సంచికలో తాజాగా

Related Articles

105 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక..సంపాదకులకు
    ఇతర సాంకేతిక సిబ్బందికి
    హృ దయ పూర్వక
    ధన్యవాదాలు.

  2. 2

    Sagar

    కుటుంభ ఆస్ధి కాపాడుకోవాలనే మీ తపన అభినందనీయం సర్ . మీ పిల్లలుకూడ మీ వారసత్వం కొనసాగిస్తారని ఆశిద్దాం. ఇక మీ వదిన గారి విషయం ప్రతికుటుంబంలో ఉన్నదే. కుటుంబ సంబంధాలకు దర్పణం పడుతున్న మీ ఙ్ఞాపకాలకు ధన్యవాదములు సర్ .

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

      1. 2.1.1

        Padmaja

        మంచి ఆలోచన..జన్మభూమి ని వదులుకోలేము..మా వారి అలోచన కూడా అదే..

        1. 2.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          పద్మజా
          నీ స్పందన కు
          ధన్యవాదాలు

  3. 3

    నీలిమ

    డాక్టర్ గారు..
    అందరికి వుండే సమస్యలే ఇవి..
    చిన్నప్పుడు పిల్లలందరూ కల్మషం లేకుండా కలిసిమెలిసి, పెరిగి పెద్ద అయి పెళ్లిళ్లు అయ్యాక, ఆస్తుల పంపకాలలో గొడవలు తప్పడం లేదు..
    కానీ మీరు ఇక్కడ వివరించిన విధానం చాలా సునిశితంగా గా ఉంది.
    ధన్యవాదాలు..

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరిలో మీరు వాస్తవాలను చెప్పే విధానం బాగుంది. ఉన్నవూరి మమకారమే కాజీపేటలో నేను సెటిల్ అయ్యేలా చేసింది.. మా ఊరు శివనగర్ వరంగల్ స్టేషన్ దగ్గర ఉంది.

    ____జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  5. 5

    Anwar

    డబ్బు పెద్ద జబ్బు.
    తలితండ్రుల ఆస్తి మీ చేతుల్లోకి ఎలా వచ్చిందో మీతో మీ పెద్దలందరికి తెలుసు. ఇప్పుడు అనుభవాలు రాయడం వల్ల మీ పిల్లలకు కూడా తెలిసిపోయింది.
    నాయన గారు పోయాక పోకుండా మిగిలిపోయింది ఉన్న ఆ ఆస్తి. ‘పంచుకుంటే పైసలు వస్తాయి కదా ‘
    అన్న ఆలోచన ఆమె గారికి ఎప్పుడైతే వచ్చిందో ఆమెకు కూడా అప్పటినుండి బి.పి, షుగర్ పెరిగి వుంటాయనుకుంటా. ఎందుకంటే నాయన గారి ఆ ఆస్థని మీరొక్కరే అనుభవిస్తున్నారని ఆమె ఆలోచన. అందుకే అవి అమ్మి తమ వాటా డబ్బులు చేతికొస్తే కానీ మనశ్శాంతుండదు.
    . ఆతర్వాత పకాలయ్యేవరకు అదంతా ఓ పెద్ద తతంగం. మనవాళ్ల సంగతి డబ్బు దగ్గర తెలుస్తది అంటారు. కానీ అన్న దమ్ముల అనుబంధాలు పంపకాల దగ్గరే తెలుస్తాయి.సంతోషం ఈ విషయంలో మీకు .ఈ చిన్నన్నయ్య సహకరించారు. కానీ చాలా మందికి ఒకటే యావ ఉంటది. మనమా ఆ ఊర్లో వుంటలేము. ఆ వూరికి అప్పుడప్పుడు కూడా పోలేము. కాబట్టి ఉన్న భూమిని అమ్మేస్తే పొలా … అనుకుంటారు. అక్కడే పుట్టాము. అక్కడే పెరిగాము. అమ్మానాన్నల పాదముద్రలు, బతుకు పరిమళాలు, ఆలోచనల భావజాలాలు అన్నీ ఆ నేలలోనే ఉన్నాయన్న ఇంగితం ఉండదు. చదువు, జ్ఞానం, శాస్త్రీయత, భావజాలం ఎంతో ఉందని మురిసిపోవడం తప్ప తలితండ్రుల ఆస్తిని కాపాడి ( ఎన్ని కష్టాలొచ్చినా, ఎక్కడైనా కూలీకి ఉన్నా కూడా ) నిలబెట్టాలనుకునే వాళ్లే నిజమైన కన్న బిడ్డలు.
    . ఆస్తి పంపకాల తర్వాత కనీస సంబంధాలైన కొనసాగుతున్నాయా లేదా …?
    . వాళ్లు అన్ని బంధాలు మరిచిపోయినా మీరు కొనసాగించండి.
    .అన్నీ భరించవచ్చు కానీ సొంతవాళ్ల కుట్రల్ని అర్ధం చేసుకోవడం, భరించడం రెండూ కష్టమే. మీ అనుభవాల వెంట దుక్ఖాలు తరలొస్తున్నాయి.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అన్వర్
      గొప్ప విశ్లేషణ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పుట్టిన ఊరు పట్ల మీ తండ్లాట..వెలకట్టలేనిది..

    ___కుమార స్వామి.కె
    హనంకొండ

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వామి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు

  7. 7

    Challa jayapal Reddy

    Puttina oorulo bhoomi undaalani anukovatam andukosam kashtapadatam….mee alochanalu chaalaa mandini aalochimpa chesthai…..

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జయపాల్ రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      1. 7.1.1

        Rajendra Prasad

        చాలా కుటుంబాలలో ఆస్తి కోసం వచ్చే వివాదాలే మీకు వచ్చాయి. కానీ రెండు విషయాల్లో మీరు ఆదర్శంగా నిలిచారు.

        1. మీరు కనిష్ఠ కుమారుడైన కూడా, మీ నాన్న గారి భాద్యతలు తీసుకోవటం

        2. సొంత వూరి పైన మమకారంతో , మీ భూమిని మీరే ఎక్కువ ధర చెల్లించి కొనుక్కొని, మీ ఉనికిని పోగొట్టు కోలేదు. మంచి పని చేశారు, ఆర్థికంగా గాయం అయినా కూడా.
        మీకు అభినందనలు. నేను కూడా ఇంతే చేసి ఉండే వాడిని.

        రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభలాషి

        1. 7.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          ప్రసాద్ గారూ
          బాగా విశ్లేషించారు.
          మీ స్పందన కు
          కృతజ్నతలు

  8. 8

    G.Girijamanoharababu

    సాధారణంగా కుటుంబ కలహాలనేవి అన్ని కుటుంబాల్లో కనిపిస్తూనే ఉంటాయి .. వాటినుండి దూరంగా ఉండటం అంత సులువైన విషయం కాదు ..
    అది మీకూ అనుభవం లోకిరావడం ఈ నాటి మీకథనానికి భూమిక …
    మనిషి లో సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో తనకు అనే స్వార్థమూ అంతేబలంగా ఉంటుంది .. నిస్వార్థంగా పుట్టిన ఊరుమీదా , కన్నవాళ్ళమీదా మీకున్న మమకారం వ్యక్తిగతంగా మీకున్న ఇబ్బందుల్ని అధిగమించి నిర్ణయం తీసుకునేట్టు చేసింది .. పైగా అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడుతూ , కన్నవాళ్ళ విషయంలో బాధ్యత మనదేనన్న భావన కారణంగా మీరు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైంది ..
    మీ పెద్దన్నయ్య గారి సౌజన్యం , బాధ్యతల నిర్వహణ లో భాగస్వామ్యం తీసుకోవటం వంటివీ మీ నిర్ణయం వెనక మీకు తెలియకుండానే పనిచేసిన కొన్ని కారణాలు …
    తరువాతి పరిణామాల్లో చోటుచేసుకున్న స్వార్థం కారణంగా కొన్ని సంఘటనలు జరిగాయి … స్వార్థం అనేది కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో ఎక్కువగా పనిచేస్తుందనడానికి మీరు పేర్కొన్న విషయాలే ప్రమాణాలు …. తరువాతి తరాలవారికి ప్రస్తుత విషయాలపై తప్పుడు అవగాహన కలిగించినా మీ జ్ఞాపకాల పందిరికి పూచిన అక్షరసుమాలు కాలాంతరం లో అయినా నిజాలు చెప్పగలవేమో !! ఆశావాదులం కదా !! ఎదురుచూద్దాం !! … ఇందులో సందేహం లేదు ..కుటుంబాల భద్రమైన భవిష్యత్తు కు ఇదొక సూచిక అవుతుందని ఆశించవచ్చు …

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      అద్భుతమైన
      విశ్లేషణ
      మీ స్పందన కు
      హృ దయ పూర్వక ధన్యవాదములు

  9. 9

    గుండెబోయిన శ్రీనివాస్

    ‘ఇంటింటికి మంటి పొయ్యే’ అన్నది మన సామెత. ఇది చాలా ఇళ్లల్లో ఉన్నదే. మీ అనుభవం ఇతరులకు తప్పకుండా అక్కరకు వస్తుంది.ఊరితో మమకారాన్ని పెంచుకోవాలా? లేక ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలా అన్నది ఆయా వ్యక్తులు తేల్చుకుంటారు సార్.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      బాగా రాసారు.
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Adhbhuthamaina aalochana !

    ___శ్రీధర్.కె.వి
    శ్రీకాకుళం

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bagundi.

    ___రావులపాటి సీతా రామారావు
    హైదారాబాద్.

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ
      స్పందనకు
      ధన్య వాదాలు

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very sweet and grate
    Idea. You are leading your life here Eventhough your love and effection is grate. Sir you respected your mother’s words. I think your children will follow your foot straps.
    With regards

    ___ప్రొ.రామేశ్వరం
    హనంకొండ

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు సర్

  13. 13

    శ్యామ్

    మొదటి ఎంపి మీ అన్నయ్య గారు communist party. మీకు కూడా communism భావ జాలము మీ రచనలల్లో వుంది. అదన్న మాట అసలు విషయం. ఇక జన్మ స్థలం విషయానికి వస్తే, అక్కడ కాలు పెట్టి వూర్లోని గాలి పీలిస్థె వుండే ఆనందం ఎవరూ వివరించలెరు. ఆ వాసనలె వేరు..సువాసనలు. ఇక మన వూరు ముందు ఏ కాశ్మీర్ కూడా పనికి రాదు

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  14. 14

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    నమస్కారం . జీవిత ప్రయాణం లో వాస్తవాలు నేటి తరానికి విలువలు నేర్పిన పాఠాలు అవుతాయి సార్. నాన్నను నేను తీసుకు వెళతాను. స్వంత ఊరులో ఉనికి కోల్పోకూడదు. ఈ రెండు అంశాలు చాలా గోప్పాయి. మీరు చెప్పటం కాదు. అమలు చేశారు. నాకూ చాలా అనందం వేసింది సార్

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారూ
      మీ స్పందన గొప్పది.
      మీకు ధన్య వాదాలూ.

  15. 15

    Sarasi

    తల్లి దండ్రులు అప్పగించిన ఆస్తిని పెంచగలిగితే సరే, లేకపోతే కనీసం అమ్ముకోకుండా వుండాలన్నది మంచి సంప్రదాయం. మా స్వస్థలంలో మాకు అప్పగించిన పొలం, ఇల్లు మాకు సంతోషాన్నివ్వడమే కాదు మనశ్శాంతిని కూడా లేకుండా చేస్తోంది. ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడం కూడా సమస్య గావుంది. మా తదనంతరం అవి ఏమవుతాయో అనేది ఆలోచిస్తే నిద్ర పట్టదు. ఏదయితే అది అవుతుంది మహా మహా రాజ్యాలే పోయాయి అనుకుని మనసును రాయి చేసుకుంటేనే బతగ్గలం. మీ అనుభవం ఎందరి జీవితాలలోనో ప్రతిఫలిస్తుంది.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  16. 16

    Sambasiva Rao Thota

    జన్మభూమి కన్నతల్లి తో సమానం !
    ఎక్కడున్నా ఏంచేస్తున్నా జన్మభూమిని మరువకూడదు !!
    🙏🙏🙏

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    What we have thought of joint family or having an immovable property the present generation are not worried/interested.
    Most of USA settled kids are not worried even the urban property.
    In most of our SBH colonies in Hyderabad (where I am also having a house ) most of the parents are alone and all their kids even three members are in USA .
    In one of our colony met last his spouse and he is alone at home and all his three sons are at USA .No body turned when he lost his wife .After one year last son came and spend hardly few hours with him and remaining period with his in laws .We can’t blame anybody.Because it is their life .
    In another instance again in our colony a senior official got hospitalised and his wife alone attended him with support of colony mets .His kids told our colony secretary to admit his dad in a good Hospital and no problem for money and he will send whatever it requires.
    This is present situation of aged parents.
    We have to get on with this

    ____జి.వి.ప్రసాద రావు
    హైదారాబాద్.

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sahajanga property politics nu akhateekarincharu .💐

    ___డా.డి.సుజాత
    విజయవాడ.

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning doctorgaru.
    That’s called determination, to retain the property acquired by our parents is a great satisfaction. What do the later generations do is no matter, at least till our last breath we should retain.🙏

    ____surya narayana rao
    Hyderabad

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ మీ రచన చాలా బాగుంది, మాతృ భూమి మీద, మాతృమూర్తి మీద మీకున్న అభిమానాన్ని చాటి చెప్పారు, ఉమ్మడి కుటుంబాలు మీద మీకున్న ప్రేమాభిమానాలు బాగున్నాయి, తల్లిదండ్రులు తాలూకా బాధ్యతను కూడా మీరు అందిపుచ్చుకోవడం బాగుంది, పిల్లల్ని కానీ పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు చెప్పించి, మనల్ని అభివృద్ధిబాటలో నడిపించిన తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించటం పిల్లల కనీస బాధ్యతగా భావించక ఎవరు తీసుకెళ్లాలని తెల్లముఖాలేసుకొని చూడటం సమాజంలో ప్రతీ చోటా జరుగుతున్న జాడ్యం, దీనిని మీరు ఛేదించి మీ తండ్రిని మీరు తీసుకెళ్తా
    ననటం ఎంతో బాగుంది, ఈ రోజు ఈ పరిస్థితి మన తల్లిదండ్రులదైతే రేపు మనదవుతుంది, ఇది తర తరాలుగా వస్తున్న సమస్యే, దీనిలో మార్పు రావాలి, పిల్లలు ఆలోచనా విధానం మారాలి,మీ నుంచే ఆ మార్పు మొదలవడం బాగుంది మీలాంటి వారే నవతరానికి ఆదర్శం కావాలి, అభినందనలు సార్🌹🌹🌹🌹🌹🌹🙏

    ___రాయవరపు సరస్వతి
    విశాఖ పట్నం.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరస్వతి గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జననీ జన్మ భూమిశ్చ….స్వర్గాదపి గరీయసి….ఉన్న స్థలంలో మంచి ఇల్లు కట్టండి…. అప్పు డప్పుడు అక్కడ వుండండి…..ఆ ఆనందం వేరుగా వుంటుంది….!

    ____SVLN SARMA Hyderabad

  22. 22

    వాసిలి

    బాగుంది … కనువిప్పు కలిగించే రచన … తరువాతి తరాల ఆచరణే తరువాయి.
    – వాసిలి

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు సర్.

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Great to hear that sir.
    My father always samething every time sir. Even I insist my father that we must have something there to have relation with our own village.
    Once again thank you sir that your experiences and stories make us to rethink about many situations.

    ____Dr.Harika
    Karimnagar

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir, ఈ కధ లో మీ నాన్న గారిని మీరు తీసుకొని వెల్లుతాను. అని నిర్ణయం తీసుకోవడం, మీ స్వస్థలం లోని place ని , మీరే తీసుకోటం, మీకు కన్నవారి, పుట్టిన ఊరి పై ఉన్న మమ కారాని చూపిస్తుంది………….కుసుమ రమేశ్

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      నీ స్పందనకు
      ధన్యవాదాలు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir, your presentation is be nice. 👏👏🙏🙏🙏💐💐

    ____కొంపెల్ల కామేశ్వర రావు
    .హైదరాబాద్

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సార్…మనం పుట్టి పెరిగి బ్రతికిన చోట మన అస్తిత్వాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం…👏👏👏

    ____తి ప్పన హరి రెడ్డి
    విజయవాడ.

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bagundi,konni anubhavalu tiyyaga
    undakapoyena,palithhalu, maduram ga untai. Anduke,vatini
    Madhura mainavi.

    .____డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కన్నవారినీ.. పుట్టిన వూరిని.. వదిలించుకోవాలనే వారికి కనువిప్పుగా ఉంది మీ అనుభవం.. మీరు మా ముందు నిలబడి చక్కగా చెప్పినట్లు ఉంటుంది మీ కథనం

    ____వేంకట నరసయ్య
    మహబూబాబాద్

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-16 http://100.26.73.229/gnapakala-pandiri-16/ Chinnapudu antha oka talli, tandri daggara perigina, pedda ayyaka bhadyathla daggara ku vachhesaariki vintha ga prvarthistaaru, enka aasti unte hakkulu matladataaru. Edi 99 percent ellallo chustunnanu. Mee entlo kooda ade jarigindi. Service chesina vari paristiti Thank less job ayipotondi.

    ___పద్మ.పొన్నాడ
    నరసాపురం

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి కింద సేదదీరాను సర్…ఉన్నదే మనది అనుకోవాలి.

    ___అల్లాడి శ్రీనివాస్
    మంచిరియాల

    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా.మల్లికార్జున్
    హనంకొండ

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లి కార్జున్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈసారి మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. గతం కొన్ని గాయాలను, మధురఙాపకాలను మిగులుస్తుంది కదా! నాకు రాయాలన్పించేంతగా. మాది నల్లగొండ జిల్లాలో మారుమూల గ్రామం వెంపటి. నేను పుట్టకముందే చదవులకోసం హన్మకొండ వచ్చినారు అమ్మబాపు. వారు చదువుకోకున్నా మమ్మల్ని మంచి స్ధాయిలో స్ధిరపడేట్టు చేసారు. మా ఇంటికి రజాకార్లు వచ్చి ఇల్లు కొంత కూలగొట్టినారట. మేము నవగ్రహాల్లా తొమ్మిది మంది సంతానం. (4 మగ,5ఆడ)నేను చివరిదాన్ని. అందరి చదువులు,పెళ్ళిళ్ల కోసం అన్నీ అమ్మేసి పస్తులుండే రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా, తృప్తిగా జీవించారు. మాలోనూ ఆ భావాలకు జీవం పోసారు.వారి ఙాపకాల నీడల్లో బతుకుతున్నాం. ఇప్పుడు ఇద్దరూ లేరు.మేమందరం కలిసి ఉండటమే వారికి మేమందించే నివాళి. ప్రతీవారం మీ ఙాపకాలపందిరితో నేనూ అల్లుకునే అవకాశం కల్పిస్తున్న మీకు సదా కృతజ్ఞతలు. 🙏🙏

    ___విద్యాదేవి
    ఆకునూరు
    హనంకొండ

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    chakkani relations manavi.. raaga dweshalu lekunda relationship vundadu ..amma nannalu lekapoyinaa mana vooru parisaralu vaalla jnakalu..ade samthrupthi..vadina lanti vallu anni ellalo vuntaru..children should understand it.take care of your health. You are an asset to the family. Keep going. Good narration as usual.

    ____Dr.Jhansi Nirmala
    Hyderabad

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పుట్టిన ఊరు తో ఉండే అనుబంధం అమ్మతో ఉన్న అనుబంధం లాంటిది.అది మీరు ఈ జ్ఞాపకం ద్వారా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలా కాపాడుకున్న విధం బట్టి అక్షరాలా నిజమని నిరూపితం అయ్యింది.ఈ సంఘటన వివరించే క్రమంలో నన్ను అత్యంత ఆకర్షించిన విషయం నిరక్షరాసురాలైన మీ అమ్మ గారు తన ఐదుగురి బిడ్డల్నీ నిలిపిన ,స్థిరపరిచిన ఉన్నత స్థానాలు.ఆనాడే అందరూ బిడ్డలూ పెద్ద పెద్ద చదువులు, ఉన్నతోద్యోగాలూ సంపాదించడం అనేది యాదృచ్చికంగా జరిగింది అస్సలు కానే కాడే.దానివెనుక మీ అందరి ప్రతిభతో పాటు మీ తల్లిదండ్రుల శ్రమ,కృషి కూడా కారణం.ఇక మీ అన్నదమ్ముల ప్రేమను కూడా దృశ్యీకరించింది ఈ జ్ఞాపకం.తండ్రి పట్ల మీ బాధ్యతను ఎంతో గౌరవించాలి.ఆనాటి మీ ఈ జ్ఞాపకం చదివాక కొసమెరుపేమిటి అంటే….ఇప్పుడు నాకూ కూడా నేను పుట్టిన ఊరిలో నాకంటూ కొంత జ్ఞాపకాన్ని కొనుగోలు చేయాలని బలంగా అనిపించడం.త్వరలోనే చేస్తాను.మీ అమూల్యమైన జ్ఞాపకానికి ధన్యవాదాలు సర్🙏💐💐💐💐💐💐

    ____నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను ప్రసాద్ గారూ. మానవ సంబంధాలలో ఆర్థిక ప్రమేయం ఏ స్థాయిలో ఉంటుందో మీ జీవితానుభవం చెబుతున్నది. భూమితో సంబంధాన్ని కోల్పోవద్దు అని కోరుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా చెబుతున్న దది. అయితే మీ నిర్ణయం గొప్ప విలువతో కూడిందని చెప్పగలను.

    ___ద ర్భ శయనం
    హైదారాబాద్

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు సర్

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    తాతల నాటి ఆస్తులను కాపాడుకోవడంలో ఉన్న ఆనందం సహృదయులు కే ఉంటుంది

    ____డా.బి.ఎం.ఎస్.శంకర్ లాల్
    హైదారాబాద్.

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [27/07, 09:20] Dr. Satyanaraayana D, Perio.: ఒక్క రోజు ఆలస్యంగా మీకు comments రాసినందుకు క్షమించాలి.
    మీ కధ చదువుతుంటే , మా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయి.
    వాటి గురించి మీతో ప్రస్థావన చేయాలని అనిపించింది. ఆ సంఘటన ల సారాంశం అంతం మి కధకి దగ్గరగా ఉంటుంది. ఈ కథలో నీతి ఏమిటి అని నిన్నటి నుంచి ఆలోచన చేయగా . ఈ లాంటి సమస్యలు బాగా చదువుకున్న వారి కుటుంబాల్లో ఎక్కువగా ఉంటాయి.
    [27/07, 09:27] Dr. Satyanaraayana D, Perio.: ఒక్క కుటుంబ సభ్యుడు కుంచితమైన ఆలోచనలు వల్ల మైతం కుటుంబం మరియు ఒక తరం దుర్భాగ్యం అనుభవించాలి. అదే కొందరు త్యాగం చేస్తే వారి
    తరువాత తరం మహ భాగ్యం చూసి కొన్ని కుటుంబాలు నాకు తెలుసు సర్.

    ____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ మనలో చాలామంది పల్లెటూరు లను మరచిపోతన్న ఈరోజుల్లో మీఆలోచన చాలఅభినందనీయం మీ కథల అన్ని introduction part మాత్రం అద్‍భుతః ఎదో కష్టపడి తెలుగులో వ్రాయగలిగాను thank you sir

    ____శ్రీ హరి.కొణత మ్

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ హరి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ నమస్తే 🙏
    అసలు మీకన్నీ ఎలా గుర్తుంటాయి
    సర్.. మీ జ్ఞాపకశక్తి అమోఘం
    సొంత ఊరు లో ఇల్లు ఉంటే కన్నతల్లి ఉన్నట్టే… అది మీరు సాధించారు మీరు చాలా గ్రేట్
    సమాజంలో ఆస్తి పంపకాల కోసం అన్నదమ్ముల కుమ్ములాటలను చాలా వాస్తవాలను వివరించారు

    ____కె.కళావతి
    హైదారాబాద్.

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్నాపకాలపందిరి అందంగా ..మీ కుటుంబ నేపధ్యం చరిత్ర అవగాహన కలిగేలా రాశారు ..kk మీనన్ గారు మీ పెద్దన్నయ్య అని ..మధుసూదన్ గారు బ్రహ్మచారి అని నాకు తెలియదు ..వలస వెళ్ళిపోతున్న పిల్లల గురించి విశ్లేషణ ..బావుంది ..అభినందనలు ! Dr గారూ ! 👌👏

    _____శ్రీ కంట స్పూర్థి
    కాకినాడ.

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nowadays the property disputes between bothers and cousins are quite common. For the sake of property they are taking extreme steps like murders. It is a very difficult task to safeguard our property, staying elsewhere. Unauthorised occupations and illegal documentation are quite common. When we don’t have any links with native place and no one there to recognise and talk with us affectionately, normally,the interest to vist that place will not be there.

    ____CHSN Murthy
    Hyderabad

  42. 42

    Jhansi koppisetty

    మానవ సంబంధాల విలువలు తెలిసినవారికి తరతరాలుగా వచ్చే ఆస్తిలో వారి పూర్వీకుల స్మృతులు స్ఫురిస్తాయి.. ఆ ప్రాపర్టీతో వారికున్న అనుబంధం అర్ధమౌతుంది. వాటిని కాపాడుకోవటమంటే మన పెద్దలను ప్రేమించి గౌరవించటమే.. ఈ విషయంలో మీరు ఎంతైనా అభినందనీయులు.

    నేను ఈ మధ్య మా తమ్ముడి పిల్లలు అమ్ముతున్న మా అమ్మగారి స్వార్జిత ఆస్తిని కొనటం జరిగింది. అమ్మ స్వేదం చిందించి కూడబెట్టిన ఆస్తి బయటకు వెళ్ళకూడదనే తపనతో అమ్మ ఆస్తి అమ్మటం అమ్మను అమ్ముకోవటమే అన్నంతగా ఎమోషనల్ గా ఫీల్ అయి కష్టనష్టాలకోర్చి కోటి రూపాయలకు కొనుగోలు చేసాను. ఆర్ధికంగా కొంత సర్దుకున్నాక రెనొవేట్ చేయిద్దామనే ఉద్దేశ్యంతో వున్న నాకు మా అమ్మాయి మాట నా గుండెను పిండినట్టయింది.

    అమ్మాయి మంచి ఖరీదు వచ్చేట్టుగా ఇంటిని తీర్చిదిద్దమనేసరికి అమ్ముకోవటానికా నేను ఇంత శ్రమ పడి కొన్నది అని ఆశ్చర్యపోయాను. ఆ మాటే అంటే ఇండియాలో ఇల్లేం చేసుకుంటాం….మనం ఇక్కడి పౌరులమయ్యాక అంది.

    అమ్మ కోసం నేను ఆలోచించినట్టు నా కోసం పిల్లలు ఆలోచిస్తారనుకోవటం పిచ్చి భ్రమేననిపించింది. తరం మారే కొద్దీ అనుబంధాలు పలుచబడతాయేమో…నా పిల్లలు నన్ను మన్నించినా రేపు వాళ్ళ పిల్లలైనా అమ్మాల్సిందేనేమో😢😢😢…

    మీ ఈ ఎపిసోడ్ నాలో పరిపరివిధాల ఆలోచనలను తెలియని ఆవేదనను లేవనెత్తాయి…

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      తరాల అంతరాలు
      ఇలానే వుంటాయి..
      తప్పదు .మిమ్మల్ని బాద పెట్టిందంటె
      నాకు బాధ కలిగింది.
      మీ స్పందన అద్భుతం.

  43. 43

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    పుట్టిన ఊరు …దానితో అనుబంధం మామూలుది కాదు అది కాపాడుకోవడం అవసరం అనే విషయాన్ని …చక్కని ఉదాహరణలతో చెప్పారు…ఇది భావితరాలకు మంచి సూచనే సర్ …కన్నతల్లి ఒడి లాంటి జన్మభూమిపై మీ మమకారం అభినందనీయం

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కన్నవాళ్ళ కోరికల గురించి
    పుట్టిన ప్రదేశం ప్రాధాన్యత గురించి మీ అభిప్రాయాలు
    చాలా బాగున్నాయి.
    ఆస్తి కోసం బంధుత్వాలతో వచ్చే చిన్న చిన్న తేడాల గురించి మీరు కొంచెం ముక్కుసూటిగా రాసారేమో. నిజంగా మీ స్త్రైట్ ఫార్వర్డ్ నెస్ మెచ్చుకోవాలి. కానీ ఇంకా కొంచెం సున్నితంగా … ఎవరినీ పదిమందిలో నొప్పించకుండా ..
    రాసి ఉంటే చాలా బాగుండేది ఏమో!

    ____అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!మీ జ్ఞాపకాల పందిరి-16.చదివాను.మీరు రాసిన, ప్రతి ఇంట జరిగే ఆస్తిపంకాలు వాటివల్ల అన్నదమ్ములు,అక్కచెల్లెల్ల మధ్య కలిగే మనస్పర్థలు,ఇక పుట్టిన ఊరిమీద,అక్కడ మీకున్న కాస్తభూమిమీద మమకారాన్ని అతి సహజంగా కళ్ళకు కట్టినట్టు రాశారు.ఇది సహజమే!బాగుంది .💐💐💐

    ____బొందల నాగేశ్వర రావు
    చెన్నై

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కుటుంబం లొ అందరి మనస్తత్వాలొక్కరీతిగా వుండవనేది నిజం.ఐతే చాలా మంది తలిదండ్రుల సంగతి వచ్చే వరకు తమకువారి సంపాదన మీద హక్కులేదా అనినవాదిస్తరునకానినవారిని సంరక్షించే బాధ్యతఉన్నదని మరిచిపొతరు.ఈవిషయంలొ “ఇంటింటికీ మంటిపొయ్యే” అనే సామెత నిజం ఔతుంది ..ఏకగర్భజనితులు సాధారణంగా సప్దుకు పొతరు కాని పెళ్ళిళ్ళై భార్యలు వచ్చాక వాతావరణం మారిపొతుంది.నేను నాది మేము మాది అనేది మొదలౌతుంది మన అనేది మరుగున పడుతుంది. సంస్యలు పరాయింటినిమచి వచ్చిన వారితొటే మొదలైతాయని చెప్పవచ్చు ( ఎక్కువ కేసుల లొఅంతే)
    ఎంతచెప్పుకున్నా దీనికి ఎగ్జెంప్షన్ తక్కువ మందే.విషయాలు చాలా సిన్సియర్గా రాస్తున్నారుడాక్టర్ గారూ అభినందనలు.25 ఏండ్లు మానాన్న గారు మమ్మల్నందరినీమా అమ్మ గారుచనిపొయినాక సాదితే అందరు విడి పొయి నా. మానాన్న తనచివరి 19 ఏండ్లు నాదగ్గరే ఉండి నా ఎదుగుదలకు ప్రేరణ అయ్యి నన్ను ఆశీర్వదించినాడు .మీ జ్ఞాపకాల పందిరి చాలా ఆసక్తికరంగా సాగుతున్నది. హాట్స్ ఆఫ్ సర్

    ____నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ ఆత్మీయ స్పందనకు
      ధన్యవాదాలు

  47. 47

    nallanvnc9@gmail.com

    జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అంటాడు రాముడు ఎన్నిసంపాదించిన కన్నతల్లి జన్మభూమికి సాటిరావు ఊరిలో పిత్రార్జితం ఉండడం ఒక స్టేటస్ సింబల్.కానీ పూర్వీకులలో ఉండే ఆ భావన నవతరంలో లేదు మీరు ఈ విషయంలో సరియైన మార్గం ఎన్నుకున్నారు.చూపారు

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన బాగుంది.
      ధన్యవాదాలు

  48. 48

    R V Ashokkumar

    మామయ్య, ఇంత చరిత్ర వుందా, చాలా వివరంగా చెప్పారు. జరిగిన ఇన్ని గొడవలు నాకు తెలియదు. అయిన మీరు బాగానే ఎదుర్కొనారు. చాలా సంతోషం మామయ్య.

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందనకు
      ధన్యవాదాలు

  49. 49

    dr.v.veerachary

    డాక్టర్ గారు మీరు రాసిన 16 వజ్ఞాపకాల పందిరి నన్ను బాగ కదలించింది.మీలాగే నాకు కూడపుట్టిన ఊరిపట్ల అమితమైన మమకారంవుంది.వారసత్వంగా నాకు వచ్చిన ఐదెకరాల పొలాన్ని మిత్రులు శ్రేయోభి లాషులు కుటుబ సభ్యులు ఎందరు చెప్పినా అమ్మలేదు.మానాన్నకుకూడ భూమి అంటే ప్రాణం.మాదిపూర్వ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలం కాశీ పురంగ్రామం. ఇప్పుడుజోగులాంబ గద్వాల జిల్లా.నావానప్రస్థ జీవితాన్ని మాఊల్లోనేగడిపి పుట్టిన ఊరికి ఏమైనా చేయాలన్న సంకల్పంతో ఇక్కడ ఇల్లుకూడ కట్టలేదు.మనవాళ్లు చాలమంది చనువుతో పిచ్చివాడన్నారు…అయానా నాసంకల్పాన్ని వదలుకోలేదు.బంధువులు..రక్తసంబంధికులుకూడ…..కరోన వల్ల ఇప్పుడు చాలామందికి పుట్టినఊరు పొలంవిలువ తెలుస్తుంది.మీజ్ఞాపకాలు రాసి నా జ్ఞాపకాలనునెమరువేసుకునే భాగ్యాన్ని కలిగించిన మీకు ధన్యవాదాలు…..అభినందనలు

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      వీరాచారి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  50. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Regarding the property many have become so selfish about property and money because it is not hard earned and doesn’t require any hard work only shouting is sufficient to get easy money. Majority of misunderstandings in the families are due to the same reason. Because you have attachment to your home and family relationships you have paid the money and continuing with relations with aff

    ection otherwise cut off from them.

    ____డా.ఎం.మంజుల
    హైదారాబాద్.

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మంజుల గారూ
      మీ..స్పందనకు
      ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!