సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    G N Murty

    ఉంగరం మాద వ్రాసిన వ్యాసం చాలా బాగుంది

  2. 2

    Mramalakshmi

    ఉంగరం ఆత్మకథ బాగుంది.వుంగరానికి సంబంధించి శకుంతల కధ,అలాగే శివపురాణం, చందమామ కధల ప్రస్తావన బాగుంది.అలాగే ఏ ఉంగరం ధరిస్తే ఏఏ రుగ్మతలు తొలగుతాయి ,అవి ఏఏ గ్రహాలకి సంబంధించినవి.. ఇలా తెలియని విషయాలు తెలిసేలా అమూల్యమైన సమాచారాన్ని జోడించి ఈ కథను అందించిన శ్యామల మేడం గారికి ధన్యవాదములు 🙏👌💐

  3. 3

    Bhramara

    ఉంగరం గురించిన ఆర్టికల్ చాలా బాగుంది. ఏ ఉంగరం వాఢటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు. పురాణాల్లో, కావ్యాలలో ఉంగరానికి సంబంధించిన ప్రస్తావనలన్నీ సవివరంగా తెలియజేశారు. నిత్యజీవితంలో మనం ప్రతిరోజూ వాడుకునే వస్తువులను సరికొత్త కోణంలో పరిచయం చేస్తూ అలరిస్తున్న రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. 💐💐💐

  4. 4

    పుష్పాలత

    ఉంగరం గురించి అనేక విషయాలను చక్కగా వివరించిన శ్యామల మేడం గారికి ధన్యవాదాలు🙏

  5. 5

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    ఉంగరం అంటే ప్రతి ఒక్కరికీ ఏదో విధమైన అనుబంధం గుర్తుకు వస్తుంది. అలాంటి అనుబంధాలను తన వ్యాసం ద్వారా చదువరులందరికీ గుర్తు చేసిన రచయిత్రి గారికి అభినందనలు.

  6. 6

    విరించి

    ఏ విషయం మీదైన ఆలవోక గా రాసే శ్యామల గారు ఈసారి ఉంగరం అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు…ఉంగరం ప్రస్తావన ఉన్న ఏ కథ నీ వదలకుండా మనిషి జీవితం లో ఉంగరం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఏ ఉంగరం ఎవరు ఏ వేలుకు ధరించాలో విపులంగా చర్చించారు..చక్కని ఉప యుక్తమైన వ్యాసాన్ని అందించిన శ్యామల గారికి అభినందనలు…ధన్యావాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!