సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ఉషారాణి పొలుకొండ

    శ్రీమతి M. L వసంత కుమారి గారి పేరు మొదటిసారిగా వింటున్నా…మేడం . కానీ ఆవిడ అంత గొప్ప పాటలు పాడారని నాకు అస్సలు తెలియదు. గొప్ప గొప్ప కళాకారులను మీ సంచికల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. M.S సుబ్బలక్ష్మి గారి తరం గొప్ప గాయనీ మణి ని పరిచయం చేసారు..నేను తెలుసుకున్న మరో కొత్త విషయం..వారి కుమార్తె నటి శ్రీవిద్య గారు అని…👏వసంతకుమారి గారి జీవిత విశేషాలను కళ్ళకు కట్టినట్టుగా రచించిన మీకు ధన్యవాదములు అండీ..🙏🙏💐💐

  2. 2

    Prameela

    యం.యల్. వసంత కుమారి గారికి పుట్టుక తోనే సంగీతం అంటే అభిమానమని తెలుస్తోంది. సంగీతం ఆవిడకు దైవప్రసాదమే లేకపోతే డాక్టర్ చదువుతూ సంగీత ప్రపంచంలో కి రావటం పూర్తిగా సంగీత మే ప్రాణం గా అవటం దైవనిర్ణయమే. శాస్త్రీయ సంగీతం తోపాటు సినీసంగీతం కూడా ఆలపించటం ఆవిడ నిగర్వి అనిపిస్తుంది. అనేక ఆవార్డులు, ప్రశంసలు పొందిన వసంత కుమారిగారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. 🙏🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఎం.ఎల్.వసంత కుమారి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు.చాలామంది సంగీతాన్ని ఆస్వాదిస్తారుగానీ వారి పేరు ప్రఖ్యాతుల్ని గుర్తుంచుకోరు.ఆకారణంగానే ఈ మద్రాసు లలితాంగి గురించి పెద్దగాతెలీదు.ఇప్పుడు పుట్టి నాగలక్ష్మిగారు తెలియచేయడం చాలా సంతోషాన్ని కలిగించింది.
    అమ్మా నాగలక్ష్మిగారూ.ఇలాంటి మహిళా సంగీతవేత్తలగురించే మీరొక పుస్తకం రాస్తే చాలా బాగుంటుందమ్మా.ప్రయత్నించగలరని నా మనవి
    సంఘం సినిమాలో సుందరాంగ మరువగ లేనోయ్ రావేళ అనేపాట అజరామరణమైనపాట.ఆపాటను ఈ లలితాంగి పాడిందని మీ వ్యాసంద్వరానే తెలుసుకున్నాను.ధన్యవాదాలమ్మా
    డా. వి. ఆర్. రాసాని

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    మీ విషయ సేకరణ అమోఘం.మీ వ్యాసరచన గంగాప్రవాహమే!
    💐💐💐💐💐👌👌👌👌👌🙏🙏🙏🙏
    పేరిశెట్ల శివకుమార్, మైపాడు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Thank you. A very good write up on the great singer. I have listened to some of her songs.
    Thanks and regards
    A. Raghavendra Rao, Hyd

  6. 6

    Jhansi Lakshmi

    అధ్బుతమైన గాయనీమణినీ పరిచయం చేశారు మేడం! ఆవిడ సంగీత జురిలో ఓలలాడిన వారిమే మనమంతా…అవిడ కుమార్తె శ్రీవిద్య అని ఇప్పుడే తెలిసింది.
    మీ భాషలోని సరళత ఆసాంతం చదివిస్తుంది…చాలా బాగుంది

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    మీ ద్వారా శ్రీమతి M. L.వసంత కుమారి గురించి తెలిసికొనగలిగాము.ధన్యవాదములు 🙏
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!