సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Ramamohan

    చా లా బాగుంది..

  2. 2

    Naga

    మంచి జ్ఞాపకం

  3. 3

    Ravi

    Very nice read. Enjoyed the finer details. Fun all along.

  4. 4

    శ్యామ్

    క్లుప్తంగా చాలా బాగా చెప్పారు 🙏

  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఈవ్యాసంలో సమరంగారి గురించి తక్కువ, మిగతా విషయాలు ఎక్కువ చెప్పారు.
    ఈనాడు ప్రారంభంలో ఆదివారం అనుబంధంలో వారి శీర్షిక సూపర్ హిట్. అందుచేత వారినే నేను సలహా అడిగాను, నాసబ్జెక్ట్ లో రాయవచ్చునా అని
    ఆయన రాయమని ప్రోత్సహించారు. ఫలితంగా దంతవైద్య విజ్ఞానం కు సంబంధించి అయిదు పుస్తకాలు రాసాను.అందులో మొదటి పుస్తకం నవభారత్ బుక్ హౌస్, ప్రకాశరావు గారే ప్రచురించారు.అప్పట్లో ఇద్దరు డాక్టర్లు గురించి విజయవాడలో చెప్పుకునేవారు.వారు,డా. సమరం,మరొకరు డా. ఇన్డ్ల రామ సుబ్బారెడ్డి గారు. ఇద్దరూ నాకు మిత్రులు కావడం నా అదృష్టం. అంతేకాదు సమరం గారి మేనకోడలు,డా.క్రాంతి నా సహాధ్యాయిని. మీ జ్ఞాపకం నాజ్ఞాపకాలను బయటకు తీసింది .మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  6. 6

    Srikanth

    Not only on great Dr Samaram but your introduction on some marketing aspects is also too interesting. Good writing sir, keep up. Why don’t you please think of an Autobiography or a similar working. I am sure it will be a Educainment for all.
    Srikanth Tekumalla HR

  7. 7

    Rajesh yalla

    చక్కగా రాసారు వివేకానంద గారూ! మీ జ్ఞాపకాలు బావున్నాయి. కడప ఆకాశవాణి కేంద్రంలో కథను చదవటానికి వెళ్లినపుడు అప్పటి ప్రోగామ్ ఎగ్జిక్యూటివ్ ఆకుల మల్లేశ్వరరావు గారు కథలు వెతుకుతూండగా అక్కడ అందమైన మీ దస్తూరీ, కథ కనిపించి ఎంత బావుందీ చేతివ్రాత అనుకున్నాను. అప్పటి అభినందనలు ఇప్పటికిస్తున్నాను. ఇప్పటివి కూడా అందుకోగలరు! 😊

  8. 8

    డా.సిహెచ్.సుశీల

    శ్రీమతి హేమలతా లవణం గారిని మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు ఆహ్వానించడానికి ఆ ఆశ్రమ సదృశ ప్రాంగణానికి వెళ్ళాను ఒకప్పుడు. ఆమె ఏదో కార్యక్రమానికి వెళ్ళి వుండడంతో సమరం, లవణం గార్లతో మాట్లాడుతూ, వారి (ప్రత్యేకమైన) భోజనం చేసాను. తర్వాత బాగా పొద్దుపోయే వరకు శ్రీమతి సరస్వతీ గోరా గారితో మాట్లాడుతూ… కాదు, ఆమె మాట్లాడుతుంటే మౌనంగా, అచ్చెరువందుతూ వినడం ఈ జన్మలో మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకం.

  9. 9

    చలపతిరావుCh.

    మీరచనవల్ల డా.సమరం గారి గురించి తెలసింది తక్కువ. మరో సంచికలో
    మీరుసమగ్రవ్యక్తిత్వపరిచయం చేస్తారని ఆశ.మెడికల్ రిప్రజంటేటివ్ లు పైస ఖర్చుతో
    తయారయే టాబ్లెట్ కు విలువపెంచేమాటల,చేతల వివరణ బాగుంది.

  10. 10

    Soujanya

    Good narration. Could do time and space travel while reading

  11. 11

    Anand Kumar. P

    మీ ఙ్ఞాపకంలో మీ మార్కెటింగ్ కౌశలం కూడా దాగివుంది. చెప్పదల్చుకున్న అంశం సూటిగా చెప్పారు. ఇఫ్కా లాంటి కంపెనీలు ఇంకా ఎన్ని ఫీల్డులో వున్నాయో తెలియదు గానీ కొంతమంది ఫార్మసిస్టులు జనరిక్ మందుల్ని కూడా బ్రాండెడ్ కంపెనీ మందుల్లాగా చలామణీ చేస్తున్నారు.
    డా. సమరం గారి వ్యక్తిత్వాన్ని హృద్యంగా పరిచయం చేశారు. అభినందనలు !
    – ఆనంద్ కుమార్ పైడిముక్కల
    సికింద్రాబాద్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!