సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా బాగుంది కథనం. కళ్ళకు కట్టినట్టు దృశ్య మాలిక. మనోభావాల అమరిక.

    1. 1.1

      శారద పువ్వాడ

      చాలా థాంక్స్ అండి.
      కథనానికి, పాత్రల మనోభావాలకు మీరు ఇచ్చన
      ప్రాధాన్యత కు హృదయ పూర్వక కృతజ్ఞతలు అండి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *మాలతి మూర్ఖత్వంతో తన కాపురాన్ని చేతులారా కూల్చుకుంది.ఒకసారి విచ్ఛిన్నమయ్యాక అది కుదుటపడదు.సంసారం పట్ల అవగాహన లేదు దూరాలోచన లేదు అవివేకంతో చేతులారా కూల్చుకొంది.పిచ్చి మాలతి.ఊర్మిళకు తన గూడు కట్టుకోవటానికి మాలతే దోహదపడింది. అ మగవాడైనా భార్య మూర్ఖత్వాన్ని ఎంతవరకు కట్టుకోగలడు. కనీసం బిడ్డను కూడా చూడనివ్వలేదు.ఆ బాధతో మాలతి పట్ల మనసు విరిగిపోయింది. ఆ మనసుకు కాస్త ఊరటదొరికితే ఆ ఆలంబనను వదులుకోడు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి మంత్రిప్రగడ గారి వ్యాఖ్య: *కనీసం మనదేశంలో స్త్రీ అవసరం కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటుంది అది సామాజిక భద్రత కావచ్చు భౌతిక భద్రత కావచ్చు వ్యక్తిగత భద్రత కావచ్చు ఆర్థిక భద్రత కావచ్చు అభీష్టం మేరకు పెళ్లి అనేది ఎన్ని తరాలు మారినా జరగదేమో.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *హుందాతనం కలిగిన వ్యక్తి ఆనంద్. అయినా కన్న బిడ్డను ౘూడటం కోసం ఎందుకు ఇంత తపించాడు!? అదీ మమత అంటే.
    అన్నేళ్ళు కలిసున్న భర్త మీద ఆమెకు నమ్మకం లేక పోవటం ఆమె దురదృష్టం మాత్రమే కాదు, మూర్ఖత్వం.
    కానీ ఆమెది మూర్ఖత్వం, ఆ తర్వాతే చేరింది రాక్షసత్వం అని మనం అర్థం చేసుకోవాలి.‌
    ౘూద్దాం తరువాత ఏమవుతుందో.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి లక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య: *మాలతి అనుమానానికి ఆజ్యం పోసినట్టు అయింది .కాకపోతే ఇల్లు వదలివెళ్ళడం పరిష్కారం ఎంత మాత్రం కాదు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది Nalini Pyaraka గారి వ్యాఖ్య: *మాలతి మొండితనంతో జీవితాన్ని నాశనం చేసుకుంది. పాపం జాహ్నవి చాలాకాలం తండ్రి ప్రేమకు దూరమైంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!