సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీ కృష్ణ

    మీ ఆవేదన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది.

  2. 2

    డా వివేకానంద్ రాయపెద్ది

    ఒక అడుగు పడితేనే మరో అడుగు పుడుతుంది.
    సంచిక ఎన్నడూ ఒంటరి కాదు. ఒంటరిగా అనిపించినా అది ఒంటరితనం కాదు ‘యూనిక్ నెస్ ‘ మాత్రమే.
    సత్యాన్ని నమ్ముకున్న ఈ మార్గం లో మేము అందరము మీతో సహా ప్రయాణికులము.
    వీ కెన్ విన్

  3. 3

    srilakshmi Chivukula

    శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి నమస్కారములు. మీరు చాలా ముందుగా అంతర్జాల పత్రిక సంచికను వెలువరించడానికి ఎంతో ధైర్య సాహసాలతో పూనుకున్నారు. మీకు విలువలు తగ్గకుండా అందులో రచనలు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అనేకమైన సంకలనాలను వెలువరిస్తున్నారు. ఉన్నత స్థాయి పాఠకుల అభిరుచికి అనుగుణంగా సంచికలోని రచనలు ఉండేందుకు చాలా కృషి చేస్తున్నారు. హృదయపూర్వక అభినందనలు. ఒక మంచి పత్రికగా సంచిక ఎప్పుడూ మంచి పాఠకుల మనసులలో నిలిచి ఉంటుంది. శ్రీ పర్వతం లాంటి జోనరాజ తరంగిణి లాంటి ఎన్నో మంచి సీరియల్స్ ను మాకు అందిస్తున్నందుకు ధన్యవాదములు.
    శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం

  4. 4

    venunigama@gmail.com

    మీ సంపాదకీయం ఒక సత్యప్రకటనం…మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు అభివందనాలు…. మీకు, సోమశేఖర్ గారికు, మీ బృందానికి….

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ప్రస్తుత రచనలు-రచయితలు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్న తీరుతెన్నులన్నింటినీ నిష్పాక్షికంగా విశ్లేషించిన సంపాదకీయం మన అందరి మనోవేదనకి అద్దం పట్టినట్టుగా ఉంది. సంచిక సాహితీ విలువలను ఆదర్శాలను వుటంకిస్తూనే, యువ రచయితలకు సరియైన మార్గదర్శనం చేసేలాగా ఉంటూ, సంచిక రచనలలో భాగస్వాములైన వారందరికీ వెన్నుతట్టి ప్రోత్సాహం కల్పించేలా ఉంది. ఇలాంటి సంపాదకవర్గం సహాయ సహకారాలతో మనందరం మరింత విస్తృతంగా సాహితీసేవలను అందించగలమని విశ్వసిస్తున్నాను. కస్తూరి
    మురళీకృష్ణగారికి అభినందనలు, ధన్యవాదాలు!
    ఆర్. శ్రీవాణీశర్మ

  6. 6

    శీలా సుభద్రాదేవి

    మురళీకృష్ణ గారూ మీ ఆవేదన సమంజసమే.అయితే మొదటినుంచీ ప్రతీ పత్రికకూ ఆస్థాన రచయిత లు,పాఠకులూ ఉంటూనే ఉండటం సాధారణమే.సాహిత్యరంగంలో ఉన్నవారంతా ప్రతీ పత్రికను చదవరు.
    మీరన్నట్లు సాహిత్య పీఠాలు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు చుట్టూ తిరిగితేనే అవార్డులు గుర్తింపులు వస్తాయి.అదీ ఎప్పటినుంచో ఉన్నదే.
    వీటన్నింటికీ తోడు పలు వివక్షలు ఉన్నాయి.
    మనపని రాయాలనుకున్నది రాసుకుంటూ ఉండటమే,ఎప్పటికైనా ఎవరో ఒకరు గుర్తించకపోరు అని అవార్డుల వెనుక పరిగెత్తని వారూ ఉన్నారు.
    అందుకని అవన్నీ ఆలోచించనవసరం లేదు.
    సంచిక బాగుంటుంది.మీ కృషీ తెలుస్తోంది.మరిన్ని మంచి శీర్షికలతో మున్ముందుకు పోవాలని అభినందనలతో ఆశిస్తున్నాను

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!