సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఎంత గొప్ప పాట!
    జీవించడం అంటే అంతా నాదే అన్నంత ప్రేమగా మధురం జీవించడం. మరణించడం అంటే ఏదీ నాది కాదు, ఇక ఏదీ అనవసరం అన్నంత తృణీకారం నింపుకుని మరణించడం!
    మీరన్నట్టు సాహిర్ ప్రేమ గీతాల్లో అనంతమైన జీవిత తాత్త్వికత ను నింపుతాడు. మీ వివరణ వల్లనే ఆ సౌందర్యాన్ని తెలుసుకోగలుగుతున్నాను. లేకుంటే ఇదంతా మిస్సయ్యేదాన్ని. ( గురుదత్ నాకు చాలా ఇష్టం. కానీ మీరు రాసాక తనంటే మరింత గౌరవం పెరిగింది)
    నేను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు స్వతంత్రం నిలబడు, నిర్ణయం తీసుకో – అనగలగడం ఎంత గొప్ప వ్యక్తిత్వం! ఈ విషయం గమనింపుకు వస్తే ఈ హత్యలు, యాసిడ్ దాడులు ఉండవు.
    ఈ పాట మొత్తం “జీవించడం” గురించే చెప్పారు సాహిర్. ఎలాగోలా ‘బతకడం’ గురించి కాదు. జీవితాన్ని గాఢంగా ప్రేమించడం, ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఆస్వాదించడం అనే సత్యాన్ని స్పష్టంగా చెప్పారు. ఊరికే ప్రతిదానికీ ఎదుటివారి పై దుమ్మెత్తిపోయడం కాదు.
    ఎవరన్నారు – సినిమా పాటలు అసలు సాహిత్యమే కాదని?
    అది మూర్ఖత్వం లేదా అహంకారం!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!