సంచికలో తాజాగా

Related Articles

141 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదక వర్గానికి
    ఇతర సాంకేతిక సిబ్బందికి
    ధన్య వాదాలు

  2. 2

    sagar

    అందరినీ ఒప్పించి పిల్లలకు మీ ఇష్టప్రకారమే పేర్లు పెట్టుకోవడం మీకు ఆనందమే కదా సర్ ? పిల్లలు పుట్టకమునుపే వారికి ఎలాంటి పేర్లు పెట్టాలో నిర్ణయించుకోవడంలో మీ దూరదృష్టి తెలుస్తుంది. మీకు అభినందనలు. వారం వారం మీరు అందించే ఈ పందిరికింద ఙ్ఞాపకాలు వారవారానికి మరింత మధురంగా వచ్చే వారం బాగం కోసం ఎదురుచూసేవిలా వ్రాస్తున్నందుకు మీకు కృతఙ్ఞతలు సర్ .

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందనకు
      కృతజ్నతలు.

  3. 3

    Jayapal Reddy Challa

    Perulo….Nemundi….

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      థాంక్ష
      జయపాల్ రెడ్డి గారూ.

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పేర్ల గురించి మీ కథనం ఆసక్తిగా ఉంది. అందరూ పిలిచేందుకు చాలా సులువుగా.. రాసేందుకు అనువుగా..ఉండే రెండు లేదా మూడు అక్షరాల పేర్లు ..సరళ అక్షరాలతో ఉండే పేర్లు..అన్నివిధాలా సౌకర్యంగా ఉంటాయి. పేర్లు అందరికి అర్థం అయ్యేలా
    కూడా ఉండాలి. ఈమధ్య కొందరు తమ పిల్లలకు పెడుతున్న పేర్ల అర్థం ఏమిటో విద్యావంతులకు
    కూడా తెలియడం లేదు. ఐతే తమ పిల్లలకు ఏమి పేరు పెట్టాలనిది వ్యక్తిగత విషయం.. ఏమైనా పేర్ల గురించి చక్కటి అనుభవం రాశారు.

    ___వెంకట్రామ నర్సయ్య
    సీనియర్ జర్నలిష్ట్
    మహబూబాబాద్

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నర్సయ్య గారూ
      మీ స్పందన కు
      కృతజ్నత లు

  5. 5

    వాసిలి

    పేరు అంటే అందమైందే కాదు … విన సొంపుగా ఉండేదే కాదు … ఒక జీవితాన్ని, అభిరుచుల్ని ప్రతిబింబించేది. తల్లిదండ్రుల తత్వాన్ని మరో తరానికి అందించేది. ఈ విషయంలో మీరు ఆచితూచి అడుగులేసి విజయులయ్యారు ప్రసాద్ గారూ. అభినందనలు.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పేరు అంటే అందమైందే కాదు … విన సొంపుగా ఉండేదే కాదు … ఒక జీవితాన్ని, అభిరుచుల్ని ప్రతిబింబించేది. తల్లిదండ్రుల తత్వాన్ని మరో తరానికి అందించేది. ఈ విషయంలో మీరు ఆచితూచి అడుగులేసి విజయులయ్యారు ప్రసాద్ గారూ. అభినందనలు.

    _____డా.వాసిలి వసంత కుమార్
    హైదారాబాద్.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ.. చక్కని
      స్పందనకు
      ధన్యవాదాలు.

  7. 7

    Rajendra Prasad

    ప్రసాద్ గారూ!
    ఎప్పటి లాగానే మీ 12 వ మధుర స్మృతి ఆసక్తిగా కొన సాగింది. పేర్లు పెట్టడం వెనుక వాస్తవికతను, మన సెంటిమెంట్స్ చెప్తూ, మీ పేరు ఎలా పెట్టారో చెప్పి, ఉపోద్ఘాతానికి ముగింపు పలికారు.
    ఇక మీ పిల్లలకు పేర్లు పెట్టడం లో మీరు ఎంచుకున్న పద్దతి హర్షణీయం. మీకు నచ్చిన మెచ్చిన వారి జ్ఞాప కార్థం , సరళత దృష్టిలో ఉంచుకొని పెట్టటం అర్థవంతంగా నాకు అన్పించింది. నా వరకు, నోరు తిరగని, తింగర పేర్లు అస్సలు ఇష్టపడను. రెండు నెలల క్రితం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒంగోలు నుండి ఫోన్ చేసి , వాళ్ళ అమ్మాయికి పేరు సజెస్ట్ చేయమని అడిగితే, నోరు తిరిగే పేరు ఏదైనా పరవా లేదు అని చెప్పాను. మా పిల్ల కైతే భారతీయతను+ బైబిల్ లోని పేరును ప్రతి బింబించే సరళ మైన పేరు పెట్టు కున్నాము.

    రాజేంద్ర ప్రసాద్ , శ్రేయోభలాషి

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందనకు
      కృతజ్నతలు.

  8. 8

    Sam sundar.. Hyderabad

    చదువుతున్నంత సేపు సమయం తెలియలేదు…ఇది నాకు అనిపించిన విషయం. దాపరికం లేకుండా తన స్వీయ జీవిత అనుభవాలను జోడించిన తీరు చాలా బాగుంది…మీ రచనలు ఎప్పుడు మాకు ఆహ్లాదంగా ఉంటాయని తెలుపుతూ…మరిన్ని మంచి రచనలు చేయాలని మా ఆశ….

  9. 9

    Sam sundar.. Hyderabad

    ఒకప్పుడు మూఢ నమ్మకాలతో పెంటయ్య సుబ్బారావు అలాంటి పేర్లు పెట్టేవారు…ఇపుడు ప్రజలు కొంచెం మారినట్టు అనిపిస్తుంది…

  10. 10

    R V Ashokkumar

    రాహుల్ అనే పేరు వెనుక ఇంత చరిత్ర వుందని నాకు ఇపుడే తెలిసింది మామయ్య. ఇంతవరకు నేను అందరి లాగానే అనుకున్నా ను. ఏది ఏమయినప్పటికీ మీరు చేసే పనిలో ఏదో ఒక లోతైన ఆలోచన వుంటుందని తెలిసింది.

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందనకు
      ధన్య వాదాలు.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రేమ కోపం పరాకాష్ట చెందినపుడు
    ఊపందుకుంటుంది అనకుండా
    నాలుక అదుపుతప్పుతుంది అంటే
    బాగు.
    కొందరికి పిల్లలు పుట్టిపోతుంటే,విసిగి
    వీడు బతికి బట్టకడతాడా అని
    పుల్లయ్య అని పేరు పెడతారు.
    మరొక విశ్వాసం ఏమంటే ,ఒకే పేర్లు
    గల ఆలుమగలుంటే ,కనకమ్మ ,కనకయ్య
    సీతమ్మ సీతయ్య లాంటివి వాళ్ళ
    కాలిమట్టి తీసి తేలు ,జెర్రి కుట్టినచోట
    రాస్తే తగ్గిపోతుందని
    మొత్తంమీద మీపేర్ల పురాణం బాగుం
    ది.మీసంతానానికి పేర్లు పెట్టినతీరు
    ఇంకా బాగుంది నమస్తే

    _____డా.వజ్జల రంగా చార్య
    హనంకొండ

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పేర్లు పెట్టే వషయం లొ పెద్ద కథే రాయ వచ్చు ( మీరు కథకులు గనుక)ఈ విషయం లొ మీఅభిప్రాయాలకు దగ్గరగా ఉన్నవి నా అభిప్రాయాలు .పేరు కట్చేసి పిలిచేటట్టుండకూడదని నా అభిప్రాయం .పద్మిని పేరుపెట్టి పప్పీ అనటం. వంటివి కట్ చేసినా విపరీతంగా ఉండకూడదనేది నాఅభిప్రాయం .మా పెద్దవాని పేరు శిరీష్ రెండవ వాని పేరు రాకేశ్.అమ్మాయి ప్రణుతి. మీ అమ్మాయి పేరు మొదటి సారి నాతొ ఇంటర్ వ్యూకొసం వచ్చినపుడు మల్లికార్జున్ చెప్పిండు నేను వినగానే నీహార అంటే మంచు. స్వచ్ఛతకు చిహ్నం అన్నాను .ఈ పేర్ల ప్రహసనంపైన గతంలొ ఎక్కడొ ఒక స్కెచ్ చదివిన గుర్తు.ఈచాప్టర్ కూడాబాగుంది సర్
    మన అభిప్రాయాలకుకలిసిన వారు కలిస్తే సంతొషం అనిపిస్తుంది ..
    —రామశాస్త్రి

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      కృతజ్నతలు

  13. 13

    Sambasiva Rao Thota

    ప్రసాద్ గారూ!
    ఈ రోజుల్లో పుట్టిన రోజు వారం తిథి నక్షత్రాలను బట్టి , సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా పేర్లు పెడుతున్నారు !

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారు
      ధన్యవాదాలు.

  14. 14

    sarasi

    ఆదర్శాలు , సిద్ధాంతాలు ఉన్న మీ లాంటి వ్యక్తులు, మీ అనుభవాలు చూసి నేర్చుకోవాలి ఈ తరం వాళ్ళు. కేవలం పేర్లు పెట్టడం వరకే కాదు మీ పిల్లలని కూడా మీరు ఆదర్శవంతంగా పెంచి బాధ్యతని కూడా ఒక పాఠంగా చెప్పారు. చాల ఏళ్ల క్రితం నిహార నన్ను రేడియో స్టేషన్ లో ఇంటర్వ్యూ చేసినపుడే ఆమె మాటలు, హావభావాలు చూసి, మీ పెంపకం యొక్క పరిమళం నేను గ్రహించాను. విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మీవంటి వారి అనుభవాలు ఎక్కువమందికి చేరాలి. ఎవరో ఎక్కడో ఒక్కరు మారినా ఈ శీర్షిక ప్రయోజనం సిద్దించినట్లే.

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు

  15. 15

    dr.v.veerachary

    మీరన్నట్లు పేరులో ఏముంది అనేవాళ్లు వున్నారు.అది ఇంగ్లీషువాళ్ల గోడు.కానీ మనకు పేరులోనే పెన్నిది ఉంది.ఈసందర్భంగా జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి జోక్ ఒకటి గుర్తు కొస్తుంది. ఒక సోకాల్డ్ అభ్యు దయకవి సమాజంలోని వ్యక్తులంతాచైతన్యరహితులని తానేచైతన్య వంతునని భావించి కవితలురాసి పుస్తకంగా ప్రచురించి దానికి శవం అని పేరు పెట్టాడట .ఆయనఉద్దేశంలో ఈసమాజం శవప్రాయమైందని….అనుకున్నదొక్కటైతే జరిగింది ఇంకొకటి…ఏదోపత్రికలో ఆపుస్తకంపై సమీక్ష వచ్చింది.నాలాంటి ఒకచదువరి ఆసమీక్షను చదివిసమీక్షచివరవున్న చిరునామాకు ..ఇలాఉత్తరంరాసాడట..ఏమండి మీరురాసిన శవం పుస్తకంపై వచ్చిన సమీక్ష చదివాను.అందులో ప్రకటించినమూల్యాన్ని మీకు మం.ఓ. చేసాను. అదిచేరానవెంటనే మీ శవాన్ని పంపండి అని ఉత్తరంరాసాడట….ఇదీ సంగతి.ఈతరం వాళ్లకు ఇది తెలియక పిచ్చి పిచ్చి పేర్లను పెట్టుకుంటున్నారు…మీపిల్లల పేర్ల పట్ల శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు.మీ జ్ఞాపకాలు చదినవినవారిలో కోందరిలోనైనా కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాను.ఇంతకు మీరు నోట్ బుక్కులోరాసుకున్న పేరును ఏమిచేసారు….

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      వీరాచారి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పేర్ల పురాణం చాలా బాగుంది డాక్టర్ గారు నాకు ఒక మాట ఇప్పటికీ గుచ్చుకుంటూ ఉంది అదేమిటంటే మద్యం దుకాణాలపై మహనీయుల పేర్లు దాంతోపాటు దేవతల పేర్లు కూడా పెడతారు అది నాకు నచ్చేది కాదు మీరు ఇలాగే ఆలోచిస్తున్నారని నాకు సంతోషం అయింది మొత్తం మీద చాలా ఆసక్తిగా సాగింది ముబారక్ బహుత్ బహుత్ ముబారక్.

    _____అబ్దుల్ రబ్బానీ
    హైదరబాద్.

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రబ్బానీ గారూ
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే, జ్ఞాపకాల పందిరి-12 చదివాను
    పేర్లకు సంబంధిన మీ వ్యాసం అంత ప్రాధాన్యత కలిగింది కాకపోయినా(నేడు సమాజములో జరిగే ఎన్నో సమస్యలతో పోలిస్తే) మీరు సోదాహరణలతో మలచిన తీరు అది వుపయుక్తంగా మారింది.
    వృత్తి రీత్యా వైద్యులైనా మీరూ సాహితీవేత్తలు కదా. మీ ప్రతిభ కనబరచారు.

    పేర్లకు సంబంధించి మీరు ప్రస్తావించిన పేర్లు వాటి పూర్వాపరాలు చక్కగా వివరించారు.పలు పేర్లతో ప్రారంభించి మీ ఇంటిలోని పేర్లతో ముగించారు,బాగుంది.
    పేర్లనుబట్టి వారి వారి వ్యక్తిత్వాలు తెలుస్తాయి,తలరాతలూ మారుతాయంటారు.

    ఉదా:1972లో పి.వి.నరసింహారావు మంత్రివర్గములో, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తి రాజు దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రిగా అయ్యారు. వారు అభ్యుదయ సారధిగా పేరు పొందారు కూడా. మా ప్రసాదు గారూ ప్రముఖ వైద్యులు, సాహితీవేత్త అయ్యారు.

    ఇక కొన్ని పేర్లు దేవుళ్ళు, దేవతలకు ఇంచుమించు సమానంగా వుంటాయన్నారు. అంటూ గాంధీ, అంబేద్కర్ ,నెహూృ పేర్లను ప్రస్తావించారు.

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీయని,భీమారావు రాంజీ అంబేద్కరని,జవహర్ లాల్ నెహూృయని ప్రస్తావించి వుంటే పై మీ మాట అర్ధవంతమయ్యేది.

    ఇక చివరగా మీరు ప్రస్తావించిన పేర్లలో ముస్లిం సోదరుల పేర్లు లేవు.

    సమతా మమతల సంస్కృతి మనది.

    _____చెన్నయ్య
    చెన్నై

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చెన్నయ్య గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [28/06, 11:36] Padmaja reader: Gud memories.. Sir
    [28/06, 11:39] Padmaja reader: మీ పేర్ల రామాయణం.. నాకు నచ్చింది..Ad gud names of ur children.. Convey regards to them..😊
    [28/06, 11:39] Padmaja reader: చాలా బాగా రాస్తున్నారు సర్..
    [28/06, 11:40] Padmaja reader: Convey my regards*

    _____పద్మజ
    హైదారాబాద్.

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మజ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సర్ మీ పిల్లల పేర్ల వెనుక కధనం. నాకు తెలిసి బెంగాలీ పేర్లు చాలా చక్కగా ఉంటాయి . ఒక ఆడపిల్లకి షర్మిలా అన్న పేరు, లేదా మగవాళ్ళకి జగదీష్ చంద్ర అని పఎడతారు. ఆ పేరుని మనవాళ్ళు శివా అని పెడతారు. అలాగే మీకు కమ్యునిష్టు నేపద్యం ఉంది కనుక *చారూ మజందార్* లోని చారూ మన మగవాళ్ళకి పెట్టనే పెట్టరు.

    _____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా సీరియల్ లా వస్తున్న నీ జ్ఞాపకాల పందిరి కోసం ఎదురు చూసేలా చేస్తున్నావు

    ____డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు
      ధన్య వాదాలు

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Excellent….మన బాస్….డా. రామచంద్రారెడ్డి గారిని చూడగలిగాను…. ధన్యవాదములు!

    _____ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  22. 22

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన ప్రతి జ్ఞాపకాన్ని అపురూపంగా మలచి మా ముందుకు తెస్తున్న మీరు ఈ సారి పేరు లో కూడా పరమార్ధాన్ని సృజిస్తూ ఓ మహా మనిషి పేరు ను బాబుకు పెట్టడం లోని ఆంతర్యాన్ని ఆయన పరిచయాన్ని మాకు కలిగించారు. అద్భుతమైన శైలి తో ఆద్యంతం చదివించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్. మీ కవితా పొది నుండి మరో జ్ఞాపకాల సృజన కై ఎదురు చూస్తుంటాం 🎍🙏🙏🎍🙏🎍🙏🎍

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  23. 23

    Dr.Harika

    Good afternoon sir,
    One can give a child a name that is full of meaning and tradition, has historical importance, or embodies a free-spirit. But, you’ll also want to try to choose a name that will fit your baby through infancy, childhood, and adulthood. And choosing the baby’s name is a memorable time and a special decision, I feel.
    And personally I used to love my name during my school days as very few people had that name.
    And thankfully my parents kept me a short and simple name that no one can mispronounce it.
    For fun, I often think I must keep few names to my children when I listen different names any where and funnily they always change if I listen any other new name.
    And happy to know about your ideas and memories about naming sir.
    Thank you for sharing them.

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.హారిక
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chaala bagundi sir nijanga Peru lo prathyekatha vundi prathi manishi baga ishtapadedi thana perune oka prashna sir Inthaki andamaina Niharika Evaru sir tharvatha malli eppudu ayina kalisara me papaku Ame Peru pettarani cheppara sir

    ____pramod.kusuma
    Hyderabad.

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రమోద్,
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  25. 25

    కుందావజ్ఝల

    డాక్టర్ గారికి నమస్కారం.
    మీ జీవిత అనుభవాలను ప్రతిదీ ఒక మధురమైన విషయంగా రాయడం మీరు చేస్తున్న గొప్ప పని.
    పిల్లల పేర్ల విషయం లో మీ యొక్క నిశ్చితాభిప్రాయం అభినందించ తగ్గది.చాలా సందర్భాల్లో మనం నిర్ణయించుకున్న అర్థవంతమైన పేర్లు కొనసాగక పొవచ్చు.పేర్లు నిర్ణయించుకోవడం వెనుక మీ కోరిక మూడక్షరాలతో కుదిరిన విధం బాగుంది.నా మటుకు నేను మిమ్మల్ని పూర్తి పేరు తోనే పిలవడానికి ఇష్టపడతాను.ఇంకోటి నాకు ఒంటి పేరు కంటే ఇంటి పేరంటేనే ఇష్ఠం.
    –కుందావజ్ఝల.

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  26. 26

    Jhansi koppisetty

    పేరుల గురించిన మీ అనుభవాలు బావున్నాయి. సరిగ్గా నేనూ ఇలాగే ఆలోచించి మావారిని ఒప్పించి దేవుళ్ళను పెద్దలను పేరుల్లో కలపకుండా మా అమ్మాయిలకు ముచ్చటగా రెంక్షరాల పేర్లు కీర్తి స్వాతి అని పెట్టుకున్నాను. ఈ విషయంలో అమ్మ ఇప్పటికీ నన్ను దెప్పుతూనే వుంటారు తన పేరు ఒక్కరికీ పెట్టలేదని…
    మీరన్నట్టు కథకైనా కవితకైనా శీర్షిక చాలా ప్రాధాన్యం వహిస్తుంది. ఒక్కోసారి వాటి విజయానికి కారణమౌతుంది కూడా. అందుకు ఉదాహరణ నా కథలు కొన్నింటికి మీరు పెట్టిన పేర్లే… ఆ కథల విజయానికి కారణమైన మీకు నేనెప్పటికీ ఋణపడి వుంటాను…

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్య వాదాలు.

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లల పేర్ల మీద మీరు రాసిన కథ బాగుంది. అభినందనలు. చాలా రోజుల తర్వాత మీ కథను చదివాను. గజవెళ్ళి శ్రీనివాసాచారి
    ___కాజీపేట *

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [28/06, 17:25] G.V.Prasada rao@Rtd SBH Hyderabad: Thank to educate about a writer .Actually I was not aware of this writer
    Thanks 🙏
    Regarding the kids name I will support your sentiment.If somebody calling my grandson with
    [28/06, 17:28] G.V.Prasada rao@Rtd SBH Hyderabad: What u mentioned my son use to get anger with that person whatever position he or she holding.This is generally with Brahman community

    ____జి.వి.ప్రసాద రావు
    హైదారాబాద్.

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద రావు గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మిత్రమా👏👏👏

    ____డా.జి.ఎన్.రావు
    హైదారాబాద్.

    1. 29.1
  30. 30

    G.Girijamanoharababu

    బలే మంచి టాపిక్ ఈ రోజు మా ముందుకు తెచ్చారు .. ఒక రోజుల్లో పేర్ల విషయంలో ఇప్పుడున్నంత క్రేజ్ ఉండకపోయేది .. మీరన్నట్టు తాత పేరే , ముత్తాతపేరో , ఇష్టదైవాల పేర్లో , ఇలవేల్పుల పేర్లో , తమకు దగ్గర్లో ఉన్న పుణ్యక్షేత్రాల పేర్లో , అక్కడి దేవీ దేవతల పేర్లో , పురాణ ప్రసిద్ధ పాత్రల పేర్లో పెట్టకున్నా వాళ్ళు .. అక్కడి తో కథ ముగిసేది ..
    ఈ రోజుల్లో పేర్లపిచ్చి ఎక్కువైంది .. దానికొరకు పుస్తకాలే వచ్చేశాయి … గూగుల్ ఉండనే ఉంది .. అర్థం పర్థం లేని పేర్లు మరీ ఎక్కువై పోయాయి ..
    మనకు శ్రీనాథ మహాకవి కాలం వరకూ కేవలం తెలుగు పేర్లున్న కవులే కనిపిస్తారు నన్నయ , తిక్కన , ఎఱ్ఱన , కేతన , జక్కన , పోతన ….ఇలా .. శ్రీనాథుని తో పేర్ల సంస్కృతీకరణపెరిగి అచ్చమైన తెలుగుపేర్లు అవుటాఫ్ ఫ్యాషన్ అయిపోయాయి ..
    మీరు మీ పిల్లలిద్దరికీ మంచి పేర్లు పెట్టారు .. రాహుల్ సాంకృత్యాయన్ గొప్ప తాత్త్వికుడు , త్రిపిటకాలను సింహళ భాష లో రాసి సింహళీయులకు ఆరాధ్యుడయ్యాడు … చాలా ప్రపంచదేశాలును దర్శించి అక్కడి ధర్మాలను పూర్తి స్థాయి లో అవగాహన చేసుకొని తన రచనల్లో తానాచరించే బౌద్ధ ధర్మం తో బాటు ఇతర విషయాలను కూడాచర్చకు పెట్టాడు..
    ఒక్క “ ఓల్గా స గంగా “ చాలు ఆయన ప్రతిభను అంచనావెయ్యడానికి ..
    మీ పిల్లల పేర్లను బలే సెలక్ట్ చేసుకున్నారు .. పలికితే మొత్తం పేరు పలకాలి తప్ప అడ్డ పేర్లకు ఆస్కారం లేదు … ఎంత పెద్ద పేర్లకైనా అడ్డపేర్లు తప్పవు ..
    ఆరుద్ర గారు “ ఇంటింటి పజ్యాలు “ అనే ఒక కవితాసంకలనం లో “ కరణం గారి అబ్బాయి “ అనే ఒక కవిత రాశారు .. అది పిల్లలకు పేర్లు పెట్టటం గురించిన సెటైర్ ..
    మొత్తానికి మంచి టాపిక్ .. ప్రతి మనిషికీ వర్తించేదే చర్చించారు..

    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మంచి విషయాలు
      చెప్పారు.
      మీ స్పందనకు
      కృతజ్నతలు.

  31. 31

    గుండెబోయిన శ్రీనివాస్

    చాలా ఆసక్తికరంగా ఉంది సార్ !

    1. 31.1
  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం సార్ 👏👏👏గత వారం జ్ఞాపకాల పందిరి 11 గురించి నా స్పందనను అనివార్య కారణాల వలన రాయలేక పోయాను. అన్యాదా బావించ కూడదని మనవి. ఏది ఏమైనా ప్రతి వారం మీ కలం నుంచి జాలువారుతున్న జ్ఞాపకాలు మా చిన్నతనం లో జరిగిన సంఘటనతో సరి పోల్చుకునెందుకు అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. ఈవారం మీరు రాసిన జ్ఞాపకాల పందిరి చాలా ఆసక్తిగా సాగింది.వ్యక్తుల పేర్లు పెట్టడంలో గల ఔచిత్యాన్ని చాలా చక్కగా వర్ణించారు. గ్రామ నామాలు ,వ్యక్తుల పేర్లు, ఇంటి పేర్లు మీద వివిధ విశ్వ విద్యాలయాల్లో ఎన్నో పరిశోధనలు జరిగాయి అనే విషయం మీకు సుపరిచితమే.ఐతే ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడంలో ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాపా లేదా బాబు పుట్టకముందే పేర్లను వెతుక్కోవడం చాలా మంది తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది . ఏ రోజు పుట్టాలి, ఏ సమయంలో పుట్టాలి అనే విషయాలపై నా నా తర్జన భర్జనలు పడుతూ బ్రాహ్మణోత్తములు దగ్గరికి వెళుతూ పేరు నిర్ధారించుకోవడంలోఅనేక కష్టాలు పడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. పూర్వకాలంలో అయితే ఇలాంటివి ఏమీ పాటించకుండా తమ తల్లిదండ్రుల పేరు, ముత్తాతల పేర్లు, దేవతల పేర్లు లేదా పుట్టిన రోజును బట్టి పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉండేది. మీరన్నట్లు ఇప్పుడు ఇలాంటివి ఏమి పాటించకుండా నోరు తిరగని, అర్థం కాని,ఎప్పుడు వినని ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నారని మీరు ఎంతో బాగా చెప్పారు.
    మీరు మీ బాబుకు రాహుల్ అనే పేరు పెట్టడంలో ఎంతో ఔచిత్యం కనిపిస్తుంది.మీకు రాహుల్ సాంకృత్యాయన్ పై ఉన్న అభిమానం చెప్పకనే అర్థమవుతుంది .ఇదే క్రమంలో పాపకు కూడా మీరు చూసిన,పరిచయమైన అందమైన అమ్మాయి పేరు ను పెట్టుకోవడంలో మీ అభిరుచి, ప్రేమ కనపడటం గొప్ప విషయం . మీ మనోభావాలు, ఇష్టాలు మీ పిల్లలకు పేర్లు పెట్టడంలోనే అర్థం అవుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా అందరూ ఉచ్చరించే పేర్లు, అర్థవంతమైన పేర్లు మీ పిల్లలకు పెట్టడానికి గల కారణాలను చాలా ఆసక్తిగా, ఆకట్టుకునే విధంగా విశ్లేషించారు.ఈ తరం, భవిష్యత్తు తరం కూడా పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలోఅనే విషయం మీ జ్ఞాపకాల పందిరి చదివితే అర్థం అవుతుంది. ఈ వారం పాఠకుకులకు మంచి కథనాన్ని అందించిన మీకు ధన్యవాదాలు. వచ్చేవారం మీరు రాసే జ్ఞాపకాల పందిరి కోసం ఎదురుచూసే …………

    మీ శ్రేయోభిలాషి డా. గడ్డం వెంకన్న.💐💐💐💐💐💐

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.వెంకన్న గారూ
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు .

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మన జీవితాలకు కొనసాగింపు జీవనజ్యోతులు పిల్లలు.మనదంటూ ఒక సొంత సొత్తు ఈ లోకంలో వారే మనకు అనిపిస్తుంది. వారికి సంభందించిన ప్రతీదీ మనకు అపురూపంగా, అత్యద్భుతంగా అనిపిస్తుంది. మన చేతులతో వేసుకున్న అద్భుత పెయింటింగ్ లా అనిపిస్తారు.వారి ఆహార్యం,సమస్తం మన అభిరుచులకు వారిని వారసులు గా చేసుకొనేందుకు మన మనస్సును తెరిచి కొన్ని కార్యాలు చేస్తాము.వాటిలో మొట్ట మొదటిది.ఈ రోజు మీరు ప్రస్తావించిన నామకరణం.మీ పిల్లల ఇద్దరి పేర్ల వెనకా ఉన్న అర్ధవంతమైన,ఆహ్లాద కర నేపధ్యం గూర్చీ చెప్పగానే చదివిన ప్రతి వారిలో వారి పిల్లల పేర్లు పెట్టిన మధుర ఘట్టపు మాధుర్యాన్ని ఖచ్చితంగా పునః అనుభూతి చెంది ఉంటారు.అందులో నేను కూడా ఉన్నాను.నాకున్న ఏకైక కూతురికి నాకు అత్యంత ఇష్టమైన పేరు పెట్టుకోగలిగాను.ఈ రోజు ఇంత మంచి అనుభూతిని అందించిన మీ జ్ఞాపకానికి చాలా ధన్యవాదాలు అండీ💐💐🙏

    ____నాగ జ్యోతి.శేఖర్
    కాకినాడ

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా జ్యొతీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gyaapakaala pandhiri- 12
    Peru lo emundi

    Saahitya parichayam tho prapanchamantha andamaindhi, manushulantha manchi vaallu ane bhaavana erpadatam sahajam. Kavithaanubhuthi ni kaliginche padhaalu, prakruthi andaalanu sphurimpa chese padhaalu manasu lo nilichi poyevi. Deeniki thodu ga naa vidyaarthi dasha lo Bengali saahityam Telugu lo virivi ga labhinchedhi. Sharat, Tagore rachanallo paatra la perlu chadavagaane avi kavitvam vinnattu, andamaina drushyaanni chusi mugdhulamainattu anipinchedhi. Atlaa saahitya lokaallo viharinchatame goppa adrushtam ga bhaavinchaanu. (Naa iddharu abbaayila perlu Hemanth, Shishir ani ruthuvula perlu pettaanu. )
    Meeru entho mundhugaa enchukunna peru Niharika prakruthi andhaala nu talapinchi oohaa lokam lo ki koni poye padam.
    Thaathalu ammamma naanamma la perlu, devathalu ďevulla perlu pettukovaalani purvam oka mitrudu suchinchaaduu. Kaani manushula aalochanala paridhulu vistarinchaayi. Sahityam, kalalu (arts), saamaajika shastraalu, science modalaina vaati vistrutha prabhaavam lo manishi oohalu aalochanalu marintha vishaalam ayinaayi.
    Prastutha kaalam lo arthavantha maina padaalane kaaka, inthavaraku e artham suchinchani chitramaina shabdaalu kuda perlu ayi piluvumantunnaayi.
    Mee lo svatahaa ga kavi manasu tholi nunde undhi. Anduke niharika padham vinnappude mee hrudayam lo tishta vesindhi.
    Mee jeevitha anubhavaalanu kathalu kathalu ga vinipinchatam aasakti karam ga saagutunnadhi.

    .____Ghanta Ramireddy
    Bheemaram
    HANAMKONDA

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you
      So much for your
      Good words
      Regarding my daughter ‘ name
      Nihara…sir.

  35. 35

    Eluzai

    పేరులోని పెన్నిధిని ప్రకటిస్తున్న మీ పందిరిలోని పదబంధాలు ప్రేరణ కలిగిస్తున్నాయి. కష్టమైన పేరుతో ఇబ్బందులు ఎదురైన సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాయి. మీ జ్ఞాపకాలు ఎన్నో మంచి ఆలోచనలు పెంచుతున్నాయి.

    Really it’s a wonderful article. Thank you Anna

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తె!మీ పిల్లలకు పెట్టిన పేర్లకు చెప్పుకోదగ్గ చరిత్ర వుంది,వాళ్ళూ పేర్లకు తగ్గట్టు గొప్పగా రాణించటం అందరికి సంతోషమే! ,మీకున్న స్వేఛ్ఛను అభినందించక తప్పదు, అలా నాకు కుదరలేదు మరి,💐💐💐

    _______బొందల నాగేశ్వర రావు
    చెన్నై*

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ ..స్పందనకు
      ధన్య వాదాలు

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి -12 లో పేర్ల గురించి వాటి ప్రాముఖ్యత గురించి వివరించిన విధం బాగా నచ్చింది. అప్పటి పెద్ద వారి ఆలోచనలు గురించి చెప్పారు. మీ పూర్తి పేరు కాసేటి లక్ష్మి వర ప్రసాద్ అని తెలుసు కున్నాను. రాహుల్ సాంకృత్యాయన్ గారు మీద మీకు ఉన్న గౌరవం, అందు వల్ల బాబు పేరు పెట్టారని, చక్కగా వివరించారు. మధ్యం షాప్ మీద అర్థ రహితంగా పెట్టే పేర్లను కొంత సుతి మెత్తగా చెప్పారు. గురువు గారిని గుర్తు చేసుకున్నారు, అప్పటి నిహారతో సహ…. 🙏

    __ప్రొఫెసర్.రవి కుమార్.పి
    నిట్ _వరంగల్

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    👌శుభోదయం సార్ 🙏మీ పిల్లల పేర్లు బాగున్నాయి. మీ ఆశయాలకు తగ్గట్టే ఇద్దరు కూడా ఎదిగినందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా నా పేరు గురించి మీతో పంచుకోవాలన్పించింది.
    మా పెద్దన్నయ్య 1963 లో వచ్చిన డా. విద్య సినిమా చూసి అదే సంవత్సరంలో పుట్టిన నాకు విద్యాదేవి అని పేరు పెట్టాడు. తన కోరిక నేను డా.విద్యాదేవి కావాలని.తెలుగులో Ph.D చేసి అన్నయ్య కోరిక తీర్చగలిగాను. కానీ నన్ను ప్రోత్సహించి Ph.D లో చేరినప్పుడు ఉన్న అన్నయ్య పట్టా తీసుకునే సమయానికి మరణించాడు.డా.విద్యాదేవిగా ఆశీర్వాదం అన్నయ్య నుండి పొందలేకపోయానన్న బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మీ లాంటి సోదరులలో మా అన్నయ్యను చూసుకుని తృప్తిగా జీవిస్తున్నాను సార్. నా ఙాపకాలపందిరికీ అవకాశం కల్పించిన మీకు సదా కృతజ్ఞురాలిని.

    ____డా.విద్యా దేవి
    హనంకొండ.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఆమ్మా
      మీ..స్పందనకు
      ధన్య వాదాలు.

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very beautiful narration. I congratulate you for selecting the names for children in meaningful way. Children are God given gifts.Thank god the way they are flourishing in their respective duties..keep going.💐💐👏👍

    .____Dr.Jhansi Nirmala
    Hyderabad

  40. 40

    Nihara Kanety

    Chala baaga chepperu daddy.specially shops ki Pette perlu gurinchi.
    And thinks for giving us unique and meaningful names.More love to you

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పేరు ఇబ్బందులు చక్కగా వివరించారు సర్, రాహుల్ పండితులు గురించి తెలియ పరిచారు నిహార నామకరణం పుట్టక ముందే జరగడం గొప్ప గా ఉంది 👌🙏🏻

    ___భూమెశ్వర్
    ఆకాశవాణి
    నిజామాబాద్

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భూమెశ్వర్
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chala aalochinchi names pettaru chinnannagaru. Maa names kuda Daddy e pettaru.Meeru Niharaki pettinatte naa kuthuriki kuda nenu pettanu.Degree lo college mate name Reena.Naaku baga nachindi.Naaku kuthuru pudithe Reena ani pettalanukunnanu.Pettesanu.Maa husband kuda naaku nachina peru pettukomannaru.Naapillaliki nene names pettanu.Daddy name Das lo ‘D’ tho Dilon pettanu naa koduku ki.

    ____Lakme Nandana
    Rajahmundry

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బుల్లీ
      నీ చక్కని స్పందనకు
      కృతజ్నతలు

  43. 43

    నీలిమ

    డాక్టర్ గారు…
    పేరు పెట్టడం కోసం కూడా ఇంత అందంగా వ్రాయచ్చా అనే విధంగా విశదీకరించారు..
    మీరన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక్కో అభిలాష, అభిరుచి ఉంటుంది..
    తమ పేరు తాము ఎలానూ పెట్టుకోలేరు కాబట్టి, తమ సంతానానికి మంచి పేరు పెట్టాలి అనుకోడం అందరి ఆకాంక్ష..
    కానీ అందరికీ వీలు కాదు. కొందరికి జాతకాల ప్రకారం పెట్టాలని, కొందరికి వల్ల తాత, మామ్మ, తలిదండ్రుల పేర్లు పెట్టాలని.. ఇలా రకరకాలు.. పెద్దల బలవంతమే కావచ్చు, వాళ్ళ అభిలాషే కావచ్చు.. అలా అలా జరిగిపోతుంది.
    స్వభీష్టం మేరకు పిల్లల పేర్లు పెట్టుకున్నవారు నిజంగా అదృష్టవంతులే..
    నాకు కూతురు పుడితే ‘ప్రార్ధన ‘ పేరు పెట్టాలని అనుకునే దాన్ని.. కానీ మా అత్తగారు వాళ్ళు జాతక ప్రకారం పెట్టాలని.. పెద్దలను గౌరవించడం మామా సంప్రదాయం.. తలవంచక తప్పలేదు..
    ఈ విషయంలో మీరు అదృష్టవంతులే…..

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమగారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నేములో ఏముంది..!!
    అనుకుంటారంతా.నిజంచెప్పాలంటే ఆ వ్యక్తి గుణగణాలు దాగి ఉంటాయి.తాత ముత్తాతల పేర్లు,చరిత్రలో నిలిచిన మహోన్నత వ్యక్తిగత్వాలు కలిగి ఉంటాయి.
    ఇక నా వరకు చెప్పాల్సివస్తే..మా నాన్న శ్రీశైలంలో త్రిఫల వృక్షం కింద జప పారాయణాలు పూర్తి చేసి లేస్తుంటే మేడి పండు టక్కున ముందు పడిందట.అక్కడున్న ఆ సాధువు ఆ పండు తినాలని సూచించిన మేరకు తినడం అనంతరం మా అమ్మ కడుపులో నేను పడడంతో నా పేరు మల్లికార్జున్ గా పెట్టేసారు.
    ఊరిలో వారంతా మల్లయ్య గారు అని మా తాత పేరుతో పిలుస్తారు.
    నేను చరిత్ర పై ఆసక్తితో చదివి పరిశోధన చేరడం వల్ల ఆ వాసనతో నా సంతానానికి కనిష్క,హర్షవర్ధన్ అని పెట్టుకున్న.

    ___డా.మల్లిఖార్జున్
    హనంకొండ

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లిఖార్జున్ గారూ
      ధన్యవాదాలు.

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అనుభవాలు ఎందరికో జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పే గుణపాఠాలు..మీ కూతురు మీకు అండగా నిలవడం..ఆమెను మీరు పెంచిన తీరు..మీ నమ్మకం వమ్ము చేయని వారి సంస్కారం..ఒక చలన చిత్రంగా తలపించినా.. నిజమని మీ జ్ఞాపకాలు సాక్ష్యం పలుకుతున్నాయి..నిజమే ఒక మంచి జీవితం ఒక్క రోజులో నిర్మించబడదు..ఎన్నో అంశాలపై తల్లిదండ్రులు పిల్లలకు చూపిన ప్రేమ అందుకు నాంది.. చాలా బాగుంది సర్🙏

    _____ఉదయశ్రీ ప్రభాకర్
    హనంకొండ

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Name has to be unique. Some may go with numerology, birthstar,etc.
    But now a days the parents are searching in google to give name to their new born. Parents will get to know the meaning of the name they have chosen for their child.

    _____surya narayana rao
    Hyderabad.

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    లక్ష్మీ వర ప్రసాద్ గారికి నమస్కారం!
    మీరు “నామకరణం”గురించి రాసింది ప్రతి వారిని ఆలోచింప చేసేదిగా వుంది.భక్తి తో నిండుగా దేవుని పేరు పెట్టుకుని వక్రంగా సంభోదిం
    చడం,విక్రయ దుకాణాలకు అసందర్భ పేర్లు పెట్టడం అసహ్యంగా కనిపిస్తుంది. స్కూలు లో చేర్చేటపుడు
    బొమ్మయ్య,వీరసాములు అని
    నిరక్షరాయులైన తండ్రులు చెప్పినప్పుడు,బ్రహ్మయ్య,
    వీరసోములు అని రాయించ
    వలసి వచ్చేది భవిష్యత్తు లో
    వారి “నేమ్ బోర్డ్” అందంగా వుంటుందని.
    డాక్టర్ గారు! పేర్ల గురించి మీరు
    ఇచ్చిన విష్లేషణ చాలా ఆలోచింప చేసేదిగా వుంది. నాగరిక సమాజము లో అనుసరించ దగినదిగా భా విస్తూ,”పందిరి”ని
    విస్తరించుటకు భగవంతుడు తగిన శక్తిని ప్రసాదించవలెనని
    ఆకాంక్షిస్తున్నాను.

    ____కట్ల చంద్రయ్య
    (హైదారాబాద్/మహబూబాబాద్)

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చంద్రయ్య గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very nice Experience in selecting the children names.
    You are Great Man
    So according to your interest you have named to your children.
    Abbai ki Sahitya sidhahasthudu Peru Rahul pettaru.
    Ammai ki Andaniki ditta Ayina Nihara Peru pettaru.
    Manasu rendu abduthamayina Chinna naati vanchalu theerakunda migilipoyayi vatini Eppudu korika Pillala dwara upasamanam cherukunnarannamata.
    Every one has his own mind setup.
    Any you are the luckiest guy.
    Yours Blessed family.
    God bless you n all your family members.

    ____Dr.O.Nageswara Rao
    Hyderabad

  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [30/06, 07:56] Rev. Ch Michael: Adbhutam sir 👌💐💐💐
    [30/06, 07:57] Rev. Ch Michael: Mee Sahityaniki joharlu

    ____Rev.CH.Machael
    Paster..CBS
    HANAMKONDA.

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      పాస్టర్ గారూ

  50. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doctor saab…
    Good morning.
    Already read it.
    It is really great on your part
    To make every important event of life as a sweet memory.
    It’s a pleasure to read on every Sunday.
    A compilation of this can be published as your autobiography …Part-I
    on 13th Jan 2021

    _____Anil prasad
    All India Radio
    Warangal.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!