నిగనిగలు
రంగుల సొగసులు
రోగ నేస్తాలు
***
కాగిన నీళ్లు
ఆవిర్లు వెదజల్లు
నీళ్ల శుష్కాలు
***
కూడు శ్రమలు
బ్రతుకుకు పూటులు
జీవ నరాలు
ఇది మణి కోపల్లె గారి వ్యాఖ్య: *బాగుంది కొత్త శీర్షిక. సినిమా హిట్ అయినా ఫర్ అయినా పాటలే కారణం. ఉదా మల్లీశ్వరి ఇప్పటికీ అజరామరం. నిలిచి…