సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    T. T. Nageswara Rao.

    Prof. సుశీలమ్మ గారు నా నవల ‘అమ్మా శార్వరీ’ విశ్లేషణకి ఎంపిక చేసుకోవడం వారి సునిసిత పరీక్షతకి, సమస్య పట్ల అభిరుచికి నిదర్శనం.
    కోవిడ్ మహమ్మారి కొత్త వెరియాంట్లతో, ఇంకా ప్రపంచంలో సంచరిస్తోనే వుంది.ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది.
    ఎన్నో కుటుంబాలలో పిల్లలు దుష్పరిణామల బారిన పడ్డారు. పిల్లల వైద్య ఖర్చుల కోసం ఈ పుస్తకం మీద ఆదాయం పూర్తిగా ఇండియాలో ఖర్చు చేయబడుతుందని మనవి చేస్త్తున్నాను.
    నా ఈ మొదటి నవలని విశ్లేషణ ద్వారా అందరికీ పరిచయం చేసిన prof. సుశీలమ్మ గారికి, ప్రచురించిన ‘సంచిక’ పత్రిక వారికి ధన్యవాదములు🙏🏻
    T.T.Nageswara Rao
    Sanjose, (CA )USA

    1. 1.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      అమెరికా లో కరోనా సమయంలో సంభవించిన సంఘటనలను మంచి నవల రాయడమే కాకుండా, పుస్తకం అమ్మడం ద్వారా వచ్చే ధనాన్ని మన దేశం లోని చిన్నపిల్లల ఆరోగ్యానికి వినియోగించాలన్న మీ సదాశయం గొప్పది.
      అభినందనలు.

  2. 2

    అల్లూరి Gouri Lakshmi

    స్ఫూర్తిదాయకమైన చక్కని నవలను హ్రుద్యంగా విశ్లేషించారు సుశీల గారూ! మీకూ, త్రినాథరావు గారికీ అభినందనలు.

    1. 2.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలండీ

  3. 3

    రాజ మోహన్

    ఈ నవల నిజమైన అనుభవాల నుంచి జీవితాలని చదివిన అనుభూతుల నుంచి జన్మించి ఉండాలి. నాకు బాగా నచ్చిన అంశం పెళ్లి చేసుకోబోతున్న ఇద్దరు సనాతనమైన కుటుంబ సభ్యుల మధ్య నడిచిన ఆరోగ్యకరమైన ప్రేమ, వారి అనుభూతులు. పరిష్కరించ లేనట్టు కనిపించిన సమస్యని పూజారి కుర్రాడు , అతని భార్య, ఇతర సహచరులు అధిగమించిన తీరు ఉత్కంఠ భరితంగా కూడా ఉంటుంది.

    1. 3.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలండీ .

  4. 4

    శీలా సుభద్రాదేవి

    యూఎస్ లో కరోనా పరిస్థితిని వివరించిన నవల కావటాన ఒక కొత్తదనం కనిపించింది.ఇంతవరకూ కరోనా సంక్షోభం భారతదేశం పరిస్థితులనే నమోదు చేసినవి చదివాను. మీ పరిచయం కూడా వివరంగా నవల చదివినట్లుగానే వుంది.మీకూ, నాగేశ్వరరావు గారికీ అభినందనలు

  5. 5

    చాగంటి ప్రసాద్

    చక్కని సమీక్ష. నిజంగా కరోనాలో ఎన్నోదేశాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందులో చిన్నా చితకా వాళ్ళు మరీను. అదే కాన్సెప్టు మీద కథలపోటీలు, కథలెన్నో వచ్చాయి. నేను గమ్యం అనే కథ వ్రాసాను. ప్రజాశక్తిలో ప్రచురించారు. దానిని ఆడియో నాటిక రూపంలో ఎస్బిఐ ఆర్టిస్ట్లు నటించి మెప్పించారు కూడా.
    ఇక ఈ నవల విషయానికి వస్తే టి.టి.ఎన్. ఆర్ తనకు తెలిసిన పూజారి కుటుంబం ఈ కరోనా పరిస్థితుల్లో వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ చూసి, ఊరుకోలేక నవల రూపంలో తీసుకు వచ్చారు. నెలజీతాల మీద ఆధారపడే వారి సంగతి కాస్త పర్వాలేదు. ఇలా గాలివాటం సంపాదన మీద ఆధారపడేవాళ్ళ జీవితాలు దుర్భరం.
    ఒక సనాతనమైన ధర్మానికి కట్టుబడి భగవంతుడికి సేవచేసుకుని వచ్చిన కాసిని డబ్బులతో జీవనం గడిపే వాళ్ళజీవితాలు ఇలాంటి ఇబ్బందులొస్తే ఎంత కష్టమో అక్షరబద్ధం చేసిన టి.టి.ఎన్.ఆర్ అభినందనీయుడు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!