సంచికలో తాజాగా

సుందరి వేణుగోపాల్ Articles 1

నేను పుట్టింది. గోదావరమ్మ ఒడిలో పెరిగింది గోదావరి నీళ్లు త్రాగి. అందుకే ఆ నీళ్ళన్నా, ఆ నేల అన్నా పిచ్చి.మాగోదారోళ్లకి మల్లె సినిమాలంటే ప్రాణం. తెలుగు సాహిత్యాభిమానిని అయిన నేను ఆరుద్ర వ్రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర ద్వారా ఎన్నో విషయాలను, విశేషాలను తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఆరాధన పెరిగింది. అలాగే మల్లాది వారు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర వ్రాసిన సినిమా పాటలంటే అన్నం నీళ్ళు కూడా అక్కరలేదు. ఆరుద్ర కూనలమ్మ పద్యాలు, సినివాలి, పలకల వెండిగ్లాసు , అరబ్బీమురబ్బాలు చదివి మురిసిపోయిన నాకు ఆయన వ్రాసిన కొండగాలి తిరిగింది పాట రామకోటి. ఎన్నిసార్లు విన్నానో, వింటున్నానో. అందుకే ఆయన గురించి వ్రాయడానికి ముందడుగు వేసాను. నేను విశ్రాంత బ్యాంక్ ఉద్యోగినిని. హైదరాబాద్ నగర నివాసిని.

All rights reserved - Sanchika®

error: Content is protected !!