సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Swapna

    Hats off andi 👏👏🙏🙏చంద్రిక గారు నిజం గా కాశీ మధుర గురించి తెలుసు మిగిలిన దేవాలయాలు గురించి తెలిదు తెలియచేసినందుకు ధన్యవాదాలు … మన పూర్వీకులు దేవాలయ రక్షణ కోసం ప్రాణాలకి సైతం ఎదురించి కాపాడితే.. ఈరోజు వాటి మనుగడ కోసం మనం కోర్టు కి వెళ్లి మన దేవాలయాల కోసం పోరాడాల్సిన పరిస్థితి.. ఇలాంటివి చదివితే రక్తం ఉడికిపోతుంది మరి..కొంతమంది ఎందుకు నిమ్మకు నీరేతిన్నట్లు ఏమి పట్టనట్టుగా ఉన్నారు అలాంటి వాళ్ళ వల్లనే ప్రమాదం.. హిందూ సంస్కృతి నీ సజీవం గా వుండాలి అంటే మన దేవాలయాలు నీ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది🙏🙏👏👏

  2. 2

    నంద్యాల సుధామణి

    వ్యాసం ఎంతో బాగుంది. ఎంత ఉన్నతమైన, ఉత్తమమైన సంస్కృతి మనది! ఒక మతాన్ని, దాని కోణంలో ఆలోచించి వదిలివేయకుండా, తమ మతపు కొలతలలోకి రాదని, రాలేదని….నాశనం చెయ్యడం ఎంత కుసంస్కారం! మన పూర్వులు ఎంతెంత దారుణాలను సహించారు? ఎందుకు? కేవలం మన మతనియమాలను మనం పాటించినందుకేనా ఇంత శిక్ష! ఇప్పటికైనా మనం మేల్కొనాలి! పాశ్చాత్యమోజులో వున్న మన పిల్లలను మేల్కొల్పాలి!

    1. 2.1

      శరచ్చంద్రిక

      మీ వ్యాఖ్య చాలా ఆలోచింపచేసేదిలా ఇంకో కోణంతో ఉన్నదండీ. . వ్యాసం చదివినందుకు ధన్యవాదాలు

  3. 3

    శరచ్చంద్రిక

    వ్యాసం అంతా చదివినందుకు ధన్యవాదాలు స్వప్న గారు. ఈ ప్రసంగం నా కళ్ళు తెరిపించింది. ఎక్కడో ఏ మూలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయిపోయాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!