సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ఉషారాణి పొలుకొండ

    Rani Guidinliu gari gurincha entho baga vivarincharu .. madam. Eesanya rashtram nundi vachina poratayodhulu andhulonu..oka mahila poratayodhurali gurinchi athyantha adbhutham ga vivarincharu..dhanyavadhamulu madam.🙏💐💐

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    Madam, మాకు తెలియని ఎందరో స్త్రీలు ఆ రోజుల్లో మంచి చైతన్యంతో పోరాటాలు చేసి నాయకత్వం వహించి జైళ్లకు కూడా వెళ్లి స్త్రీ శక్తి స్వరూపాన్ని ప్రపంచానికి చాటారు. చాలా చాలా బాగుంది మేడం
    వి. ఝాన్సీ లక్ష్మి, గుడివాడ

  3. 3

    gdkyyprml@gmail.com

    నాగాల రాణి గైడెన్లు గెరిల్లా దళ నాయకురాలిగా ఆంగ్లేయుల గుండెల్లో బల్లెమై నిలిచారని మీ వ్యాసం ద్వారా తెలుసుకున్నాను మేడమ్ మాకు తెలియని మహిళా మణుల గూర్చి మేము మీ వ్యాసాల ద్వారా అనేక విషయాలు తెలుసుకొంటున్నాము. ధన్యవాదములు నాగలక్ష్మి గారూ.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    శుభోదయం అమ్మా.సంచికలో మీ వ్యాసం రాణి గైడెన్లు చదివాను.నాగాలాండ్ కోసం ఆమెపోరాటం చేసిన విధానం,ఆమె జైలు జీవితం అన్నీ వివరంగాచెప్పారు.అభినందనలు
    రాసాని

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Very nice write up. The predicaments that Rani had gone through cause tears. For Naga, she strived every nerve. It was sad that she was punished with life imprisonment.
    The writer fully explained her stand. An essay must-read.
    A. Raghavendra Rao, Hyd

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    రాణి గైడెన్లు స్వాతంత్ర్య పోరాటం చేసి జీవిత ఖైదు అనుభవించారు. స్వాతంత్ర్యము వచ్చిన తరువాత వేర్పాటు వాదులను ఎదిరించి అజ్ఞాత వాసం చేశారు… నిజంగా గొప్ప నాయకురాలు… Hats off to her
    ఎ. శ్రీవల్లి, అంకలేశ్వర్

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఈశాన్య భారత’ కొండలరాణి రాణి గైడెన్లు’ స్ఫూర్తి వంతంగా ఉంది…మట్టిలో మాణిక్యాలలా… కొండలలో మాణిక్యం… ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!
    జి. రమ,గుడివాడ

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    “రాణీ గైడెన్లు” గారి సమాచారం ఉద్వేగభరితంగా వుంది. ఆరోజుల్లోనే ఓమహిళ పైగా పెద్దగా చదువుకోకున్నా,స్వతంత్రపోరాటంలో బ్రిటీషర్లకు ఢీకొన్నదంటే ఆమె ధైర్యసాహసాలకు జోహార్లు.వారి చరిత్రను అందించిన మీకు ప్రత్యేక అభినందనలు!
    💐💐💐💐💐💐💐💐💐
    పేరిశెట్ల శివకుమార్, మైపాడు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!