సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిబాబు గారి స్పందన: *🤣🤣 చాలా బాగా చెప్పారు👌🏼👌🏼

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సి.హెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భలేబలే యని ఒకానొక చిత్రరాజమని ప్రేక్షకులందరూ మొత్తుకున్నాక, న్యాయనిర్ణేతలందరూ బుర్రలు బద్దలు కొట్టుకుని, అవార్డు ఇవ్వకపోతే తదుపరి పరిణామాలు ఊహించి భయోపేతులై, ఇవ్వడం వల్ల లభించే బోల్డన్ని ధనకనకవస్తువాహనాది అవకాశాలను దృష్టిలో నుంచుకున్నవారై చివరాఖరి నిర్ణయానికి వస్తే – ఈ పొగడరి ఎవరో చీల్చి చీల్చి చెండాడి, ఉతికి ఆరేసి, పిండేసిన విధంబెయ్యడిది బగ్మంతుడా!*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనాద వెంకట్ గారి స్పందన: *ఒక పాటకి శ్రుతి భూమిలా ఆధారం , స్వరం జలంలా కదలికని తెస్తుంది. రాగం అగ్నిలా అలుముకుంటుంది. వాయువు ధాతు, మాతువు లై చుట్టుకుంటుందొ. ఆకాశంలాంటి భావం అంతా ప్రకాశింపచేస్తుంది అని పెద్దల మాట. మనకి పాటల గూర్చిన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒక పాట తీసుకుని దాన్ని సమగ్రంగా సాహిత్య విలువలు, సంగీతపు గొప్పదనం, భావం, రాగ. విశేషాలు, వాద్య విశేషాలు, గాయకుల స్వర ప్రస్తారాలూ, శృతి లయల విశేషాలూ సంగీత దర్శకులూ, గాయనీ గాయకుల విశేషాలూ, దానికి ఆధారమైన పాటలూ, ఆపాట వల్ల ప్రేరణ పొందిన పాటలూ ఆ పాటలోని నాట్యమూ, దాన్ని గురించి విశ్లేషణా , ఫొటోగ్రఫీ, దాని విశేషాలూ ఇలా ఒక్కొక్క పాటని రకరకాల దృక్కోణాల్లో చూసి అన్నిటినీ ఒకచోట చేరిస్తే బావుంటుందని నాకు అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు హిందీ సాంగత్యం అణుమాత్రం లేదు. అందువల్ల ఈ పాత హిందీ పాటల పిచ్చి లేదు. పరదేశీ పద పూరితమైన ఆ భాష అంటే ఏ మాత్రమూ ఇప్పటికీ గౌరవము లేదు. దేశ స్వాతంత్ర్యం వచ్చినా వదలని పరదేశీ పాటలని మాటలని భరించటం నాకు కష్టం. పాత తెలుగు పాటలని సమగ్రంగా విశ్లేషిస్తే తప్పక చదువుతాను.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సినిమా పూర్తిగా చూడలేదు.. చివరి అరగంట మాత్రమే చూశాను.. అయినా మీ ఆవేదన అర్థమయ్యింది.. ఇది తెలుగు సినిమా.. అందులో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది.. మీ మనసులోని తీవ్రమైన బాధకి అక్షర రూపమిస్తూ.. సినిమాని విరగదీసి అరగదీసి మరగబెట్టి వడకట్టారు.. చివరికేమీ మిగల్లేదు.. భాషా ప్రయోగపు చమత్కారం వ్యంగ్యాన్ని బాగా పండించింది.. అభినందనలు.. 💐*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వీరభద్రుడి గారి వ్యాఖ్య: *అదే ఒక తమిళ, మలయాళ సినిమాలకు అవార్డ్ వస్తె ఇలాగే రాస్తారా సార్ మీ వాళ్ళు, చాలా కాలం తర్వాత మనకు ఒక అవార్డ్ వస్తె ఎందుకు సార్ వీళ్ళ ఏడుపులు , ఎవరు బాగుపడ్డ మంచిది కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం బాగుపడకూడదు కదా సార్ వీళ్ళకు 😭😭😭😭*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాప్రగడ రామారావు గారి వ్యాఖ్య: *బాగా ఒళ్ళుమండి వ్రాసినట్టున్నారు.‌ ఆ సినిమా నేను చూసే అవకాశం చాలా తక్కువ. కానీ, బహు అసంగత, అసహజ సన్నివేశాలు ఉన్న కొన్ని సినిమాలు చూసి ఉన్నాను. అవన్నీ ఏకరువు పెట్టను. ఈ సినిమా వాటికి పరాకాష్ట అనుకుంటాను.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాసాని గారి స్పందన: *అభ్భ. వ్యాసం భగేగుంది. అప్పుతచ్చులు. చేమించాలి. భంగత్ పీసరిని కీసర గీసరంగా కీల్చి కీల్చి కెండాడిన బ్యాసకర్తకు నా అమ్మినందనలు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య: *బాగా రాసారు 👏👏👌
    కానీ పాపం ఇప్పటికి తెలుగు వాళ్ళకి వచ్చిందని సంతోషించుదాం .చందనదుంగల దొంగకి రాగా లేంది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *ఇది అవార్డోపఖ్యానము అనవచ్చు. అవార్డులు ఊరికే రావు. వెనుక బోల్డంత శ్రమ, ఖర్చు కూడా ఉంటుంది..🤣*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!