సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    ‘అర్థాలూ-అపార్థాలూ’అద్భుతమైన అంశం.. బంధుమిత్రులు,భార్యాభర్తల మధ్య మాటలు, వాదనలు, మనసైనపుడు ఒకలా.. మనసు విరిగి నపుడు ఒకలా .. అవి రూపాంతరం చెందడాన్ని చక్కగా విశ్లేషించారు.. (మా కొలీగ్ ఒకరు ఉండేవారు. “బాగున్నారా? ” అంటే నాకేమయింది అని విసుక్కునేవారు. పలకరించకపోతే “మీకేమయింది? నన్ను పలకరించడం లేదు” అని అరిచేవారు.ఆవిడ జీవితమంతా ప్రతి ఒక్కరితోనూ అపార్థాలతోనే రగిలిపోయి జీవితాన్ని చాలించారు.ఇది ఇక్కడ అప్రస్తుతమే!)కాని మనిషి ఎలా ఉండకూడదో మా అందరికీ ఒక ఉదాహరణ..
    మనని అర్థం చేసుకున్న అస్మదీయులని..అపార్థం చేసుకోకుండా.. తస్మదీయులు మనని అపార్థం చేసుకున్నా సర్దుబాట్లు చేసుకుంటూ,వాళ్లతో తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలని చెప్పకనే చెప్పిన గౌరీ లక్ష్మి గారికి, ప్రచురించిన సంచిక వారికీ అభినందనలు, ధన్యవాదములు.. అర్ధశతకం పూర్తిచేశారు. శతకం పూర్తి చేయండి.. 👍💐💐

    Reply
  2. 2

    Venu Madhav

    మాటే మంత్రం అని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు… మీరు ఇప్పడు చక్కగా వివరించారు…. మేడం…. మాటల్లో చెప్పలేనంత బాగుంది….

    Reply
  3. 4

    G. S. Lakshmi

    అర్థాన్ని అపార్ధం చేసుకోకండా అర్ధవంతంగా చెప్పారండీ. 👏

    Reply
    1. 4.1

      Lalitha Goteti

      చక్కని విశ్లేషణ గౌరీదేవి
      వున్న మాటే
      Are we using language?
      Or getting used by language అన్నారు
      జర్మన్ philosopher. దీనిని చక్కగా విశ్లేషించారు మీరు. ఎదుటి మనసు పరాయి భాషే.

      Reply
  4. 6

    పెనుమాక నాగేశ్వరరావు

    గౌరీలక్ష్మి గారి అర్ధాలు-అపార్ధాలు అద్భుతం గా ఉంది. ప్రతి వారి జీవితంలోనూ తటస్థపడే సంఘటనలు,అనుభవాలనే అత్యంత గొప్పగా విశదీకరించారు. పూర్తిగా చదివి అర్ధం చేసుకుంటే కొంతవరకైనా అపార్ధాలు తొలగించుకోవచ్చు. ఏది ఏమైనా ఈగో అనే మహమ్మారిని జయించగలిగితేనే ఇలాంటివి సవ్యంగా అర్ధం చేసుకోగలగటం సాధ్యమేమో అని నా అబిప్రాయం. లక్ష్మి గారు విశదీకరించిన పద్దతి చాలా చాలా మనోహరంగా ఉన్నది. ఆమెకు అభినందలు చెప్పటం కంటే ధన్యవాదాలు చెప్పటం సమంజసం అనుకుంటున్నాను.నమస్తే .పెనుమాక నాగేశ్వరరావు, గుంటూరు

    Reply
  5. 7

    Kanaka Durga pakalapati

    చాలా చాలా బాగుంది.

    Reply
  6. 9

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    మాట విలువ సందర్బనుసారం మారడమే కాక, మనిషి తో మన సంబంధాన్ని బట్టి, వారి స్వభావాన్ని బట్టి ఎలా మారుతుందో చెప్పడం ఒక ఎత్తు అయితే… అపార్ధాలు అర్ధవంతంగా ఎలా మార్పు చెందుతాయో చెప్పడం చాలా ఆసక్తి కరంగా అనిపించింది రా…. మాటలు తక్కువైన నేటి రోజుల్లో మాట విలువ తెలుసుకుని మాసలడం పై దృష్టి పెట్టడం బాగుంది బంగారం.. మీ విశ్లేషణ ఎన్నదగినది.. గుర్తుంచుకో దాగినది…. అభినందనలు చెల్లీ. ఎం. కాసింబి 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!