సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్ల, జీవితంలో పుట్టినింత గడిపిన కాలం ఎంత మధురమైనదో, మెట్టినింట గడిపే కాలం కూడా అత్యంత మధురమైనది. అయితే ఈ సమయం మధురంగా చేసుకోవడంలో, ఆమె ఒక్కదానిదే కాక, భర్త, అత్తమామలు, ఆడపడుచులు, తోడికోడళ్ళు అందరి పాత్ర ఉంటుంది.
    సుమిత్ర కథ చదువుతుంటే నా జీవితమే కళ్ళెదురుగా కనిపిస్తున్నట్లు ఉంది. సేమ్ టు సేమ్. జెరాక్స్ పేపర్ లాగ అన్నమాట. అత్తమామలు నేను అంటే ఎంతో అప్యాయంగా, అభిమానంగా ఉండేవారు. నేను వారిని తల్లిదండ్రుల వలె చూసుకునే దాన్ని.
    అయితే ఆడపడుచులు తోడికోడళ్ళు వీరికి ఇదంతా నచ్చేది కాదనుకోండి. అది వేరే కథ.
    ఇక్కడ కథలో సుమిత్ర , ఏ దశలో కూడా తను మెట్టినింట పరాయిదాన్ని అనే భావన లేకుండా మొదటినుండే తన బాధ్యత ఎరిగి కుటుంబంలోని అందరి పట్ల ప్రేమాభిమానాలు చూపడం బావుంది. చివరిలో అత్తగారు తనకు ఇచ్చిన డబ్బు, ఆడపడుచులకు కూడా ఇవ్వాలి అనడం చక్కటి ముగింపు.
    శ్రీ చంద్రశేఖర్ గారి అనుబంధాలు కథ ఆద్యంతం హాయిగా చదివించి చక్కటి అనుభూతిని పంచింది.

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది సి.ఎన్. చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *ధన్యవాదాలు సార్. మేడం గారికి నా కృతజ్ఞతలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!