సంచికలో తాజాగా

గూండ్ల వేంకట నారాయణ Articles 2

గూండ్ల వేంకట నారాయణ గారిది గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామం. వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 2021 లో వీరి మొదటి పుస్తకం, 'భూమి పతనం' అనే నవల ప్రచురితం అయింది. త్వరలో కవిత్వం రాబోతుంది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!