సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

  2. 2

    పుట్టి నాగలక్ష్మి

    వృద్ధాప్యంలో పంటి జాగ్రత్త అవసరాన్ని వివరంగా తెలియజేశారు అభినందనలు, ధన్యవాదాలు డాక్టర్ గారూ!

  3. 3

    sagar

    పంటికి సంబంధించిన తెలియని అమూల్య సలహాలతో పరిష్కారం చూపే మీ రచనకు హృధయపూర్వక ధన్యవాదములు సర్

  4. 4

    Bhujanga Rao

    ఈ సంచికలో వయసు మీరిన వారిలో వచ్చే దంత సమస్యలు అలాగే అశ్రద్ద వహిస్తే కలిగే అనర్థాలు వాటి నివారణోపాయాలు,మాకు తెలియని ఎన్నో దంత సమస్యల పరిష్కారాలు తెలిపిన డాక్టర్ గారికి హృయపూర్వక నమస్కారములు🙏

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారు.

  5. 5

    S. Muntazbegum

    పళ్ళ సమస్యలకు చక్కని సలహాలు సూచనలు సర్
    మీ అమూల్యమైన మాటలు అందరికి ఉపయోగకరమైనవే సర్
    అభినందనధన్యవాదములు మీకు

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ సహృదయ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  6. 6

    J.Mohan Rao

    ప్రియమైన Dr Sir ,

    ప్రస్తుత వారము ముసలి వారిలో సాధారణ పండ్ల సమస్యలు చక్కగా వివరించారు .
    దౌడ జారి నొప్పి పుట్టిన తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు.
    సొంత వైద్యము మానుకొని ఎటువంటి చిన్న దంత సమస్యలు అయినా వైద్యుని consult చేయుట
    త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అలెర్ట్ చేశారు
    అలాగే దౌడ కీలు గురించి మీ వివరణ బాగుంది .

    వారం వారం అందరికీ ఉపయోగపడే దంత వైద్య పరంగా ఎన్నియో సందేహములు తీర్చుతున్నారు.

    మీ కృషి బహుధా ప్రశంస నీయము.

    ధన్యవాదాలు

    మోహన రావు .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!