సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Chandrasekhar Cheerla

    కథలో తాత్త్విక చింతన గుబాళింపు!

  2. 2

    మధు చిత్తర్వు

    చక్కని చారిత్రక కల్పన. ఒక వింత పరవశం కలుగుతుంది. మళ్లీ ఒక విధమైన ఉద్వేగం. కథ సాఫల్యం అదే గదా.

  3. 3

    G. S. Lakshmi

    ఎంత చక్కని కథ. కథలోని పాత్రల మనసులోని మాటలన్నీ మల్లెల గుబాళింపులా అందించిన మీ కథనాశైలికి జోహార్లు. 🙏

  4. 4

    C v mohan rao

    Speech less. అద్భుత దృశ్య కావ్యం కనుల ముందు కధ కదలాడినట్లుంది రసమయం రమణీయమ్. కధ నడిపించిన విధానం పద ప్రయోగ శైలి ఎంతో అద్భుతం గా ఉన్నాయి చాలా చాలా బావుంది రచయిత్రి గారికి అభినందనలు

  5. 5

    డా.టి.శ్రీరంగస్వామి

    మీమాటల పోహళింపు, రసగంగాంత అక్షరతరంగాలూ, జగన్నాథరాయ పండితుల ఉభయమతానురక్తిని మీ కలం స్రవించిన సంవిధానమూ మీ శైలిలో వాకలువారింది. అభినందనలు దానిని ఆలస్యంగా చదివాను. నా స్పందనకు కొంత సమయం బట్టింది.
    డా॥ టి.శ్రీరంగస్వామి, హన్మకొండ

  6. 6

    సురేష్ కృష్ణ

    ఈ మధ్య ఏ కధా రెండు lines కంటే ఎక్కువ చదవలేకపోతున్నాను. చెబితే నమ్మరేమో, దాదావు సంవత్సరం తరువాత ఒక కధ ని పూర్తిగా చదవగలిగాను. అభినందనలు
    🙏🏻🙏🏻

  7. 7

    మద్దాల రమేశ్

    కథ బాగుంది. కానీ ఇస్లాం లో లేని సుగుణాలనీ, ఔన్నత్యాన్నీ చూపించారు. తురుష్కులు అంత ఆటవికంగా ప్రవర్తించడానికి వాళ్ళయొక్క మతానుష్ఠానమే కారణమంటాడు 12వ శతాబ్దపు కాశ్మీర చరిత్రకారుడు జోనరాజు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!