సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    మనకి అనుదినం ఇంటా బయటా ఎదురయ్యే చిత్రహింసలని… ఏడవలేక నవ్వుతూ భరిస్తున్న నిష్టూర నిజాలని…మీ పదునైన కలం చురుక్కుమని మెప్పించింది…గౌరీ లక్ష్మి గారూ!అభినందనలు మరియు ధన్యవాదాలు… మీకూ, సంచిక వారికి… 👌👍

  2. 2

    Alivelu

    Correct, present situations clear ga vadabosinatlu explain chesaru.

  3. 3

    Prameela

    రకరకాల హింస లన్నీ అందంగా మాల కట్టి మా ముందు ఉంచారు గౌరీలక్ష్మీ గారూ..అలాంటి హింస లనుండి తప్పించుకోవటం బహుకష్టం సుమండీ..

  4. 4

    శీలా సుభద్రా దేవి

    తప్పించుకోలేని హింసల్ని నిష్కర్షగా రాసారు గౌరి లక్ష్మీ.అభినందనలు

  5. 5

    Dr. Trinadha Rudraraju

    ప్రస్తుతించిన సందర్భములలో ఏదో ఒక సంఘటన ప్రతివారినీ స్పృశించే ఉంటుంది. మీ ఈసంకలనం అద్భుతముగా ఉందండి.

  6. 6

    G.S.lakshmi

    నిజమే..ఈ చిత్రహింసలను ఏ చిత్రకారుడూ చిత్రించలేడు..

  7. 7

    Usha

    గౌరీలక్ష్మి గారికి ధన్యవాదాలు ప్రతి స్త్రీ ఏదో సందర్భంలో అనుభవించినవే . చదువుతున్నంతసేపూ అవును కదా అప్పుడు ఇదే అనుభవించాము కదా అని ఒక్కొక్కటే గుర్తుకొచ్చాయి
    చాలా బాగా వివరించారు

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చితమైన హింసలు.😅🤣
    మనకు దిరికిన మరో బీనాదేవి. కన్నీటి చినుకు,పెదవి మెరుపు రెండూ లభిస్తాయి..రంగుల హేళలో..👌
    Mallikarjun

  9. 10

    కొల్లూరి సోమ శంకర్

    చూశాను నిజం సరదాగా చెప్పారు.
    హింస పుండుమీద కారం
    వెర్రి మొహాలు.😃😃
    Goteti Lalitha

  10. 13

    కొల్లూరి సోమ శంకర్

    Avunu. Mummatiki..Avunu.very nice.heartfelt reality.
    K Seshamma..KKD

  11. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఎక్సలెంట్ మిత్రమా
    Vijaya..Hyd

  12. 15

    కొల్లూరి సోమ శంకర్

    As usual గౌరీ లక్ష్మి గారు తన శైలిలో వ్రాసిన “”చిత్ర హింసలు “” అద్భుతంగా ఉంది.ఆమె essay చదువుతుంటే అవి అన్నీ మన అనుభవాలే అనిపిస్తాయి.అంత వాస్తవాలు వ్రాస్తారు. 🙏
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!