సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Syamala

    ఏరిన ముత్యాలు ఎప్పటిలాగానే చాల విలువైనవిగా వున్నాయి.
    నడిచిన పుస్తకం గూర్చిన వివరణ, విశ్లేషణ పుస్తకాన్ని చదవాలనిపించేట్టున్నాయి.
    విహారిగారికి, సంచిక సంపాదకులకు ధన్యవాదాలు.

  2. 2

    Rani

    ఈ నెల 14 సంచిక ‘ఏరిన ముత్యాలు’ శీర్షికలో శ్రీ విహారి గారు ఏరి మన ముందుంచిన మరో మంచి ముత్యం ‘నడిచిన పుస్తకం:చిర్రావూరి సర్వేశ్వర శర్మ’. ఈ ముత్యం విహారి గారి చక్కని పదజాలం, విశ్లేషణాత్మక వివరణల మేళవింపుతో మేలిముత్యపు వన్నెలను సంతరించుకుంది అనడం అతిశయోక్తి కాదేమో. అంతరంగ కథనాలపట్ల ఆసక్తి కనపరిచే చదువరులకు ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది. విహారిగారికి , సంచిక పత్రికకు నా ధన్యవాదాలు.

  3. 3

    Karanam L Sampath Kumar

    All these years I was thinking that Shyam is a born genius by the Grace of God. After going the book” NADACHINA PUSTHAKAM” now, I realised Shyam has got genes from his father and grand father which made me to think that he is a born genius. Shyam is worthy son of Sree CS Sarma.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!