సంచికలో తాజాగా

శీరాపు శ్రీనివాసరావు Articles 2

శీరాపు శ్రీనివాసరావు గారు విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, లఖణాపురం గామంలో్ తేదీ.1.6.1965 న జన్మించారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వ్యాసాలు, కథలు రాయాలన్న ఆసక్తి కలిగింది. వారి నాన్నగారికి వృత్తి రీత్యా విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రామం బదిలీ అయ్యింది. దాంతో వారు శృంగవరపుకోటకు 1987లో మకాం మార్చారు. వీరు రచించిన అనేక కథలు ముద్రిత, ఆన్‍లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 1999 నుండి 2014, మే నెలాఖరు వరకు ఆంధ్రభూమి, విశాలాంధ్ర, ప్రజాస్వామ్యం, విజయభాను, ఆంధ్రా వాయిస్, కళింగ సీమ దినపత్రికల్లో శృంగవరపుకోట మండలంకు రిపోర్టర్‌గా పని చేసారు. 2014 జూన్ నెలలో 'ప్రజలుకోరే స్వేచ్ఛ' అనే మాసపత్రిక స్థాపించి ఎడిటర్‌గా చేస్తున్నారు. ఇప్పటికీ పత్రిక వస్తోంది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!