"ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారనే నానుడికి ఇతనూ, ఇతని భార్యా నిజజీవితంలో ఋజువు లనిపించింది" అని తన సహోద్యోగి 'నార్మన్ ఏకర్మన్' గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. Read more
చావా శివకోటి గారు వ్రాసిన నవల 'అనుబంధ బంధాలు' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 5వ భాగం. Read more
ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా'గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్లత... Read more
ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల 'జానేదేవ్!' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం. Read more
'ముద్రారాక్షసం' ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు... Read more
"గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 53,54" వ్యాసంలో అత్తలూరు లోని శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం గురించి, విప్పర్ల లోని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం గురించి, వేణుగోపాలస్వామి ఆలయం గురించి... Read more
మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞానరహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వ్యాస పరంపరని అందిస్తున్నారు డా. ఎం. ప్రభావతీదేవి. Read more
హిందీలో శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి రచించిన కథని తెలుగు బాలల కోసం సరళంగా అనువదించి 'అదృష్టరేఖ' పేరిట అందిస్తున్నారు దాసరి శివకుమారి. Read more
"అంతర్ముఖమయి ఆత్మజ్ఞానం పొందటానికి ప్రతి వారు తప్పక ఒక 'గురువు' ను ఆశ్రయించాలి. గురువు ద్వారానే ఆత్మజ్ఞానం లభిస్తుంది" అంటున్నారు సంధ్య యల్లాప్రగడ ఈ వ్యాసంలో. Read more
అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ 'ఆమని' నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 7వ భాగం. Read more
మహతి-69
భూతాపం ఎవరి పుణ్యం?
పెద్దలు-పిన్నలు
ఆరు కథలు – కొన్ని జీవితాలు-3
కుశుని సూర్యవంశం
ప్రసాదమూర్తి కవిత్వం – పుస్తక పరిచయం
కాజాల్లాంటి బాజాలు-130: వదిన – విల్లాలు
నంది బహుమతి పొందిన కుటుంబ కథా చిత్రం ‘బాంధవ్యాలు’
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 5
కశ్మీర రాజతరంగిణి-2
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®