సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Ratna Sree Vattem

    అక్షరాల వెంట పరుగులు పెట్టించారు. కథనం అద్భుతంగా ఉంది 👌🏻👌🏻👌🏻 ఎంతో మంది నిజాయితీ పరులైన బ్యాంక్ ఉద్యోగులు నిజంగా అభిమన్యులే 🙂

  2. 2

    Chandra Sekhar

    కనీసం ఇరవై ఏళ్లు పనిచేసిన ప్రతి బాంకు ఉద్యోగి ఇది నాకు జరిగిన అనుభవం కదా ఇతనికి ఎలా తెలిసిందబ్బా అనుకునేంత వాస్తవికంగా ఉంది. బాంకుకు రెండు లక్షల నష్టం చేశావు కాబట్టి నీకు నాలుగు ఇంక్రిమెంట్లు కట్ అంటే సుమారు ఇరవై లక్షల పనిష్మెంట్ ఇచ్చిన సంఘటనలున్నాయి. ఏదేమైనా ప్రశాంతంగా రిటైర్ అవటమే గొప్ప రిలీఫ్. వర్ణన, కధనం కళ్లకు కట్టినట్టుగా ఉంది.

  3. 3

    JAGGARAO

    బ్యాంక్ ఉద్యోగజీవితం మీద ఉత్కంఠతో నడిచిన ఈ కథలో ముగింపు.. “విరక్తి” తో కాకుండా.. అంతులేని కథ + మంచు పల్లకి సినిమాల ముగింపుల కలపోత స్థాయిలో ఉంది..!! దాంతో మా మానసిక పరిస్థితి.. త్రివిక్రం శ్రీనివాస్ చెప్పినట్లు.. జేబులో చేతులు పెట్టుకుని.. సారధి కొడుకు భవిష్యత్ ని ఊహించుకుంటూ.. ఎటో వెళ్లిపోయినట్లైంది.. కొద్ది సేపు..!! మంచి ముగింపు ఇచ్చిన “అనిశెట్టి” అభినందనీయుడు..

  4. 4

  5. 5

    rajeshyalla@gmail.com

    కథ అతి సహజంగా ఉంది శ్రీధర్ గారూ! అభినందనలు 💐💐💐

  6. 6

    Koteswararao

    సారధి గారు మనకు చెప్పిన తన కథ బాధ కలిగించింది. జ్ఞానం, నైపుణ్యం శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ప్రభుత్వ రంగ సంస్థలలో సేవలు అందించే చోట అన్యాయానికి బలైపొయ్యే సారథులు ఎందరో ఎందుకంటే అందరికీ పట్టు పరిశ్రమ లో ప్రవేశం వుండదు.
    బ్రొకర్లుగా పనిచేసేందుకు ఎక్కువమంది ఆత్మను చంపుకోలేరుకదా.
    పట్టు పరిశ్రమలో ప్రసిద్ధులై పదోన్నతులు పొందే వారి గురించి పరిష్కారం చూపించకపోవడం కథను సంపూర్ణం చెయ్యలేదోమో అనిపిస్తుంది.
    సారధి గారి కొడుకుని మళ్ళీ గాడిద చాకిరికి అప్పచెప్పడం ద్వారా రచయిత యథాతథ స్థితి వైపే మొగ్గు చూపినట్లుగా వుంది. కనీసం ఊహల లోనయిన సారధి వారసుడి కి మంచి అవకాశం కల్పించి ఉండవలసింది.

  7. 7

    Koteswara Rao Akula

    Hi Sridhar
    Great Story, Excellent narration. Really enjoyed the story after a long time, now a days I almost stopped reading magazines and novels. Your story brought me back to reading.
    Thanks

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!