ఇది అత్తలూరి విజయలక్ష్మి గారి స్పందన: *బాగుంది కాలమ్.. స్వీయ అనుభవాలు అందరికి. అత్తలూరి విజయలక్ష్మి.*
ఇది వేణుమాధవ్ గారి వ్యాఖ్య: *నిజమే మేడం ఇల్లు మారడం అంటే పెద్ద ప్రహసనమే.... 😒😒 బాగుంది మీ స్టయిల్లో సహజంగా 👌🏻👌🏻. ఈసారి పంచ్‌లు బాగా…