సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుస్మితా రమణమూర్తి గారి వ్యాఖ్య: *’అటు నేనే!.. ఇటు నేనే!’ కథ వ్యంగ్య రచన. కొందరి అక్షర ప్రేమికుల అంతరంగ వ్యక్తిత్వ పరిమళ గుబాళింపుకి నిలువెత్తు నిదర్శనం ఈ పద సోయగం!
    సామాన్య పాఠకుడికి ఈ వైనం అర్థం అవడం కష్టమే! కథలు ఇలా కూడా రాయొచ్చన్న విషయం ఈ కథ కాని కథ ద్వారా తెలియజేసిన మీకు అభినందనలు. సుస్మితా రమణమూర్తి, హైదరాబాద్.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం.వి. రామిరెడ్డి గారి స్పందన: *బాగుంది కథ. కథలోని పరమార్థం చాలా లోతైనది. అభినందనలు 🙏 ఎం.వి. రామిరెడ్డి, హైదరాబాద్.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతారామ్ చాగంటి గారి స్పందన: *అటు, పురాణాంతర్గత “కుచేలోపాఖ్యానం” ఘట్టాన్ని వివరిస్తూ, వాసుదేవుడు తన బాల్యమిత్రుడు కుచేలునికి సపర్యలు చేసిన విధానం ఆదర్శవంతం, ఆచరణీయం అని శ్రోతలకు బోధించిన ‌దుర్గానందమే.. ఇటు, తాను అధ్యక్షత వహించిన సభా నిర్వహణలో ఆ ఉదాత్తత పాటించకపోవడం.. నేటి సమాజంలో వ్యక్తుల కాపట్యానికి అద్దం పట్టిన కథ “అటు నేనే..ఇటునేనే’. శుభం భూయాత్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నజీర్ అహ్మద్ ఖాన్ గారి వ్యాఖ్య: *’అటు నేనే ఇటు నేనే’ కథ బావుంది. సాటి మనుషులను గౌరవించాలని చాటిచెప్పే ఉదాహరణలు ఉటంకిస్తూ నేటి సమాజంలో అలాంటి ప్రేమాభిమానాలు మరియు గౌరవ మర్యాదలు కరువైన వైనాన్ని చక్కగా తెలిపారండీ. ధన బలం అధికార బలం చూసుకుని ఎదుటి వారిని కించపరచడం సమకాలీన సమాజంలో సాధారణం అయిందనేది నిర్వివాదాంశం. సభ్యసమాజంలో అందకు భిన్నమైన వాళ్లు అసలు లేనేలేరని చెప్పలేము. మంచీ మర్యాద తెలిసిన జ్ఞాన సంపన్నులూ ఉన్నారు. ఏది ఏమైనా మీ రచనలు జ్ఞాన మరియు స్ఫూర్తిదాయకములు అని భావన. నజీర్ అహ్మద్ ఖాన్, హైదరాబాద్.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!