సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. శ్రీకాంత్ రావు కులకర్ణి ఎం.డి. గారి వ్యాఖ్య: *’The necessity finds itself a solution’ – అవసరం తనంతట తానే సమాధానం వెతుక్కుంటుందని ఎక్కడో చదివాను. మీ ఆర్టికల్ చదివాక అది నిర్ధారణ అయింది. ఎప్పుడో యండమూరి కాలంలో వేసిన మెట్ల తర్వాత విజయం వేపు దిశానిర్దేశం చేసే రచనా నిర్మాణాలు ఏవీ జరగలేదు. ఇన్నాళ్లకు మీ కలం నుంచి ఓ మంచి సీరియల్ రావడం ఈ లోటుని భర్తీ చేస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. వ్యక్తిత్వ వికాసం వంటి డ్రై సబ్జెక్టు మీద జనరంజకంగా, నేటివిటీకి దగ్గరగా రాయటం పెద్ద ఛాలెంజ్. మీరు దాన్ని అలవోకగా అధిగమిస్తున్నారన్న విషయం మొదటి ఎపిసోడ్ లోనే తేటతెల్లమైంది. మీకు మనఃపూర్వక అభినందనలు.* 💐💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!