సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుస్మితా రమణమూర్తి గారి వ్యాఖ్య: *”అదా కథ” కథ కొత్త తరహాగా వుంది. ఒక మంచి ఉద్దేశంతో సాగింది మల్లాప్రగడ వారి కథనం. కాస్త ఓపికతో చివరిదాకా చదివితేనే కథలోని ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మనకున్న దాంట్లో కొంతయినా నలుగురికి పంచడమే మన సంస్కృతి – అన్న విషయం చెప్పడానికే రచయిత ఈ ‘అదా కథ’ రాసారని తెలుస్తోంది. కథ నిడివిలో ఆదా పాటించి వుంటే బాగుండేది. అభినందనలు. -సుస్మితా రమణమూర్తి.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నజీర్ అహ్మద్ ఖాన్ గారి వ్యాఖ్య: * ‘అదా కథ’ ఇప్పుడే చదివాను. చాలా బాగుంది. సరళమైన భాష, మిత్రుల కలయిక, ముఖ్యంగా తుని నుండి వచ్చిన మిత్రుడితో ఉదయం నడకలో జరిగిన సంభాషణ బాగుంది. మనకు ఉన్నదాంట్లో కొంత ఇతరులకు సహాయం చేయాలి అనే నీతిని ఉపదేశించిన కథ ఇది.
    నజీర్ అహ్మద్ ఖాన్,హైదరాబాద్.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. బి.వి.ఆర్.ఎన్. మూర్తి గారి వ్యాఖ్య: *రోజువారీ ఉదంతాలు, సంఘటనలు, సంభాషణలు ఇత్యాది నుండి కథాకథనం అల్లడం చాలా నైపుణ్యంతో కూడిన పని.. అభినందనలు 🙏 డా. బి.వి.ఆర్.ఎన్. మూర్తి, యు.కె.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేఖరమంత్రి ప్రభాకర్ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. యథార్థాన్ని నిర్భయంగా నిర్మొహమాటంగా వ్యక్తపరిచారు, అభినందనలు. శేఖరమంత్రి ప్రభాకర్,
    విశాఖపట్నం.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పులుగుర్త వెంకట కృష్ణారావు గారి స్పందన: *నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ కథా చిత్రం, శిల్ప సహితం గా అపురూపం. శైలి, కథనం బావున్నాయి. “బై వన్ గెట్ టూ” తరహా లో “శ్రీమతి శ్రీవారు “ కథ కూడా పాత “సంచిక” లో చదివేసాను. నా అభిప్రాయం డిటో. 👌🤝👏 – పులుగుర్త వెంకట కృష్ణారావు, హైదరాబాద్.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శిరీష గారి వ్యాఖ్య: *ఇది కథ కాదుగా.. అదీ విషయం అంటే బావుంటుందేమో.. ఏమైనా అసలు విషయం బావుంది. శిరీష, విశాఖపట్నం.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బుద్ధవరపు కామేశ్వరరావు గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. సహాయానికి మొహం చాటేసే పెద్ద మనుషుల స్వభావాన్ని చక్కగా వివరించారు.
    బుద్ధవరపు కామేశ్వరరావు, హైదరాబాద్.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పప్పు జోగారావు గారి వ్యాఖ్య: * నమస్కారం. బాగుంది.. tit for tat. పప్పు జోగారావు, విజయనగరం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!