సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఆ “పూలతోట” జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన దగ్గర నుండి చాలామంది వ్యాసాలు రాస్తున్నా “ఆ పరిమళం” చాలనంత దాహం కవిత్వ ప్రేమికులది.
    పాటే మంత్రం శీర్షికే అద్భుతంగా ఉంది. మీరు ఎన్నుకున్న సినిమా, అందులోని గుల్జార్ పాటలు అద్భుతం. ఎన్నిసార్లు చదివినా తనివి తీరనివి. చివరి పాట సినిమాలో లేదన్నారు. మీరు చెప్పకపోతే తెలిసేది కాదు నాబోటి వారికి. ‘తల దగ్గర కలలను వెలిగించండి’ లో ఎంత ఆర్తి ఉంది! పాటలన్నీ ఆ పాత్ర గుణగణాలను ప్రకటించేవే అయినా, గుల్జార్ కలం గుభాళింపు తెలుస్తోంది. అదే కదా కవిగా ఆయన ప్రత్యేకత!
    మీ ముగింపు చివరి వాక్యం 👌👌👌

    Reply
    1. 1.1

      సత్యనారాయణ రాజు

      ధన్యవాదాలు, సుశీలమ్మ గారూ. గుల్జార్ కవిత్వం వివరించటం సాధ్యం కాదు, ఆ గుభాళింపుని ఆస్వాదించటమే!

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!