సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గంటా రామారెడ్డి

    సహజజీవితాలను కృత్రిమ చట్టాలకు లోనుచేయటం అమానవీయతే కాదు క్రూరత్వం కూడా. ప్రభుత్వాలు అద్దెగర్భాన్ని అనుమతించే చట్టం చేయటమంటే లోతైన అధ్యనం చేయకపోవటమే.
    తొలగించబడాల్సిన ఈ చట్టం చట్రంలో ఇరుక్కున్న ఒక స్త్రీ మనసులోని సహజ ఆవేదనను దుఃఖ్ఖాన్ని సంఘర్షణను మనసులు కరిగేవిధంగా మెట్టు మురళీధర్ చిత్రించారు.
    పర్యావరణ విధ్వంసంలో భాగంగానే సమాజంలో కూడా కలిగిస్తున్న విధ్వంసాలలో ఇది కూడా ఒకటి.
    ఒక ప్రధాన ఘర్షణను చక్కగా చిత్రించిన మెట్టు మురళీధర్ కు అభినందనలు.
    —–గంటా రామారెడ్డి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!