సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    నిజంగా మీ పట్టుదల కృషి అక్షరాల అభినందనీయం .మీ జ్ఞానం అద్భుతం అపూర్వం .ఇంత చిన్న వయసులో ఎంతో ఎదుగుదల కనిపిస్తుంది మీ పుస్తకాలు చూస్తే. చాలా సంతోషం అనిపించింది , బాధా అనిపించింది మీ బాల్యం చదువుతుంటే. భవిష్యత్తులో మీరు అనుకున్నవన్నీ జరగాలని మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను.మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు శుభాకాంక్షలు శుభాభినందనలు మహేందర్ గారు
    🎍👏🎍👏🎍👏🎍👏🎍

  2. 2

    బిల్ల మహేందర్

    ధన్యవాదాలు అమ్మ

  3. 3

    చేపూరి శ్రీరాం

    బిల్లా మహేందర్ జీవిత గాథ చాలా మంది కి స్ఫూర్తిని నింపుతుందనడంలో సందేహం లేదు.రచయిత్రి, ప్రచురణకర్తలు అభినందనీయులు

  4. 4

    మహందర్ రెడ్డి పి

    మిత్రమా…
    మీ జీతప్రయణం ముళ్ళు బాట నుండి ఆత్మ విశ్వాసంతో మీ బామ్మ, బాపూ అమ్మ ఇచ్చిన స్పూర్తి తో ముందుకు కొనసాగుతు గోప్పవాడవై పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీకు హృదయపూర్వక అభినందనలు.
    ఇక ముందు కూడా ఇదే స్పూర్తి కొనసాగిస్తూ ఉన్నతమైన స్థానాల్లో చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
    ఒక్క ఉత్తమ ఉపాధ్యాయుడు, కవి మరియు రచయితను పరిచయం చేసినందుకు రచయింత్రి డా శోభ గారికి నఃసుమాంజలులు.

  5. 5

    మహందర్ రెడ్డి పి

    మిత్రమా…
    మీ జీవితపు ప్రయాణంలో ముళ్ళ బాట నుండి ఆత్మ విశ్వాసంతో మీ బామ్మ, బాపూ అమ్మ ఇచ్చిన స్ఫూర్తి తో ముందుకు కొనసాగుతూ గొప్పవాడవై పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీకు హృదయపూర్వక అభినందనలు.
    ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
    ఒక్క ఉత్తమ ఉపాధ్యాయుడు, కవి మరియు రచయితను పరిచయం చేసినందుకు రచయింత్రి డా: శోభ గారికి నమఃసుమాంజలులు.

    REPLY

  6. 6

    మహేందర్ రెడ్డి పి

    మిత్రమా…
    మీ జీవితపు ప్రయాణంలో ముళ్ళ బాట నుండి ఆత్మ విశ్వాసంతో మీ బామ్మ, బాపూ అమ్మ ఇచ్చిన స్ఫూర్తి తో ముందుకు కొనసాగుతూ గొప్పవాడవై పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీకు హృదయపూర్వక అభినందనలు.
    ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
    ఒక్క ఉత్తమ ఉపాధ్యాయుడు, కవి మరియు రచయితను పరిచయం చేసినందుకు రచయింత్రి డా: శోభ గారికి నమఃసుమాంజలులు.

    REPLY

  7. 7

    బిల్ల మహేందర్

    ధన్యవాదాలు సర్

  8. 8

    gurajdasobhaperindevi

    మహేందర్ మనసు చాలా గొప్పది. దివ్యా0గులు విద్యలో సత్తాచూపి వృత్తితో సత్  ప్రవృత్తితో ముందుకు సాగాలని తపిస్తూ వారి ఎదుగుదల కోసం నిర్విరామంగా కృషిచేయడం అభినందనీయం. లేని వైకల్యాన్ని చూపి లంచంతో ఉద్యోగాలు సంపాదిన్చుకుంటున్న వారి ఆగడాన్ని ఆపి, స్వరాష్ట్ర స్థాపనకు మేము సైతం అంటూ ముందుకురికెలా చేస్తున్న తీరు అభినందనీయం. దివ్యా0గ సాహిత్యం దివ్యంగా వృద్ద్ధి చెందాలని అభిలషిస్తూ ఆదిశగా సాగుతున్న అతను అందరికీ స్ఫూర్తి

    Thanks &  regards,Dr. G.Sobha Perin Devi.

  9. 9

    బండారి రాజ్ కుమార్

    ఇంత సుదీర్ఘంగా చెప్పటం చాలా బాగా నచ్చింది.

    మహేందర్ అన్న నువ్వు ఇంకా చేయగలవు. ఆ నమ్మకం మాకుంది. సాహిత్యం, సామాజికసేవ జమిలీగా సాగిస్తున్న మీ కృషి చాలా గొప్పది. మీనుంచి నేర్చుకునే అంశాలు చాలా వున్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!