సంచికలో తాజాగా

Related Articles

75 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక కు
    సంచిక పత్రిక నిర్వాహకులకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    1. 1.1

      Rajendra Prasad

      డా. ప్రసాద్ గారూ!
      మొదట్లో మీరన్నట్లు, ఒకరి జ్ఞాపకాల అనుభవాలు , కొందరికి జ్ఞాన మార్గాలు. నిజంగా, మమ్మల్ని కూడా మీ జ్ఞాపకాల పందిరి కింద విహరింపచేసాయి , మీ జ్ఞాపకాలు. ఓ ప్రక్క మీ వృత్తిని ఆస్వాదిస్తూ, న్యాయం చేకుర్చుతోనే, రచనా సాహిత్యంలో మీ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు. అభినందనీయం, స్ఫూర్తిదాయకం. కళాశాలలో మీరు సాధించిన విజయాలు అభినందనీయం. మనస్పూర్తిగా సంతోష పడుతూ, గర్విస్తున్నాను.

      రాజేంద్ర ప్రసాద్, మిత్రుడు, శ్రేయోభిలాషి
      హైదరాబాదు

      1. 1.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        ధన్యవాదాలు మీకు
        ప్రసాద్ గారు.

      2. 1.1.2

        Dr.G.N.Rao

        మిత్రమా! కొందరి వ్యక్తుల జీవితాలు మరికొందరి కి
        ప్రోత్సాహం ఇస్తుంది… బహుశా నీకు గుర్తుండక పోవచ్చు…. నీవు prefinal లో ఉన్నప్పుడు ఒక
        Unprinted మాగజైన్ (dental)‌‌‌‌ తీసుకొచ్చావు.
        ఆ inspiration తోనే నేను “Megadont”
        First printed dental college magazine
        తీసుకురావడం జరిగింది.
        ఇలా ఎందరికో నీవు inspiration ఇచ్చి ఉంటావు.
        దంతకళాశాల లో మీ బ్యాచ్ ని చూసి (నిన్ను, క్రాంతి ని, శంకర్ ని) చాలా సంతోషించే వాడిని.
        నీవు రచయిత గా ,కవి గా,వక్త గా ,ఎంతో ఉన్నతంగా ఎదగావు సమాజం లో … స్వయంకృషి తో…
        మాకు చాలా ఈర్ష్య గా ఉంది…మన దంతకళాశాలకు ఆణిముత్యం అయినందుకు.
        నీ పందిరి లో నన్ను కూడా ఇమిడ్చి నందుకు
        ధన్యవాదాలు.
        నీయీ పందిరి చిరంజీవై ఉండాలని కోరుకుంటూ
        మరిన్ని జ్ఞాపకాల ను పంచాలని ఆశిస్తూ….
        మీ మిత్ర కామ్రేడ్…జి.యన్.రావు

        1. 1.1.2.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          మిత్ర మా
          నీ స్పందన నన్ను మరింత ఉత్తేజ పరుస్తోంది.
          నా జ్నాపకాల్లో గొప్ప జ్ఞాపకం నువ్వు. అందు చేతనే మన మైత్రి ఇప్పటికీ కొనసాగుతోంది.
          స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ అపారమైనది,ఆత్మీయ మైనదీను.ధన్యవాదాలు నీకు…….కె.ఎల్వీ.*

  2. 2

    Sambasiva Rao Thota

    డాక్టర్ ప్రసాద్ గారు !
    మీ జ్ఞాపకాలు ఎందరికో స్పూర్తి దాయకం కా వాలని మనసారా కోరుకుంటున్నాను..
    ముఖ్యంగా నాకు….
    ముందుముందు ఇంకెన్ని చెప్తారో అని వేచి చూస్తూ …
    ఎదురు చూస్తూ ….
    మీ
    అభిమాని,
    తోట సాంబశివరావు

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావుగారు
      ధన్యవాదాలు మీకు.

  3. 3

    Jayapal Reddy Challa

    Sir mee gnaapakaala pandiri chaala baagundi….anni vishayalaanu baaga vivarinchaaru…bhasha….shaili chaala baagundi…

    Jayapalreddy challa

  4. 4

    JayapalReddyChalla

    Gnapakaala pandiri chaala baagundi ….idi chadivina paatakulu kooda thama gnaapakaala loki velli pothaaru….

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జయపాల్ రెడ్డి గారు
      ధన్యవాదాలు మీకు

  5. 5

    Sarasi

    ముందు నడిచిన వాళ్ళు దారి వొంపు సొంపులూ, గొయ్యి గొప్పుల గురించి చెప్పి వెనుక వస్తున్నవారికి మార్గదర్శకులు కావాలి. అవే అనుభవాలు, జ్నాపకాలు. వ్రృద్ధిలోకి రావాలనుకునేవారు వాటిని అనుసరిస్తారు. వైద్యవిధానం అప్పుడెలా వుండేదో, అన్న గారి ఆశలు ఎలా అడియాసలయ్యాయో, సాహిత్యాభిమానం ఎలా గుర్తింపు తెచ్చిందో, మిత్రుల ప్రోత్సాహం, అధ్యాపకులు ఆదరణ అన్నీ చక్కని శైలిలో తెలియజెప్పారు డా. ప్రసాద్. అధ్యయనం చేస్తే ప్రతి జీవితం ఒక చరిత్ర. అన్నీ అక్షరబద్ధం చేయలేరు. చేసినవారికి చేతులెత్తి నమస్కరించాలి. మిత్రులు ప్రసాద్ గారికి నమస్కరిస్తున్నాను.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ,
      మీ ప్రేమ వాక్కులు
      ఆనంద పరిచాయి.
      ధన్యవాదాలు మీకు

  6. 6

    Alur Jayanthy

    Nostalgia.Travelled back to those times.All of us took the course with very low expectations.I am sure.But we are blessed.We had stalwarts to guide us and take us to great heights.And friendships that last for a lifetime.We can share our ups and downs without any reservations in our group.We learnt a lot about life from those days..Proud to be a Dental Surgeon from that institution and with THAT BATCH!Thank you KLV for reminding us of those woderful days.Excuse me if I have taken too much time and space

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [12/04, 10:41] Dr.V.Laxman/Pysician Karimnagar: Your life journey is quite inspiring🙏🙏
    [12/04, 11:09] Dr.KLV PRASAD.: డా. వి.లక్ష్మణ్, ఎమ్. డి
    కరీంనగర్.

    1. 7.1
  8. 8

    Kamesh Peri

    డాక్టర్ గారూ
    మీ జ్ఞాపకాల దొంతర బహు పసందుగా ఉంది. మీరన్నట్టు కొంత మంది వారి వారి జ్ఞాపకాలను బహిర్గత పరచరు.
    కానీ ఓ యాభై సంవత్సరాల వెనక్కి వెళ్లి తిరిగి చూస్తున్నట్టుగా మీ జ్ఞాపకాలని మా ముందు పెట్టారు చూడండి దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆద్యంతం మీ జ్ఞాపకాలు మమ్మల్ని చదివించాయి ఆహ్లాద పరిచాయి.
    ధన్యవాదాలు.

    1. 8.1
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very happy to read your nostalgia (jnapakala pandiri).interesting.pl.continue.congrats.

    __ రావులపాటి సీతారామ రావు .ఐ .పి .ఎస్
    హైదరాబాద్.

    1. 9.1
  10. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sweet memories wonderful doctor 🌹

    శ్రీ బాపూజి
    చిత్ర కారులు
    మణికొన్డ
    హైదరాబాద్.

  11. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే ప్రసాద్ సార్ గారికి సుధీర్ఘ మైన మీ వ్యాసం గుక్క తిప్పుకోకుండా చదివించింది మీ జ్ఞాపకాల పందిరిలో మీతోపాటు మమ్మల్ని విహరింప చేసి ఆసక్తి కరంగా చదివించింది ప్రముఖుల మధ్య ఎదిగిన మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మీది మీలాంటి వ్యక్తి తో నా పరిచయం మహాద్భాగ్యంగా భావిస్తున్నాను సమాజానికి మీ వృత్తి ద్వారా ప్రవృత్తి సాహితీ రచనల ద్వారా సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏

    ___శ్రీమతి అఫ్సర్ వలీషా
    ద్వారపూడి
    తూర్పు గోదావరి జిల్లా .
    ఆన్ధ్రప్రదేశ్.

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      ధన్యవాదాలు మీకు

  12. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఙ్ఞాపకాలను పంచుకొనే విదంగా ఉండడంలోనే మీ జీవనశైలి ఉట్టిపడుతుంది. అభినందనలు సర్

    ___శ్రీ సాగర్ రెడ్డి
    చెన్నయ్

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్,
      ధన్యవాదాలు మీకు

  13. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    KLV garu,

    What a sweet memories. If you remember, I was in that first souvenir committee along with Dr Anand.

    __డా.మహేష్.ఘంటసాల
    ఆష్ట్రేలియా.

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా. మహేష్
      ధన్యవాదాలు మీకు

  14. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Excellent సర్

    ______శ్రీ .ఆర్ .వెంకటేశ్వర్లు గారు
    పూర్వ డైరెక్టర్ జనరల్
    ప్రసార భారతి,న్యు ఢిల్లీ/బెంగుళూరు.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అమూల్యమైన
      స్పందన కు
      ధన్యవాదాలు సర్

  15. 16

    గొట్టిపర్తి యాదగిరిరావు

    మీ జ్ఞాపకాలను చక్కగా అక్షరీకరిస్తున్నారు. Very nice.

  16. 17

    Lakshmi Padmaja

    డాక్టర్ గారూ మీ జీవనయానం చాలా చాలా బాగుంది,, ప్రతీ చిన్న అంశాన్ని గుర్తు పెట్టుకుని బహు చక్కగా పొందుపరిచారు,, బహుముఖ ప్రజ్ఞా శాలి sir మీరు,, మీ జ్ఞాపకాలు స్ఫూరిమంటాంగా వున్నాయి sir,, శుభాభినందనలు sir,,,

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      లక్ష్మి గారూ…
      ధన్యవాదాలు మీకు.

  17. 18

    Lakshmi Padmaja

    మన్నించండి డాక్టర్ గారూ స్ఫూర్తిమంతంగా వున్నాయి ( టైపింగ్ లో స్ఫూర్తిమం టాంగా అని పడింది

  18. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలు మనవే అయినా ఎన్నో సందర్భాల్లో మనం ఎదుర్కొన్న మంచి చెడులూ , , మన దృక్కోణాలూ , మన ఆలోచనా రీతులూ , ఇలాటివన్నీ ముందుతరాలవారికి ( అందుకనేవారికి ) ఉపయుక్తం అవుతాయి .. కాలసపృహతో , అవసరాలకు అనుగుణంగా ఆయా సందర్భాల్లో మనం నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు , అలాంటివి ఇప్పుడు అవుట్ డేటెడ్ కావచ్చు కాని అవసరానికి ఎలా స్పందించాలో , ఎలా నిర్ణయాలు తీసుకోవాలో తెలిసే అవకాశం ఎక్కువుంటుంది ..
    మనిషి మనస్తత్వం దాదాపు అన్ని కాలాల్లో ఒకతీరుగానే ఉంటుంది గాని సాంద్రత లో తేడా ఉండొచ్చు… మనషుల మధ్య మసలుకునే విషయాలను గురించి తెలుసుకోడానికి ఇలాంటి జ్ఞాపకాల తవ్వకాలు బాగా ఉపయోగపడతాయి ..
    పలు ప్రాంతాల్లోని వ్యక్తుల తో మీకు సాన్నిహిత్యం ఉండటం , భిన్న జీవన రంగాల వ్యక్తుల పరిచయం , సమాజనిష్ఠ ఉన్న సాహిత్యరంగం లో మమేకమై ఉండటం ఇలా ఎన్నో పార్శ్వాల లో మీవ్యాసంగం సజీవంగా ఉంది కనుక మీ జ్ఞాపకాల్లో సమకాలీన సమాజాన్ని , లోకంపోకడను దర్శించొచ్చు … శైలి సరళంగానూ , రీడబుల్ గానీ ఉండటం అదనపుసౌకర్యం …
    మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు .. అభినందనలు … మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువస్తున్న మిత్రులు కస్తూరిమురళీకృష్ణగారికి కూడా హార్దికాభినందనలు …🙏🙏🙏

    .____శ్రీ గన్నమరాజు గిరిజమానోహర్ బాబు
    సాహితీ వేత్త
    అద్యక్షులు _
    సహృదయ ,సాహిత్య సాంస్కృతిక సంస్థ
    వరంగల్.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు
      నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చే మాటలు సెలవిచ్చారు.

  19. 20

    డి.వి. శేషాచార్య

    డాక్టర్ గారూ
    సరళ సుందర మైన భాష, చదివించే లక్షణం, స్పష్టమైన వాక్యం అన్నిటినీ మించి ఎవరినైనా చదివింపజేయగల మీ శైలి చాలా బాగుంది.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      ధన్యవాదాలు మీకు.

  20. 21

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    నమస్తే ప్రసాద్ సార్ గారికి సుధీర్ఘ మైన మీ వ్యాసం గుక్క తిప్పుకోకుండా చదివించింది మీ జ్ఞాపకాల పందిరిలో మీతోపాటు మమ్మల్ని విహరింప చేసి ఆసక్తి కరంగా చదివించింది ప్రముఖుల మధ్య ఎదిగిన మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మీది మీలాంటి వ్యక్తి తో నా పరిచయం మహాద్భాగ్యంగా భావిస్తున్నాను సమాజానికి మీ వృత్తి ద్వారా ప్రవృత్తి సాహితీ రచనల ద్వారా సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కవయిత్రి గారికీ
      హృదయ పూర్వక ధన్యవాదములు.

    2. 21.2

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      ధన్యవాదాలు మీకు

  21. 22

    Dr శంకర్ లాల్

    ప్రియ మిత్రమా నీ వ్యాసం మొత్తం చదివాక మన పాత జ్ఞాపకాలు తేనె తుట్టె మళ్లీ కదిపి నట్టు అయింది నేను ఎప్పుడో రాసిన మై స్వీట్ మెమరీస్దోడౌన్డ్దిది లేన్. మీ అంతటి కవిని కాకపోయినా రచయితని కాకపోయినా నా జ్ఞాపకాలు పదిలం చేసుకోవడానికి రాసుకున్న చిన్న వ్యాసం మన బ్యాచ్ వాళ్లు అందరూ ఈ. విధంగా కలిసిమెలిసి ఆ జ్ఞాపకాలను పంచుకోవడం చాలా మధురం.. రచయితగా కవిగా నిన్ను పొందగలిగిన మా మిత్ర బృందం అదృష్టవంతులం

  22. 23

    NKanety

    Chala baundi….anni dasalu, ilage raayandi. Balyam athi mukhyam.hostel jeevitham etc etc

  23. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr. Prasad Garu …vyasam chadivanu. . Chala bagundi…Sagar gnapakalato ….1974 lo Dental college ela undo oohinchukunnananu… nenu 1979 lo HYD. Vachanu.. appudu Afzalgunj ela undo telusu. Usmania dental hospital taravata vachindi Kada… nenu mee laga cheppalenu…naku kavitwam radu. Mee anubhavalani kallaku kattinattuga teliparu. Challa bagundi.

    ____శ్రీమతి సీత ఆశారాజు
    హైదరాబాద్.

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సీతాదేవి గారు
      ధన్యవాదాలు మీకు

  24. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    chala chakkaga Raasaru Maruvaleni Gnapakalu.No comments.Basha oka stream ( selayeru) laga unnadi .ఇది మీకు
    దేవుడిచ్చిన వరం.కొనసాగినచన్డి.

    ____కె.గోపాలకృష్ణ,
    హనంకొన్డ.

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పెదబాబూ
      నీ స్పందన కు
      ధన్యవాదాలు .

  25. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [12/04, 20:26] Rajababu@LIC Vijayawada-office: Maku teliyani sangatulu chala vunnai..

    Mee kalaniki padunu పెరిగింది👏👏

    __ రాజబాబు.పాన్డ్రాక
    విజయవాడ.

  26. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ సర్ మీ వ్యాసం చదువుతూ ఉంటే నాకు నా కాలేజీ రోజులు గుర్తు వచ్చాయి. 1990 నాకు ఎమ్ సెట్ లో బీ.డి.యస్ మరియూ a.f.m.c pune లొ సీటు రాగా మా పెద్ద నాన్నగారు dr.martganda sastry ( retd. indian navy ) గారి సలహా మేరకు బి.డి.యస్. చేరాను.
    ఒక చిత్రం ఏమిటంటే ఎనిమిది సంవత్సరాలో రెండు పట్టాలు ( బి.డి.యస్ మరియూ ఎమ్.డి.యస్). ఎందరో మిత్రులు ఎన్నో మరపురాని సంఘటనలు, అన్ని మీ వ్యాసం తో మరలా గుర్తు వచ్చాయి.

    __డా.డి.సత్యనారాయణ.
    పెరియోడాన్టిస్ట్*
    హైదరాబాద్.

  27. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    What a memory
    Very very nice 👍

    ___డా.రాజ్ కుమార్.కలువల
    హనంకొండ.

  28. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది… మేమూ మీతో మీ కాలేజీలో సంచరించే ము…అందరినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు తెలపడం చాలా నచ్చింది అండీ

    _____శ్రీమతి నాగజ్యోతి శేఖర్
    ఉపాధ్యాయిని / కవయిత్రి
    కాకినాడ ,తూ .గో .జి

  29. 30

    Rajendra Prasad Y

    డా. ప్రసాద్ గారూ!
    మొదట్లో మీరన్నట్లు, ఒకరి జ్ఞాపకాల అనుభవాలు , కొందరికి జ్ఞాన మార్గాలు. నిజంగా, మమ్మల్ని కూడా మీ జ్ఞాపకాల పందిరి కింద విహరింపచేసాయి , మీ జ్ఞాపకాలు. ఓ ప్రక్క మీ వృత్తిని ఆస్వాదిస్తూ, న్యాయం చేకుర్చుతోనే, రచనా సాహిత్యంలో మీ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు. అభినందనీయం, స్ఫూర్తిదాయకం. కళాశాలలో మీరు సాధించిన విజయాలు అభినందనీయం. మనస్పూర్తిగా సంతోష పడుతూ, గర్విస్తున్నాను.

    రాజేంద్ర ప్రసాద్, మిత్రుడు, శ్రేయోభిలాషి
    హైదరాబాదు

  30. 31

    Jhansi koppisetty

    మీ జ్ఞాపకాల పందిరి ఎందరికో బౌద్ద వృక్షమంత జ్ఞాన వికాసం కలిగిస్తుంది.. మీ విద్యా గమనంలో ఎదురైన మీకు స్ఫూర్తి నిచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరుపేరునా స్మరించుకోవటం మీ సౌశీల్యానికి సహృదయానికి ప్రతీక. మీలో రచయిత అలనాడే రూపుదిద్దుకోవటం వలననే ఈ రోజున ఈ జ్ఞాపకాల పందిరి ఇంత చిరస్మరణీయంగా అల్లగలుగుతున్నారు… ఇందులో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నేర్చుకోవలిసిన విషయముంది….తరువాతి భాగం నేర్పే పాఠాల కోసం ఎదురు చూస్తున్నాను

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారు,
      ధన్యవాదాలు మీకు
      (ఝాన్సీ గారు కవయిత్రి, కథా/నవలా, రచయిత్రి, మంచి సమీక్ష కురాలు,హైదరాబాద్ నివాసి, ప్ర స్తుతం ఆస్ట్రేలియా లో నివాసం వుంటున్నారు)

  31. 32

    Neelima

    Dr Prasad garu..

    జ్ఞాపకాల పందిరి లో చాలా విషయాలు చెప్పారు..
    ఇది చదివిన మేము కూడా మా జ్ఞాపకాలలోకి వెళ్లిపోయాము.. గుర్తుకొస్తున్నాయి అని పాడుకుంటూ.. ఇది కొందరికి అయినా జ్ఞాన మార్గం ఉపదేశిస్తుందని భావిస్తున్నాను..

    Neelima..

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారు
      ధన్యవాదాలు మీకు *

  32. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్..ఏకబిగిన చదివేశాను.గతం
    అడుగుజాడలను.. బాగా చూశారు.
    ఎప్పటి కప్పుడు నేను చదవాలంటే…ఎట్లా?

    _కత్తెర శాల కుమార స్వామి
    జర్నలిస్టు/కవి
    హైదరాబాద్/వరంగల్ *

  33. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Hats off….Dr. KLV…Kavi garu
    Excellent Experience
    Detailed description
    It is like seeing cinema
    You are an asset to the GDC
    because the Emblem is permanently roaming around the World.
    No doubt you are genetically writer n encouraged by staff & students.
    You are very hardship in any work, Professionally talented.
    Your successful Gnyapakalu will help to so many people just like ‘Paleru ‘ Natakam.
    You are great Dr & Poet.
    Eagerly anticipating many more successful memories.
    All the best, God bless you.
    Dr. O. Nageswara Rao, Dentist, Hyd.
    9849014562.

  34. 35

    చిట్టె మాధవి

    చాలా బాగుంది సర్…మీ ఎం బీ బి యెస్ లో సీట్ గురించి మీ అన్నగారు ప్రయత్నం నుండి ఇంకో అన్నగారు మీ డెంటల్ కోర్స్ కై అప్లికేషన్ తేవడం మీ పై మీ అన్నయ్యల బాధ్యత ప్రేమ ఎంత బాగా ఉందొ అద్భుతంగా వ్రాశారు..మీ మొదటి పరిచయం లోనే ఒక మంచి ప్రాణ స్నేహితుడిగా మారడం…చాలా చాలా బాగుంది .ఆతర్వాత మీ సాహితీ…వ్యాసంగం కూడా అభివృద్ధి చేసుకోవడం..ఎంతోమంది వ్యక్తులను కలుసుకోవడం…చాలా చాలా బాగా వ్రాశారు.
    అభినందనలు సర్💐

  35. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr.K.L.V.Prasad (alias) Bavagaru
    It was really a nostalgic for me too to recollect my golden days of stay in Dental wing of Osmania Medical College.I did not have the privilege of seeing it as a full fledged Dental college which I fought for
    Well in your simple words have explained the transformation & your blossoming of a writer & poetic
    I pray god to give you more of such achievements
    ఆమెన్
    ____డా.మదన్ మోహన్
    సీనియర్ డెంటల్ సర్జన్
    బెంగుళూరు /అనంతపూర్ *

  36. 37

    Eluzai

    డాక్టర్ ప్రసాద్ గారు,

    మీ జ్ఞాపకాల భావనా తరంగాలు అలలవలె, వాయుతరంగాలవలె మీరు నడయాడిన ప్రదేశాలన్నింటిని తిప్పి చూపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర దంత కళాశాలలో మీ అనుభవాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నాయి. జ్ఞాపకాల పందిరిలో మరోవిడత పదబంధనాల కొరకు ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఒక న్యూ ట్రెండ్ ప్రారంభించిన సందర్భంలో మీకు అభినందనలు తెలియజేస్తూ

    ఆర్యీ (R Eluzai)

  37. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [14/04, 08:10] Hariprasad.Dr.orthodontist Hyderabad: 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻. Dr. KLV, congratulations. New generation does not have any idea. But your, our and my senior generation all know it and these are very very good memories. Once you complete other part also, I circulate to all my seniors also.
    [14/04, 08:13] Hariprasad.Dr.orthodontist Hyderabad: So that they also feel happy and share. Put some small memorable incidents which are little funny, encouraging and unforgettable memories pl. Over all very very good.

    ______డా.హరిప్రసాదరావు.ఎమ్.డి.స్.
    ఆర్థోడోంటిక్స్ ప్రొఫెసర్ (రిటైర్డ్ )
    ప్రభుత్వ దంత వైద్యశాల &కాలేజి
    హైదరాబాద్.

  38. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్..జ్ఞాపకాలు వ్యక్తులకే పరిమితమే అయినా.. వ్యవస్థలో ఆలోచింప చేసి ఒక స్ఫూర్తిని నింపుతుంది.ఆనాటి వ్యక్తుల తీరు తెన్నులు,వ్యక్తిత్వాలు అంతర్గతంగా నిండి ఉండి చెప్పకనే చెపుతాయి ఎన్నో అంశాలు.వ్యక్తుల మధ్య ఉండే సత్ సంబంధాలు..ప్రోత్సాహక సంఘటనలు చాలా బాగా వివరించారు.వ్యాస ప్రక్రియలో విషయాలు పొందుపరుచు తీరులో చక్కటి నిర్మాణ క్రమం చక్కటి పద ప్రయోగం చాలా బాగుంది.ఒక వ్యక్తి తన ఆత్మ కథ రాసినంత ఉన్నత ప్రమాణాలతో నిండి ఒక ప్రవాహంలా సాగింది మీ జ్ఞాపకాల సెలయేరు..తెలియకుండానే కనుల ప్రయాణం సాగింది అక్షరాల వెంబడి..చాలా బాగుంది సర్..స్ఫూర్తి జ్యోతులు మీ జ్ఞాపకాలు

    ఉదయశ్రీ ప్రభాకర్./ఉపాధ్యాయిని /కవయిత్రి
    హనంకొండ *

  39. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను .బాగుంది
    విద్యార్థి దశలోనే మనకు చాలా కథ ఉందన్నమాట . ఓహో!

    ___జి.ఎస్ .చలం
    రచయిత,నటుడు,ఉపాధ్యాయుడు .
    విజయనగరం.

  40. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [14/04, 11:30] Ms. Padma Ponnada/Narasapur: After reading your memory lane on Education n career, I feel that you are a self made man and has taken a leaf out all successful people in a positive way. You presented it like an autobiography. Worth reading.
    ____శ్రీమతి .పద్మావతి.పొన్నాడ.
    రిటైర్డ్ టీచరు
    నరసాపురం ,ప.గో.జిల్లా
    ఆంధ్రప్రదేశ్.

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మావతి గారూ
      మీ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  41. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్..జ్ఞాపకాలు వ్యక్తులకే పరిమితమే అయినా.. వ్యవస్థలో ఆలోచింప చేసి ఒక స్ఫూర్తిని నింపుతుంది.ఆనాటి వ్యక్తుల తీరు తెన్నులు,వ్యక్తిత్వాలు అంతర్గతంగా నిండి ఉండి చెప్పకనే చెపుతాయి ఎన్నో అంశాలు.వ్యక్తుల మధ్య ఉండే సత్ సంబంధాలు..ప్రోత్సాహక సంఘటనలు చాలా బాగా వివరించారు.వ్యాస ప్రక్రియలో విషయాలు పొందుపరుచు తీరులో చక్కటి నిర్మాణ క్రమం చక్కటి పద ప్రయోగం చాలా బాగుంది.ఒక వ్యక్తి తన ఆత్మ కథ రాసినంత ఉన్నత ప్రమాణాలతో నిండి ఒక ప్రవాహంలా సాగింది మీ జ్ఞాపకాల సెలయేరు..తెలియకుండానే కనుల ప్రయాణం సాగింది అక్షరాల వెంబడి..చాలా బాగుంది సర్..స్ఫూర్తి జ్యోతులు మీ జ్ఞాపకాలు

    ఉదయశ్రీ ప్రభాకర్..9866687134

  42. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    తమ్ముడూ …
    నీ ..మనసులో ,నీ జీవిత జ్ఞాపకాలన్నీ చాలా
    పందిలంగా ఉన్నాయి.నేను కూడా తిరిగి సింహావలోకనం చేసుకునేవిధంగా ప్రేరేపిస్తున్నాయి .
    నీ జ్ఞాపకాల పందిరిని దిగ్విజయంగా కొనసాగించు.
    నీ జ్ఞాపకాలని పాఠకలోకానికి ,అందిస్తున్న ,” సంచిక”
    యాజమాన్యానికీ,చక్కని శైలిలో రాస్తున్న నీకు అభినందనలు.

    __డాక్టర్.మధుసూదన్.కానేటి.
    విశాఖపట్నం.

  43. 44

    డా. కె.ఎల్. వి.ప్రసాద్

    అన్నా…
    ధన్యవాదాలు నీకు.

  44. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సోదరా…
    మన పాత రోజులు బాగా గుర్తు చేశావ్.
    కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నాను.
    ఇన్కా ఎన్తో రాయవలసి వున్నా
    రాయలేదు ఎన్దుకో.అభినందనలు నీకు.
    ____డా.తోట ప్రసాద్
    సినియర్ డెన్టల్ సర్జన్
    తెనాలి.

    ___

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.ప్రసాద్,
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  45. 46

    Bhujanga rao

    జ్ఞాపకాలపందిరి తొలి అడుగు చాలా ఆసక్తిగా సాగింది.గురువుగారు ప్రేమానందం ప్రేరణతో(రెండు రకాల మాటలు) కవిగా,రచయితగా, వ్యాసకర్తగా మరియు రేడియో బ్రాడ్ కాస్ట్ గా మలిచాయని,ఈ సందర్భంలో వారిని గుర్తు చేసుకొని వారి గౌరవాన్ని మరింత పెంచారు.మిత్రుల ప్రోత్సహం, అధ్యాపకుల ఆదరణ మరియు కళాశాలలో మీరు సాధించిన విజయాలు చాలా చక్కగా వివరించారు. మీకు అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!