ల్రి రంగారావని ఒక హోఇయో వైద్యుడుండేవాడు.మంచివైద్యుడు అభ్రుదయభావాలున్నవాడు.ఆయననేవాడు.సహజంగా వచ్చేవాటిని వేటినీ ఆపకూడదు అని.వయసుమీదపడుతూ తలనెరిస్తే రంగువేసూకోవటం ఎందుకో నాకంతగా నచ్చదు. చిన్నవయసులో తలనెరిస్తే రంగువేసుకోవటం కొంతవరకు అర్థం చేసూకోవచ్చు కాని…వయసుమీరిన వాండ్లు రంగువేయటం నచ్చదునాకు.
    ఇది వ్యక్తిగత విషయం.రంగు వేసుకునేవారు లేకపోతే రంగుతయారీదారుల వ్యాపారేంగాను?.
    ఇక బట్టతల.బట్టథల శారూ తెలివికలవారని ఒక అభిప్రాయం. రెండురకాలావున్నారు.తెలివికి బట్టతల కొలమాననైతే ఇచ్చట బట్టతల గ్యారంటీగా చేయబడును అనే బోర్డులతోవషాపులు వెలయకపోవునా? చమత్కారమైన విషయం ఎన్నుకున్నరు డాక్టర్ గారివాళ జ్ఞాపకాలపందిరిలోఅందుకే కాదేదీ రచనకనర్హం అన్న.
    —‘రామశాస్త్రి

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ .

      Reply
  5. 5

    Rajendra Prasad

    సమ్మర్ క్రాపు అదిరి పోయింది.వృద్ధాప్యంలో కూడా తలకు రంగు వేసుకోవడం, మనిషి బలహీనత

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    భలే అంశాలను స్పృశిస్తారు సర్.జుట్టు గూర్చి నేడు చాలా మందికి చింత.పర్యావరణ కాలుష్యం వల్ల ఎక్కువ అయితే ఒత్తిడి జీవితం వల్ల మరికొంత…మిగతా మీరు అన్నట్టు వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య ఎక్కవ మందినే వెంటాడుతోంది. గత వైభవపు చిహ్నంగా మాత్రమే ఇప్పుడు ఆడవారికయితే వాలు జడ, మగవారికి ఒత్తైన క్రాఫ్ కనబడుతునవి.మీలా వచ్చిన మార్పును యధాతధంగా స్వీకరించిన నాడు ఆనందకరమైన జీవనానికి అదేం పెద్ద అడ్డంకి కాదని నిరూపించారు. మనల్ని మనలుగా స్వీకరించే మన వారు ఉండడం కూడా ఎంతో హాయి నిస్తుంది ఇట్లాంటి అనివార్య మార్పులు వచ్చినప్పుడు. ఈ విషయం లో మీరు హాయిగానే ఉన్నారని తెలపడం చాలా మంది ఇటువంటి సమస్యతో బాధ పడేవారికి భుజం తట్టి ఇదేమి పెద్ద సమస్య కాదని ధైర్యం చెప్పినట్టు అయ్యింది.అయినా మనం ఎలా ఉన్నా ముందు మనల్ని మనం అంగీకరించాలి ప్రేమించాలి అని తెలియ చేసిన ఈనాటి మీ జ్ఞాపకాల పందిరి బావుంది సర్ .ధన్యవాదాలు🙏🙏💐
    —నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  7. 7

    Shyam kumar chagal

    యుక్త వయసులో అందరికీ చక్కటి నల్లటి జుట్టు ఉండడం మామూలే.కొందరికి రంగుల జుట్టు కొందరికి ఒత్తయిన వంకీలు తిరిగిన జుట్టు ఉంటుంది. వయసులో గాడిద పిల్ల కూడా అందంగా ఉంటుంది అనడానికి ఇది ఒక తార్కాణం.
    కాకపోతే కొందరు దురదృష్టవంతులకి వయసులోనే బట్టతల రావడం జుట్టు తెల్లబడటం జరుగుతుంది. చూపరులకి అందంగా లేదా చక్కగా కనపడడానికి మెరుగులు దిద్దే కార్యక్రమంలో జుట్టుకు రంగు వేసుకోవడం లాంటివి కూడా ఒకటి.
    కొందరు మంచి మంచి దుస్తులు వేసుకోవడం గమనిస్తూ ఉంటాం. అవి ఎక్కువ ఖరీదా తక్కువ ఖరీదా అన్న విషయాన్ని పక్కన పెడితే మంచి దుస్తులు వేసుకోవడం కూడా ఒక రకమైన మంచి కళ అని చెప్పాలి.
    నేడు మనకందరికీ లభ్యం అవుతున్న ఎన్నో సౌందర్య సాధనాల మూలంగా చాలామందికి వయస్సు కనపడకుండా ఉంటుంది.
    కొందరిలో తెల్ల జుట్టు బట్ట తల లాంటివి వారి గాంబీర్యతను పెంపొందించేలా ఉంటాయి. నూటికి ఒకరికి మాత్రమే వయసు కంటే తక్కువగా కనిపించే అదృష్టం లభ్యమవుతుందని చెప్పాలి.
    మిగిలిన వారందరూ సౌందర్య సాధనాలను ఉపయోగించి తీరాల్సిందే సుమా.

    Reply
  8. 8

    Bhujanga rao

    ముగ్గు బుట్టా..రంగు జుట్టు..!కేశ సౌందర్యం గురించి బాగా చెప్పారు.మీరన్నట్టు వంశ పారంపర్యంగా కూడా ఈ సమస్య(బట్టతల) వస్తుంది.వయసు మీరిన తదుపరి తలకు రంగు వేసుకోవడం నాకైతే నచ్చదు,వయసుతోపాటు శరీర అవయవాలు మార్పు జరిగుతేనే బాగుంటుంది.మా మిత్రుడు ఒకసారి తలకు మీసాలకు రంగు వేసుకోవడం వల్ల తలకు ఏమికాలేదు కానీ మూతి మాత్రం ఇన్ఫెక్షన్ తో బాగా వాపు వచ్చింది. ఇప్పటికీ అతనిని చూడగానే హనుమంతుని మూతి గుర్తుకు వస్తుంది.మీ సమ్మర్ క్రాప్ బాగుంది,అందరి విషయంలో అలానే ఉండేది సర్,ధన్యవాదములు డాక్టర్ గారు🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!