సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    నంద్యాల సుధామణి

    ఆశ గురించిన కవిత బాగుంది. మనసంతా అపజయాల ఆనవాళ్లతో నిండిపోయి, నిరాశల
    నీడలు పరుచుకుని, జీవితం ఎండిపోయిన యేరులా అనిపించిన క్షణాలలోనూ, ఓ చిన్ని ఆశ ఆకాశం అంచుల్లో వేలాడే నక్షత్రంలా మిణుకుమిణుకుమంటూ ‘నేనున్నాను…ముందుకు పదపద’ అంటుంది. అదే మరికొన్నేళ్లు ముందుకుసాగడానికి ఆసరా ఇస్తుంది!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!