సంచికలో తాజాగా

Related Articles

112 Comments

  1. 1

    sagar

    పిల్లల అభిరుచికి తగ్గట్లుగా తల్లితండ్రులు వ్యవహరించాలన్న మీ అభిప్రాయం నూటికి నూరు శాతం నిజం సర్ . అలా కాకుండా తమ కోరికలను, పిల్లలమీద రుద్దాలనుకునే తల్లితండ్రులుచాలామంది ఈ విషయంలో తరువాత చాలా బాదపడ్డారు. మీ విషయంలో పూర్తిగా ఆమె నిర్ణయానికే వదలకుండా సమయం షరతు పెట్టడం, మీ నిర్ణయాన్ని ఆమె గౌరవించడం అలా ఇద్దరి నిర్ణయాలు మంచిదారిలో పయనించడం ఆనందించతగ్గ విషయం. మీ జ్ఞాపకాలతో ఎన్నొ అనుభవాలు పాఠాలుగ నేర్పినందుకు మీకు కృతఙ్ఞతలు సర్ .

    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్,
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  2. 2

    Shyam

    ఇందులో విషయం మాత్రమే కాకుండా, చెప్పిన విధానం బావుంది. కూతురు జీవితపు మెట్లు యెక్కడం మరియు గమ్యం చేరటం అన్నది మీరు చేసుకున్న భాగ్యం మరియు దే వుడి కృప మాత్రమే కాదు తను చెసిన కృషి amogham.
    God bless her

  3. 3

    కుందావజ్ఝల

    అనుకుంటాం గాని,అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయేంటి?.
    సహజంగా పిల్లల భవిష్యత్తు గురించి తలిదండ్రులు కలలు కంటారు, ఏవో ఊహించు కుంటరు,తాము సాధించంది పిల్లలచేత సాధించి తృప్తి పడాలని అనుకుంటరు.ఈ పరిస్థితి ఒక్కోసారి తీవ్రంగామారి పిల్లల జీవితంలో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. జీవితంపై వారి కోర్కెలను,ఆలోచనలను మన్నిస్తూ, ఉండడం కొద్దిమంది parents మాత్రమే చేస్తరు.అదే మీరు చేసిన పని.ఇక్కడ మీ పిల్లల అవగాహనా శక్తి గూడా మీకూ వారికీ చక్కటి భవిష్యత్తునిచ్చింది.ఈ రోజుల్లో విశ్రాంత జీవితంలో పిల్లలు దగ్గర ఉండడం అరుదు,అందులో కూతుల్లుండడం అదృష్టం.మీరు అదృష్టవంతులు.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  4. 4

    Dr.Harika

    Good morning sir,
    That’s really helpful for us when parents give support to fulfill our goal which I got personally from my parents in spite of having negative pressure from relative mafia and society.
    And it’s our responsibility to respect and obey parents conditions.

  5. 5

    గుజ్జు రాజు

    గుజ్జు రాజు: పిల్లలను వారి అభిప్రాయాలకు అనుగుణంగా పెంచడం, వారి అభిప్రాయాలను గౌరవించి వారికి నచ్చిన హోదాలో స్థిరపడేలా ప్రోత్సహించడం నిజంగా అభినందనీయం. నా కొడుకు, కూతురు ఖచ్చితంగా ఓ డాక్టరో లేదా ఇంజనీరో అయి తీరాలని తల్లితండ్రులు ఒత్తిడి చేసి, ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడకుండా ఉన్నవాళ్ళు మా కుటుంబంలో చాలామంది ఉన్నారు. పిల్లల అభిప్రాయాలకు విలువనిచ్చే తల్లిదండ్రులకు పిల్లలు కూడా ఎంతో విలువనిస్తారనడానికి మీరే సాక్ష్యం.. మరెందరికో ఎందరికో ఆదర్శం….

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందన
      బాగుంది.
      ధన్యవాదాలు.

  6. 6

    Challa jayapal Reddy

    Baagundi sir….you are a successful father…..

  7. 7

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    అతిశయోక్తి కాదు కానీ, పులి కడుపున పులి బిడ్డ. బాల్యం లో ఒక మంచి దృక్పథం ఏర్పటం, స్వతంత్ర భావాలు అలవర్చుకోవ టం, తండ్రి గా స్నేహితులు గా. మీ దంపతులు వారిని ప్రోస్తాహించటం అభినందనీయం. పాప యువతరానికి ఆదర్శం గా ఉంటుంది.మీరు తల్లిదండ్రులు కు ఆచరణీయం. అభినందనలు సార్

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారూ
      మీ ఆత్మీయ స్పందనకు
      ధన్యవాదాలు

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ మీ రచన నాన్నా నాకు టైం కావాలి చాలా బాగుంది సార్, మీరు చెప్పినట్లుగా పిల్లల చదువులు వారి వారి ఇష్టాన్ని బట్టే వదిలేయాలి, వాల్ భవిష్యత్తు ను వాళ్లే ఏ మార్గంలో వెళ్ళాలన్నది ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుంటారు, మీరు పిల్లల విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, అయినా మీ పిల్లలు చాలా తెలివైనవారు, మీ అబ్బాయి అమెరికాలో స్థిరపడడం బాగుంది, అతని చిరకాల వాంఛ నెరవేరింది, పాప నిర్ణయం కూడా బాగుంది, డాక్టర్ కాలేకపోయినా అంతకంటే గొప్ప పోస్ట్ లోకి వెళ్లి స్థిరపడింది,( రేడియో ) ఆకాశవాణిలో ఆఫీసరంటే మాటలు కాదు, ఆ అమ్మాయి జీవితం తిరిగి చూడనక్కరలేదు మీ పాపకు నా అభినందనలు తెలియజేయండి, మీరు ఏ సబ్జెక్టు మీదనైనా ఉన్నతంగా స్పష్టoగా రాస్తారు సార్ మీకు నా అభినందనలు🌹🌹👍👌

    ____రాయవరపు సరస్వతి
    చోడవరం
    విశాఖ జిల్లా.

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరస్వతి గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా..బాగా రాస్తున్నారు.
    ఏకబిగిన చదివించే శైలి.

    __కుమారస్వామి.కె
    హనంకొండ
    🌳👌🍀

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వామి గారూ
      మీ స్పందన కు
      థాంక్సండి

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ పిల్లలు ఇద్దరు మీకు అతి విలువైన ఆభరణాలు సర్. మీ సూచనలు వారు పాటించటం. వారు మంచి భవిష్యత్తు ను పొందటం వారి అదృష్టం. మీ ఇద్దరు పిల్లల కు నా అభినందనలు.. sir…💐💐💐💐💐💐💐

    ____రమేశ్.కుసుమ
    హనంకొండ

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  11. 11

    Sambasiva Rao Thota

    డాక్టర్ గారూ !
    పిల్లలను కనగలంగాని ,వాళ్ళ తలరాతలను రాయలేంకదా సార్ !
    తానొకట తలిస్తే దైవం మరొకటి తలుస్తాడని అంటారు !!
    అదే జరిగింది మన నిహారిక విషయం లో …!!
    ఏది ఏమైనా నిహారికకు గౌరవప్రదానమైన , సంతృప్తికరమైన , సంతోషకరమైన జీవితాన్నే ప్రసాదంచాడు ఆ దేవుడు !!
    గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ సార్ !!!🙏🙏🙏

    1. 11.1
  12. 12

    nallanvnc9@gmail.com

    Dear Doctor ji
    Your article is a mixture propsoses and disposes. Man proposes God disposes
    is a saying that we know. But here as an astonishment .Proposal and its successful achieve ment by your daugter Nihara , Discripts stron will and wish. A well begenning is half done
    In telugu we say సంకల్పబలమె బలము
    It also your belief ,proper nurishment and timely guidance helped her to be on her path rightly. Your well being and well doing made your choldren to get through all. స్వతంత్రభావాలను నింపుతూ
    స్వయం నిర్ణయక శక్తులుగా తయారుచేస్తేవారే జాతికి కావలిసిన నాయకులవుతారు. మర్కట కిశోర న్యాయం పిల్లల పెంపకంలో అవసరం

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ విశ్లేషణ బాగుంది.
      ధన్యవాదాలు సర్

  13. 13

    Sarasi

    అందుకే అంటారు పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తల రాతల్ని కనగలమా అని. పదప్రయోగం వినడానికి కాస్త అదోలా వున్నా అది వాస్తవం. అధివాస్తవం. నిహార చురుకైన పిల్ల. నన్ను హైద్రాబాద్ రేడియోలో ఇంటర్వ్యూ చేసినపుడే పసిగట్టేను. అమెరికా చదువుల గురించి ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. మన స్వార్థం కోసం వాళ్ళ భవిష్యత్తు పాడుచేస్తామా అని కొందరూ, ఇండియా లో వుంటే పాడైపోతారా తల్లి దండ్రులతో కలసివుండని జీవితాలు ఎందుకని కొందరూ. ఇది సరైనది అని చెప్పలేము. ఏదైనా ప్రసాదు గారు నేను గతంలో కూడా చెప్పినట్లు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి, మంచి తండ్రి అనిపించుకున్నారు.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    A right direction for right prospects…. congrats….

    ___SVLN Sarma
    Hyderabad

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gnapakala pandiri Peru bagundi pattudala krushi unte manshi anukunnadi cherukuntadu anela undi

    ____కుసుమ కుమారి.ఎం
    ఒంగోలు

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కుసుమా
      నీ స్పందనకు
      ధన్య వాదాలు

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ెఇప్పుడంటే ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు వచ్చినయ్ గాని పూర్వం లేవుకదా నేను డిగ్రీవరకునప్రభుత్వ సంస్ెథల్లొనే చదివిన.అసలువవిద్య వైద్యం రెండూ ప్రభుత్వరంగం లొనే ఉండాలె .ప్రైవేటు పాఠ శాలలకు గవాెఖానలకువకొట్లకు కొట్లువదొచి పెట్టటం కంటే ఆడబ్బుపెట్టి ప్రభుత్వసంస్థలను బలొపేతంచేయవచ్చు ప్రభుత్వం ఎందుకొ ఆపని చేయలేక పొతున్నది. ఇవాళ చాలా మందివతలిదండ్రులు పిల్లలు ఎంసెట్ రాయాలెఇంజినీర్ కావాలెనఅనుకుంటున్నమాట మీరన్నట్టి 100 శాతం వాస్తవమే.పిల్లల అభిరుచిని బట్టి చగువువకొనసాగాలనే మీమాట వాస్తవమూ అనుసరించదగ్గదీనూ .15 భాగం బాగుంది ప్రసాద్ గారూ!
    —-రామశాస్త్రి

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  17. 17

    Padmaja

    చక్కగా రాశారు …పిల్లల చదువుల విషయంలో నిర్ణయం వాళ్ళ నే తీసికొనివ్వాలి..మన వంతుగా ఏది మంచిదో చెప్పడం చేయాలి..

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మం
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Thallidandrula matalu vinna pillalu eppudukuda jeevitamlo ibbandulu Padaru ani naa nammakam 🌺💐🌹

    ____sriHari.K
    HANAMKONDA

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ హరి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  19. 19

    గుండెబోయిన శ్రీనివాస్

    పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదా సరైన విధానంలో మార్గదర్శనం చేయడం కీలకం. అందరూ ఒకేరకమైన కోర్సులవైపు ఆకర్షింపబడకుండా, అసలు ఎలాంటి కోర్సులు మన పిల్లల భవిష్యత్తుకు ఆసరాగా నిలుస్తుందో ఆలోచించి, అవసరమైతే నిపుణుల దగ్గర సలహా తీసుకుని పిల్లల చదువు మీద దృష్టి పెట్టడం అవసరం.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుందండీ..
    మంచి ప్రోత్సాహం అందించిన మీరు..
    మీ అమ్మాయి చాతుర్యం..
    అమోఘం..💐💐🤗

    ______ఉమా గాంధీ
    విశాఖ పట్నం

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఉమ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ణాపకాల పందిరి బావుంది ..బాగా రాశారు ..అవసర మైనప్పుడు మార్గదర్శకం చేసినా ..మీ పిల్లలు స్వయం శక్తి తో ఎదిగి ప్రయోజకులయ్యారు ..సచిత్రo గా సరళం గా ఉంది ..మీ వ్యాసం ..అమ్మాయి కి మీకూ అభినందనలు ! 👍👏👏

    _____శ్రీ కంట స్పూర్థి
    కాకినాడ.

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు సర్

  22. 22

    Jhansi koppisetty

    చిన్నతనం నుండీ నీహార జీవిత దృక్పథం, స్వయం నిర్ణయం, వ్యక్తిత్వం గొప్పగా వున్నాయి. దానికి మీరు సహకరించి ప్రోత్సహించటం ఇంకా బావుంది. You are a successful happy father indeed😀😀

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అమ్మాయి మీద మీరు రాసిన కథనం , వర్ణన శైలి ఎప్పటి లాగే బాగుంది. ఈ కథలో నీతి నాకు చాలా ముఖ్యం ఎందుకు అంటే నేను కూడా ఒక ఆడపిల్లకి తండ్రిని కనుక.

    ____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కోరికలు ,ఆశయాలు ,లక్ష్యాలు
    పిల్లలకు , వారిని గూర్చి పెద్దలకు ఉండవచ్చు.వాటిసాధనలో
    వారి శ్రమను గమనించడం తగిన
    సమయంలో తగు మార్గదర్శనము
    చేయడం పెద్దల బాధ్యత. విచక్షణతో
    వాటిని స్వీకరించిన వారు ప్రయోజకులవుతారు.దానికి మీ
    అమ్మాయి సాక్ష్యం.అందరిసమష్టి
    ప్రయత్నం తోపాటు అదృష్టాన్ని కూడా
    నేను నమ్ముతాను.

    ___వజ్జల రంగాచార్య
    హనంకొండ

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-15 http://100.26.73.229/gnapakala-pandiri-15/ Parents should not insist their chilldren to read according to their wish. They can guide them. If children go aginst their wish, they have regrets through out their life. If they go according to their wish they lead a happy life. This is what your daughter did in her life.

    ___ponnada padma
    Narasapur

  26. 26

    హరి రెడ్డి తిప్పాన

    బాగుంది సార్… ప్రభుత్వ బడులలోనే క్రమశిక్షణ, చక్కని చదువు, నైతికత లభిస్తాయి అనేది వంద శాతం నిజమం సార్…. చాలా‌మంది తెలివైన పిల్లలు ఆర్దిక స్థోమత లేక చిన్న చిన్న ఉద్యోగాలలోనే జాయిన్ అయిపోతారు సార్… తల్లిదండ్రులుకు పిల్లలు ఎదిగే వరకు నచ్చిన కెరీర్ పొందే వరకు భరించగల స్తోమత ఉంటే, ఆ పిల్లలు అదృ వంతులే సార్…

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను …బాగుంది సార్… ప్రభుత్వ బడులలోనే క్రమశిక్షణ, చక్కని చదువు, నైతికత లభిస్తాయి అనేది వంద శాతం నిజమం సార్…. చాలా‌మంది తెలివైన పిల్లలు ఆర్దిక స్థోమత లేక చిన్న చిన్న ఉద్యోగాలలోనే జాయిన్ అయిపోతారు సార్… తల్లిదండ్రులుకు పిల్లలు ఎదిగే వరకు నచ్చిన కెరీర్ పొందే వరకు భరించగల స్తోమత ఉంటే, ఆ పిల్లలు అదృ వంతులే సార్…

    ____తి ప్పన హరి రెడ్డి
    విజయవాడ

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    పిల్లల చదువు విషయం లో తల్లిదండ్రుల జోక్యం ఎంతవరకు ఉండాలో బాగా చెప్పారు..
    మీ అమ్మాయి వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది సర్

    .____కళా వతి.కె
    హైదారాబాద్

  29. 29

    Aruna Gujju

    Chala baga cheparu bavagaru pillala meeda mana ashayalu ruddakudadani vala ishtanike vadileyalani mee anubhavalu maku machi margadarshakanga vunayi.ikapothe meeru anatu ivalti rojulo play school laki chala dabbulu karchu chestunaru netti thallithandrulu memu daniki virudam chadive pillalu ekadaina chaduvutaru,emaina mee ghnapakala pandiri chala bagundi netti thallithandrulu ki adharsham margadarshakam sir

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..అరుణా
      మీ స్పందన
      ఆత్మీయంగా వుంది.
      మీకు ధన్యవాదాలు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Conclusion is effective.
    Message originated.
    Need of the hour.
    …..
    …..
    I t would have been
    More effective if the
    Entire script is developed
    With few more relevant
    anecdotes

    ___అనీల్ ప్రసాద్
    హనంకొండ

    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [19/07, 19:32] Srinivasachari G: మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పే విధానం అద్వితీయం.అభినందనలు
    [19/07, 19:40] Srinivasachari G: నా పిల్లల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. బాబు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాయకుండా డిగ్రీ, తర్వాత ఎం.యస్.సి.కంప్యూటర్ కోర్సు తీసుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, పెళ్ళైన తర్వాత, అనుకోకుండా అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు.

    అమ్మాయి ఇంటర్మీడియట్ తర్వాత బి.కాం. (నేను డిగ్రీ చేసిన ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, హన్మకొండ) లో చదివి న తరువాయి వివాహం చేశాము. ఇద్దరు పిల్లల తల్లి అయిన పిదప యం.బి.ఎ. చేసి చైతన్య పి.జి.కళాశాల హన్మకొండ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కామర్స్) గా పనిచేస్తున్నది. ఈ మధ్య పి.హెచ్.డి. పరిశోధనా పత్రం సమర్పించింది.

    ____జి.శ్రీనివాసాచారి
    ఖాజీపేట

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  32. 32

    చిట్టె మాధవి

    పిల్లల అభిరుచికి తగ్గట్లు వాళ్ళు జీవితంలో స్థిరపడితే సంతోషమే సర్..ఒక్కోసారి కుదరదు..కొద్దిమందికి
    మీ పిల్లలు ఇద్దరూ చక్కగా స్థిరపడ్డారు.ఒకరు పెద్దల అభిరుచి మేరకు….మీ అమ్మాయి తన ఇష్టం ప్రకారం…అది మీ అదృష్టం సర్.మీ అమ్మాయి చిన్నప్పుడు విజిట్ చేసిన రేడియో స్టేషన్ లోనే జాబ్ రావడం..ఎంతో విశేషం..చక్కని కుటుంబం సంతోషకరమైన జీవితం ఇంతకన్నా కావాల్సింది ఏముంది సర్ జీవితంలో…బాగున్నాయి సర్ మీ జ్ఞాపకాలు

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాధవి గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bagundi Doctor garu mee abhiprayamto ekeebhavistanu.

    ___అ .విజయ లక్ష్మి
    హైదారాబాద్.

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  34. 34

    బి.జానిభాష

    ఈరోజు కి కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా తమ ఇష్టాలను( డాక్టర్, ఇంజనీర్ అవ్వాలని) పిల్లలపై రుద్ది వారిని చిన్నప్పటి నుంచే జైలు లాంటి ప్రైవేటు హాస్టల్స్ లో వేసి బలవంతపు చదువులు చదివిస్తున్నారు సర్.
    ఈ విషయం మీ పిల్లలు అదృష్టవంతులు సర్…. మీరు వారికి ఇష్టమైన చదువులు చదువుకునే స్వేచ్ఛ కల్పించినందుకు.
    అబ్బాయి అమెరికా వెళ్ళుతున్నప్పుడు తండ్రి గా మీ ఆవేదన అర్థం అవుతుంది సర్.
    మీ జీవితంలో జరిగిన సంఘటనలు మాలాంటి వాళ్ల కు మార్గదర్శకం సర్….మీ జాని

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ రోజు మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. మీ పిల్లలిద్దరూ కొంత వారి ఇష్టప్రకారం కొంత మీకు నచ్చినట్లు ముందుకు పోయి ఒక మంచి స్ధాయిలో స్ధిరపడినందుకు చాలా సంతోషం. మాకు ఒక్కతే అమ్మాయి. 8th వరకు మామూలుగా చదివేది. 10th తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయేట్టు చదవమని అందరూ ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులకే పోవాలా అన్నాను. తనేమి అనకుండా ఇంటర్ లో MPC, B.Tech చేసి ఇక్ ఫై యూనివర్శిటీ నుంచి MBA పూర్తి చేసి TCS లో జాబ్ చేస్తుంది.మంచి పొజిషన్ లో ఉంది. సంతోషం. మీ ఙాపకాలపందిరితో నా ఙాపకాలపందిరిని పరుచుకునే అవకాశం కల్పించినారు. ధన్యవాదాలు సార్.🙏 మీ పిల్లలకు శుభాకాంక్షలు, శుభాశీస్సులతో…💐👏

    _____విద్యాదేవి.ఆకునూరి
    హనంకొండ

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ అమూల్య
      స్పందనకు
      ధన్యవాదాలు

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very motivated. The way you brought up children and guided them.. same time respected their ideology .very good and helpful message.👏👍

    ___Dr.Jhansi Nirmala
    Hyderabad

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి బాగుంది. కాదు…కాదు ఆత్మావలోకనం

    ___శ్రీ రంగ స్వామి
    హనంకొండ

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వామి గారు
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలు వారి మనతత్వము, పెద్దలు, తల్లిదండ్రులు వారి ఆలోచనలు పిల్లల చదువుల.. విషయములో,ఇప్పటి సర్కార్ బడి, కార్పొరేట్ స్కూల్ వైవిధ్యం,తల్లిదండ్రుల ఆలోచన సరళి, పిల్లలు వారి స్వంత ఆలోచనలు, అని కొట్టి పారేసే విధం, అన్ని చక్కగా చెప్పారు. ముఖ్యంగా మీ పిల్లల మీద మీరు చూపిన శ్రద్ధ, వారి ఆలోచన సరళిని గౌరవిoచి మీరు నడిపిన విధానం, మంచిగా అనిపించింది. ప్రతి తల్లిదండ్రులను ఆలోచింప చేస్తుందని నా నమ్మకం.

    ___ప్రొ.రవి కుమార్
    హనంకొండ.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్య వాదం లు

  39. 39

    G.Girijamanoharababu

    ఈ రోజు మీ జ్ఞాపకాల పందిరి చదవటం మొదలు పెట్టగానే వెంటనే ఎందుకో తిలక్ గుర్తొచ్చాడు … బహుశా జీవితం గురించిన ప్రసక్తి తో మొదలు పెట్టారు కదా !!
    “ చావుపుట్టుకల మధ్య సందేహంలాంటి జీవితం .. “ అన్న ఆయన మాటలు అక్షర సత్యాలు .. మన జీవితాలు మనచేతుల్లో లేవు అనడానికి మన జనన మరణాలే సాక్ష్యాలు … వేరే ప్రమాణాలే అవసరం లేదు …
    ఇక్కడే మొదలౌతుంది మన మనుగడకు సంబంధించిన ప్రణాళిక .. పరిస్థితులు కలిసిరావచ్చు , రాకపోవచ్చు వాటిని అధిగమించే మానసిక శక్తిని మనమే సాధించుకోవాలి … మీ వ్యక్తిగత జీవితం లో మీరు విజయం సాధించారు .. వాటి సమస్యలన్నీ మీకు తెలుసుగనుక చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలన్న మీ సంకల్పానికి సరిగ్గా పిల్లలూ స్పందించారు … వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తూనే దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరు జాగ్రత్తపడటం సత్ఫలితాన్నిచ్చింది .. మీరు జాగ్రత్తపడటం కూడాపిల్లలకు తెలియకుండానే వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం మీరు నెరవేర్చిన బాధ్యత.. అంతేగాకుండా చిన్ననాటినుండే అమ్మానాన్నలను దగ్గరనుండి పరిశీలించేవారుగనుక పిల్లలకూ బాధ్యత తెలిసివచ్చింది .. తల్లిదండ్రుల ప్రవర్తనే వాళ్ళకు ఆదర్శం కాబట్టి , వాళ్ళే రోల్ మోడల్స్ కాబట్టి మీ నిబద్ధత తెలియకుండానే స్వీయ నిర్ణయాలు కూడా ఆలోచించి తీసుకోగలిగారు .. వారి అభిప్రాయాలను తల్లిదండ్రులు తప్పక గౌరవిస్తారనుకున్నప్పుడు పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారనడానికి మీ పిల్లలే ప్రమాణం .. అర్థవంమైన స్వేచ్ఛ ఎప్పుడూ విజయం దిశగానే సాగుతుందనడానికి వాళ్ళ జీవితాలే ఉదాహరణాలు … అయితే కాలంకలిసి రాకపోతే కొన్ని ఇబ్బందులు రావచ్చు .. సమర్థమైన స్వయం నిర్ణయాలు తీసుకొని క్రమశిక్షణ లో జీవితాన్ని మలచుకునేవారు వాటిని ధైర్యంగా ఎదిరించి విజయం సాధిస్తారు ..
    మీరు నేటి భాగం లో విద్యా సంస్థల గురించి విపులంగానే ప్రస్తావిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల విషయం లో బాధను వెలిబుచ్చారు .. కాని దౌర్భాగ్యమేమంటే మన పాలకులకు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యపరచడం , నిస్సారసంస్థలుగా నిలబెట్టడమే ధ్యేయమైంది .. కారణాలు వెతకాల్సిన అవసరం లేదు ..లక్ష ఉన్నాయి … వాటిని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఆరోగ్యం ..
    మా జ్ఞాపకాల తో బాటు సామాజికాంశాలను జోడించటం చాలా బాగుంది .. అభినందనలు డాక్టర్ గారూ !!!

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ..
      మీ విశ్లేషణాత్మక స్పందన
      వివరణ
      చాలా బాగున్నాయి.
      ధన్య వాదాలు.

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Namaste klvgaru meegnapakala san chuka cha dev any nijame pillamanasulo emundu thulusuki neraverche thallithandrulu leruyendukanti maa elder son wanted to take bipc n prepare to become doctor but my under the advice of niece forcedly joined him in mpc though he is a principal by profession hence my son troubled and completed his btech.

    ___నాగ లక్ష్మీ కా మే శ్వరి
    విజయవాడ

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కామేశ్వరి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Aftn Doctor garu.
    Your daughter although well settled in the life, nither fulfilled her desire of becoming a research scholar nor her mother’s dream to see her as a doctor. All this may be because you persuaded her to join some employment to enable you to discharge your social responsibility.
    Finally it is the destiny which will prevail.

    ____సూర్య నారాయణ రావు
    హైదారాబాద్.

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు సర్

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలకు సరైన సమయంలో మార్గదర్శిగా నిలిచి వారిని సరైన మార్గంలో నడిపించే తల్లిదండ్రులు వారి జీవితాలు ధన్యం

    ___డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      నీ స్పందన కు
      ధన్య వాదాలు

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత అదృష్టం మీది అనలా లేక మీ పుణ్యఫలం అనలా ఇద్దరూ వజ్ర లను పొందారు 🙏🏻🙏🏻

    ____భూమెశ్వర్.ఎం
    నిజామాబాద్

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  44. 44

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    పిల్లల చదువు…భవిష్యత్తు…కెరీర్ ..ఇవి ప్రస్తుతం మేము ఎదుర్కుంటున్న సవాల్ లు…పిల్లల అభిరుచికే వదిలేస్తే కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది…పిల్లలు కూడా చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు….మీ అనుభవాలు ,పంచుకున్న విధానం బాగుంది సర్ …ఇప్పటి మా బాధ్యతను గుర్తుచేసేటట్లుగా

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  45. 45

    Mannem sarada

    తగినంత స్వేచ్ఛతో స్వయంనిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తూనే ప్రేమతో కూడిన పర్యవేక్షణ తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు పిల్లలు సరైన దారిలో నే వెళ్తారనడానికి మీ అమ్మాయి నిదర్శనం, అభినందనలు

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శారద గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నాకు అనిపిస్తుంది మా సోదరి గూర్చి ఎప్పుడు చదివిన ఈ కొద్దీ కాలంలో నేను గమనించిన దాన్ని బట్టి తను మీకు అసలుసిసలు ప్రతిబింబం.వ్యక్తిత్వంలో మీ స్థిరత్వం,చక్కటి నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవడం,ఆ పట్టుదల అచ్చంగా మీవే. ఇక తన విద్య విషయంలో మీరు పాటించిన సానుకూలత ఇప్పటి తరం తల్లి దండ్రులు అయిన మాకు ఒక సూచి. మీ మాటను నిలబెట్టి తన సామర్ధ్యాన్ని నిలుపుకున్న మీ పాప ఈ తరం యువత కు ఆదర్శం.సరైన ఇంటి వాతావరణం ఉంటే పిల్లలు ఎంత చక్కగా ఎదుతారో,అనుకున్న దాంట్లో ఎలా రాణిస్తారో మీ ఈ అనుబంధాల జ్ఞాపకం వివరిస్తుంది.గ్రూప్స్ కు ఎంత కష్ట పడాలో, ఎంత విజ్ఞానం కావాలో,మరెంత మనో ధైర్యం కావాలో…అవన్నీ నిహారా గారిలో సమృద్ధిగా ఉన్నాయి.తను ఎంచుకున్న లక్ష్యానికై తను పడ్డ శ్రమ ఖచ్చితంగా ప్రేరణాత్మకంగా ఉంది.సమాజం ఒక మంచి సివిల్ సెర్వెంట్ ని మిస్ ఐ నప్పటికీ…వారు ఎంచుకున్న రేడియో రంగం యొక్క ముఖ్యోద్దేశం కూడా సమాజ హితమే కాబట్టి వారా దిశగా ముందుకు పోతుండడం సంతోషించ దగిన విషయం.వారికి,అలాంటి ఆణిముత్యాల వంటి పిల్లల్ని కన్న మీకు హార్ధిక శుభాకాంక్షలు. చాలా మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్💐🌹🙏

    ____డి.నాగ జ్యొతి
    కాకినాడ.

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ వివరణాత్మక
      స్పందన అద్భుతం
      ధన్యవాదాలు

  47. 47

    Dr. O. Nageswara Rao

    Very nice Gnapakalu 15th Article written by Dr. Klv Prasad garu.
    Really you have taken very good Decisions towards children n Co ordination with wife and husband is more important.
    You got very lovely wife n most Co operative then only as a head of the family can achieve what he wants or dreams.
    Automatically children will follow the same. In your life also without any problems, reached your goals with the obedience of your children.
    Any how both are in good position small n happy family .
    According to your taste your son is in US it is little bit. But regarding Nihara , you are more happy because her professional job is yours own Lovely n enjoying daily life.
    Thanks a lot for your Gnapakalu, it may helpful to new families.

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Not only education, health services and even IAS, IPS services are also deteriorating due political interference and personal interests.
    Half of the matter is a repetition of earlier essays

    ___CH S N Murthy
    Hyderabad

  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!నిహారిక AIRలో ఆఫీసరు కావటం సంతోషం.మొత్తం మీద భవిష్యత్తును గొప్పగా తీర్చి దిద్దుకోవాలన్న పట్టుదల ప్రతి యువతకు కలగాలి.అది ఆమెలో మెండుగా వుంది.సివిల్స్ లో రాణించక పోయినా ఆమెకు ఇష్టమైన ఫీల్డులో స్థిరపడడం దైవ సంకల్పం.

    ___బొందల నాగేశ్వర రావు
    చెన్నై.

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  50. 50

    Neelima

    డాక్టరుగారు..

    ఎప్పటిలానే మీ వివరణ బావుంది.
    10th, ఇంటర్ తర్వాత పిల్లలు తలిదండ్రుల కు ఎందులో జాయిన్ అవ్వాలి అనేది ఒక పెద్ద సమస్య.. కొందరు పిల్లల అభిరుచి కి గౌరవమిచ్చి వాళ్ళకి నచ్చినది చేస్తారు.. అది పిల్లలకి సంత్రుప్తినిస్తుంది.. కొందరు పెద్దలకు నచ్చినది చెయ్యాలి అంటారు.. ఆ పిల్లలకి జీవితాంతం వాళ్ళకి నచ్చినది చేయలేకపోయామనే ముల్లు గుచుకుంటూనే వుంటుంది..
    దీని ద్వారా మీరు పెద్దలు ఎంత వరకు పిల్లల ఆలోచనలకు విలువనివ్వాలి అనే విషయం చాలా బాగా తెలియజేసారు..
    అభినందనలు..

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!