సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Prameela

    మూర్తీభవించిన మానవత్వం, సేవాదృక్పథం కలిగిన విశ్వమాత సెయింట్ ధెరిస్సా రోగులకు, వృద్ధులకు, చిన్నారులకు చేసిన సేవలు అసామాన్యం. ఆమెకు నా హృదయపూర్వక నివాళులు. 🙏🙏🙏

    Reply
  2. 2

    Jhansi Lakshmi

    ఆ కరుణామూర్తి గురించి ఎం చెప్పగలం..
    మనం జీవించిన కాలంలో అవిడ జీవించారని గర్వపడటం తప్ప..! అద్బుత స్త్రీ మూర్తి,గొప్ప మానవి, సమాజసేవకురాలు, శాంత స్వరూపిణీ.పేడలపాలిటి పెన్నిధి.విదేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చి సేవ చెయ్యటం మన దేశం చేసుకున్న అదృష్టం..ఆవిడ గురించి ఎన్ని సార్లు చదివినా తనివితీరదు..Thank you mam
    మరోసారి ఆ మహనీయుిరాలుని గుర్తు చేశారు.. స్టాంపులతో సహా ఆవిడ జీవితాన్ని మా ముందుంచారు..మా మనసు తడి చేశారు.. కుడోస్

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Vyasam adirindi. Mother naa favourite woman. Ippudu amenu gurinchi saantam telisindi. Maa grandmother achhu amelaage undevaaru..90 yella paine batikasru..endarno saakaaru.
    Congrats! Facebook lo pettanu.
    A. Raghavendra Rao, Hyd

    Reply
  4. 4

    Alluri Gouri Lakshmi

    Mother Theresa నిజంగా విశ్వమాత.నొబెల్ శాంతి బహుమతి పొందిన భారతరత్న ఆమె..మన బాపూజీ ఆమే కారణ జన్ములు..వారికి నమస్సులు..నాగలక్ష్మి గారికి ప్రత్యేక అభినందనలు.

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    మాత థెరిస్సా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.మీరు అలాంటి దివ్యమూర్తి గురించి తెలియజేసి ధన్యులయ్యారు. 🙏
    నాగలక్ష్మి గారూ, ఇలాంటి కారణజన్ముల గురించి పరిశోధించి వారి గురించి వ్రాసే అవకాశం లభించిన మీకు ధన్యవాదములు.నిజంగా ఈ ఆణిముత్యాలను , ప్రాతఃస్మరణీయులను మీ ద్వారా ఇంకా మరికొంత తెలుసుకుంటున్నాము. 🙏
    వి. జయవేణి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!