సంచికలో తాజాగా

Related Articles

84 Comments

  1. 1

    Sagar

    అది వయసురీత్యా ఆమె ఆకర్షణ సర్ .మీరు ఆకర్షణకు లోను కాకుండా ఇద్దరి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని నిరాకరించడం ఎంతో మేలు చేసింది ఇద్దరికీ. మంచి అనుభవాలు పంచినందుకు మీకు ధన్యవాదములు

    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన బాగుంది.
      కృతజ్నతలు

  2. 2

    Challa jayapal Reddy

    Super love story…..

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. వాస్తవానికి కాలేజీ అనుభవాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అందులో మధురమైనవి, చేదుఙాపకాలు మిళితమై ఉంటాయి. మీరు చాలా మంచిపని చేసారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆవిడ బామ్మగా, మీరూ తాతగా సంతోషంగా గడుపుతున్నారు కదా!👌🙏
    _____,డా.విద్యాదేవి.
    .హనంకొండ.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు .
      ధన్యవాదాలండీ

    2. 3.2

      డి.వి.శేషాచార్య

      మీరెంత క్రమశిక్షణ తో మీ జీవితాన్ని మలచుకున్నారో ఈ సంఘటన తెలియజేస్తోంది. జీవితాన్ని రంగుటద్దాల్లోంచి కాకుండా వాస్తవం గా చూడటం మీ గొప్పతనం.
      డి వి శేషాచార్య

      1. 3.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        మిత్రమా
        మీ స్పందన కు
        ధన్యవాదాలండీ

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu. What has to happen will happen. It’s destiny. However, there’s a saying “marriages are made in heaven”.

    ____సూర్య నారాయణ రావు
    హైదారాబాద్

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  5. 5

    గుండెబోయిన శ్రీనివాస్

    మీ ప్రేమ కథ ఆసక్తికరంగా చదివించింది సార్.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  6. 6

    డా॥బండారి సుజాత

    ఆనాటి రోజుల్లో మీరు చేసిందే మంచి పని .ఒకకవేళ ఆమె చెప్పినట్లు చేస్తే మానసికంగా బాధపడవలసి వచ్చేది . ఒక మంచి జీవితానికి
    అలవాటు పడినవాళ్ళుకష్టాలను ఎదుర్కోలేరు.
    అమ్మాయి మీ ఒడిలో పడుకున్నతీరు అమ్మ ఒడిగా
    చెప్పిన
    మీ సంస్కారం నేటి యువతకు ఆదర్శం ..

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సుజాత గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  7. 7

    Sambasivarao Thota

    Mee prema katha Baagundandi ..

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం..కళాశాల చదువుల్లో జరిగే ఆకర్షణ మీ జీవితంలో ఉన్నా..నేపథ్యం,లక్ష్యం వల్ల గీత’దాటలేకపోయారు.
    ___డా.మల్లికార్జున్
    హనంకొండ

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లిఖార్జున్ గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కళాశాలల్లొముఖ్యంగా వైద్యకళాశాలల్లొ యువతీ యువకుల మనస్తత్వాన్ని చక్కగా చెప్పినారు మీరు .అవకాశం దొరుకుతే చన్నుకు పొదామనుకునే వారే ఎక్కువ ఇప్పుడు .స్వీయ నియంత్రణనొ నిగ్రహమొ ఉండటం అరుదు .పారదర్శకంగా అల్లుతున్న మీ జ్ఞాపకాలపందిరి ఈ ఎపిసొడ్ బాగుంది సర్
    —-నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chala bavundi!
    ____మోహన్ రావు
    హనంకొండ

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నన్ను ప్రేమించరూ అనే మీ రచన బాగుంది సార్, చదువుకునే రోజుల్లో ఈ ప్రేమలో దోమలూ మనం చూస్తూనే ఉన్నాము, నేటి రోజుల్లో అవి సర్వ సాధారణంగా పరిగణింపబడుతున్నాయి, ఈ బాటలో నడిచిన ఎంతోమంది జీవితాలను పాడుజేసుకునేవాళ్ళూ ఉన్నారు,ఇక రాజకీయాల్లోకి వెళ్లి మొదటికే మోసపోయేవాళ్ళూ ఉన్నారు,మనం కాలేజి కి ఎందుకు వెళ్తున్నామో కూడా కొందరు మరిచిపోయి ప్రవర్తిస్తున్నవారు ఎంతోమంది కనిపిస్తుంటారు, మరికొందరు శ్రద్ధగా చదువుకొని బాగుపడినవారూ ఉన్నారు,
    మీ రచనలన్నీ చాలా బాగుంటున్నాయి సార్ నవతరానికి ఆదర్శంగా ఉంటున్నాయి అభినందనలు సార్🌹

    _____రావరపు సరస్వతి
    హనంకొండ

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరస్వతి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నీ జ్ఞాపకం బావుంది. కథలు
    అన్నీ సుఖాంతం అవ్వాలని నే
    అనుకోను. కానీ నీ జ్ఞాపకం ఓ
    సుఖాంతం. Heard melodies are sweet, but
    Those un heard are sweeter ! అన్నట్లు అది చాలా మంచి నిర్ణయం.
    ____జి.బి.శర్మ
    విశాఖపట్నం

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  13. 13
  14. 14

    చిట్టె మాధవి

    నన్ను పెండ్లి చేసుకోరూ అని డైరెక్టుగా అడిగారు అంటే ఆవిడ మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమించింది కాబట్టే అంత ఉక్రోషంతో మిమ్మల్ని తిట్టేసి ఆమె బాధపడింది..మిమ్మల్ని భాద పెట్టింది…మీరు భవిష్యత్ ఆలోచించి ఆమెకు మంచే చేశారు..అని మీకు అప్పుడు అనిపించొచ్చు…కానీ ఇప్పుడు అనిపించదు…ఎలాంటి హిపోక్రసీ లేకుండా చెప్పాలంటే…చాలా ప్రేమలు పెండ్లి వరకూ వెళ్ళవు సర్.మంచి విషయాన్ని పంచుకున్నారు..గ్రేట్ సర్🙏

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాధవీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good afternoon klvgaru meegnapakalapandiri college days n viseshaluchalabaagundi gita laga aage sa pada ka needanamgagivetannivisleshukku meesamskarani handsup

    ____నాగ లక్ష్మి కామెశ్వరి
    విజయవాడ

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కామేశ్వరి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ కథ ద్వారా మంచి సందేశం ఇచ్చారు 👌🏻👌🏻👌🏻

    ___జి.శ్రీనివాసా చారి
    ఖాజీపేట

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చ్హారి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వయసు చేసే అల్లరి అది.ఏది ఏమైనామనం ఆలోచింనట్టు,అందరు ఆడపిల్లలు ఆలోచించరు.
    మీ ఆలోచనా విధానం బాగుంది కాబట్టి, ఈరోజు
    ఇలా కాలర్ ఎత్తుకొని ఆ అమ్మాయ ఎక్కడ కనిపించిన chana dare matladavachu. Of course she might have think other way.

    _____డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జొగం,
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  18. 18

    Dr. O. Nageswara Rao

    Very Excited Romantic Gnapakam,
    Its never forgetable Romantic real story.
    Professional College lo loving girl friend vundi ante Mee college life
    ” Moodu Puvuulu Aaru yugalu geethalu” ga sagindanammata .
    College life Antha ‘ Happy Days ‘
    You are not a Dr. Romantic KAVI also.
    Any how very sweet memory ,I think everyone has to recollect their College days n enjoy with your Article.
    In this corona time, its very needfull for relaxation n moralboost leads to immunity.
    Thanks for revealed your own love Story
    And ĺ personally appreciating your extraordinary courage to publish this type of Article. I wish you all the best Dr. KLV.

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం డాక్టర్ గారూ…

    బాగుంది మీ ప్రేమ.
    నీతికీ నిజాయితీకి అద్దం పట్టింది 🙏
    _____బండీ సత్య నారాయణ
    విశాఖ పట్నం

  20. 20

    Sarasi

    Love affairs తెలియని మన లాంటి వ్యక్తులకు ఇటువంటి అనుభవాలు ఎప్పుటికీ గుర్తుండిపోతాయి.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం సార్

    ఈ వారం మీ లవ్ స్టోరీ చాలా చక్కగా సాగింది. ప్రేమ కథలు అన్నీ పెళ్లి దాకా రావు అనే ముగింపు వ్యాఖ్య కొంతవరకు నిజమే అయినా అందరి విషయంలో అలా జరుగక పోవచ్చు. మొత్తానికి మీ కాలేజ్ డేస్ లో జరిగిన ఈ ప్రేమ కథా వ్యవహారం పాఠకులను ఆకట్టుకుంది. ప్రేమ విషయంలో ఆచితూచి ముందడుగు వేయడం వల్లనే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగారు. సమాజం గురించి తెలిసిన వారు కావడంతో అమ్మాయి గీతకు ఉపదేశం చేసి ఆమెలో మార్పు కలిగించేలా చేశారు. కాలేజీ రోజుల్లో జరిగిన పలు సంఘటనలు, మీరు తెలియజేసిన విషయాలు దాదాపుగా ప్రతి విద్యార్థికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటాయి. మీరు మొదటి నుండి మృధు స్వభావులే.కానీ నిజ జీవితంలో ఎన్నో సంఘటనలు స్వభావానికి విరుద్ధంగా జరగడం యాదృచ్ఛికమే. అయినా ఆయా సందర్భాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెట్టేందుకు తోడు పద్దయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తానికి ఈవారం కథ,కథనం నన్ను చాలా బాగా ఆకట్టుకున్నది ధన్యవాదాలు.
    ఇట్లు
    మీ …డా. గడ్డం వెంకన్న💐💐💐💐

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.వెంకన్న గెడ్డం గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  22. 22

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మనిషికి నిగ్రహం అనేది పెట్టని ఆభరణం .అది మీ దగ్గర మెరిసిపోతున్నది సార్. ఎన్ని అవకాశాలొచ్చినా మీ మనస్సాక్షి మీరు చూపిన దారినే నడిచి సమాజం లో ఒక ఉన్నత మైన వ్యక్తిగా మిమ్మల్ని నిలిపింది.జరిగిన సంఘటనే అయినా మీదైన చక్కని శైలి తో ఉత్కంఠతో హృదయానికి హత్తుకునేలా వ్రాయడం చదివే మా పాఠకుల అదృష్టం. ఆ అమ్మాయి తల్లి ఒడిలో పడుకున్నంత హాయిగా పడుకుంది అనటంలోనే మీ ఉన్నత మైన ఆలోచన మనసు ఎలాంటివో అర్థం అవుతున్నది .చక్కని భావాలు పంచుతూ సమాజానికి స్ఫూర్తిదాయక సందేశాన్నంద చేస్తున్న మీ జ్ఞాపకాల పందిరి భలే పరిమళాలు వెదజల్లుతుంది సార్. మీ ఆసక్తి కరమైన మరో జ్ఞాపకాల పొదరిల్లు కోసం ఎదురు చూస్తూ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేస్తున్నా సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు…ఈనాటి జ్ఞాపకాల పందిరి ఎంతో బావుంది.కాలేజీ రోజులు నిజంగా చాలా అద్భుతమైన రోజులు అందరి జీవితాల్లోనూ.ఒక రకమబీైన మధ్యస్థ వ్యక్తిత్వంతో కట్టుకులాడే సమయం కూడా అదేనేమో అనిపిస్తుంది.గతానికి,భవితకూ మధ్య అత్యంత చలిత సంవేదనా వర్తమానం.అటు ఉన్నతంగా ఎదిగినా, దిగువకు పడిపోయినా అదో కీలకమైన మలుపు.అయితే మనం అనే వ్యక్తిత్వ ఛాయలు ప్రస్ఫుటంగా చూపగలిగే సందర్భాలు వచ్చినప్పుడు మీలా ధైర్యంగా నిలబడగలిగే వారు అరుదు.అలా నిలబడగలిగే వారికి కాలం ,జీవితం కూడా లొంగి వస్తున్నదని నిరూపితం అయ్యింది.ఎంతో ఒడి దుడుకు లు ఎదుర్కోవాల్సిన సమయంలో సంయమనంతో వ్యవహరించి జీవితంలో గిల్ట్ కి తావు లేని విధంగా ప్రవర్తించిన మీ తీరు ఏ కాలంలోనైనా హర్షణీయం.ఇలాంటి మనో నిబ్బరపు జ్ఞాపకం ఎంతో అవసరమైనది,ఆదర్శనీయమైనది అని మనస్ఫూర్తిగా తోస్తున్నది నాకు.మంచి బాలెన్స్డ్ జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్.ధన్యవాదాలు

    ^_____ నాగ జ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాల మ్మా .

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వయసు చేసే గిలిగింత లకు వచ్చిన మాటలు ఆవిడవి. జీవితాన్ని అర్థం చేసుకొని, తీసుకొన్న నిర్ణయం మీది…..💐💐💐💐💐

    —–కె.రమేశ్
    హనంకొండ

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Madhuram anubhuthi.digulu kalpinche anubhavam.bagundi.

    —- రావులపాటి సీతారామా రావు
    హైదారాబాద్.

  26. 26

    Dr.Harika

    Relative mafia & society pressures are the biggest dream breakers in India in almost every aspect.
    Inspite of having them, If someone can choose to handle the consequences of their own decision, there is nothing wrong in it. But in reality, most of the people fail to face them. There are very few poeple like you sir, who firmly take a stand without being affected by the so called temporary feelings.
    Thank you sir for sharing

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-23 http://100.26.73.229/gnapakala-pandiri-23/. edugutunna vayasulo, porpaatlu cheyyakunda, Balanced ga pravarthinchadam nijanga abhinandaniyam.

    —- పద్మ.పొన్నాడ,
    నరసాపురం.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మ గారూ,
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ మన హైద్రాబాద్ భాష లో *జవానీ జవానీ కి ఒక కహానీ అంటారు* ఇది మీ కహానీ అని పించింది.
    నాకు మటుకు ఎ కహానీ లేనందుకు మీ మీద కొద్దిగా ఈర్ష్య అనిపించింది.😀😀
    నాకు డా.వివేక్ వర్ధన్ రెడ్డి గారు ఆదశ్రప్రాయులు. వారి లాగా సర్జన్ అవ్వాలని కొరిక ఉండెది.
    మీకు తెలియంది కాదు సర్జరీ లో సీట్ అంటే కష్టం. కాని సాధించాలని పట్టుదల, సర్జరీ కాకపోయినా పెరియో సీట్ మొదట ప్రయత్నం లో రావటం, నా జవానీకి కహానీ ఏమొ.
    నవంబరు 1990 మొదలు అక్టోబర్ 1998 , రెండు డిగ్రీల తో బయట పడ్డాను
    —-డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా కొన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలు గానే ఉండిపోవాలి. బహిర్గతం కాకూడదని నా అభిప్రాయం👍
    —-డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

  30. 30

    Rajendra Prasad

    అంతా దైవ నిర్ణయం అని నేను అనుకుంటాను. పెద్దల దగ్గర నుండి ఆ కాలంలో తప్పక వ్యతిరేకత వచ్చి ఉండేది.

    రాజేంద్ర ప్రసాద్

  31. 31

    Murthy Ch s n

    Once again your character is revealed in this experience. You have well described the situation of a desciplined man sitting by the side of a lady while travelling. We must be more cautious and should not give scope for misunderstanding.

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ప్రేమ కథ అచ్చమైన ప్రేమ కథా 👏👏👏👏👌🙏🏻

    ____భూమెశ్వర్.ఎం
    నిజామాబాద్

    1. 32.1
  33. 33

    నీలిమ

    డాక్టర్ గారు..
    ఈసారి మీ జ్ఞాపకం ఒక పడుచు యువతి ప్రేమ.. చాలా బావుంది.. కాకపోతే వరూధినీ ప్రవరాక్యుల ప్రేమ వ్యవహారంలా ఉంది.. మీ నిర్ణయం అభినందనీయం. ఈ జ్ఞాపకంతో వారి వారి జీవితాల్లో ఏమన్నా మొదటి ప్రేమలు ఉంటే ఎవరికి వారు వారి జ్ఞాపకల్లోకి వెళ్లిపోయేలా చేశారు..
    ధన్యవాదాలు

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ‘నన్ను పెళ్లి చేసుకోరు’ మీరు కథా రూపకం లో వ్రాసిన మీకు జరిగిన, అనుభవించిన అనుభవం, కళ్లకు కట్టి నట్టుగా వుంది. నేను నా జ్ఞాపకాల స్మ్రుతులలోకి ఒకసారి వెళ్లి వచ్చాను. అందుకు ఇంత సమయం పట్టింది నా అభిప్రాయం వ్యక్తం చేసే దానికి. నా మధురాను భావములను వల్లిoప చేసి నందుకు, మీ కథనం ద్వారా మీకు ధన్య వాదములు. 🙏

    —– ప్రొ.పి.రవికుమార్
    ఖాజీపేట

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  35. 35

    G.Girijamanoharababu

    జీవితం ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో తెలుపుతున్న కథనం .. ఒక స్థాయి లో మన నిర్ణయాలు సరైన దిశలో ఉండకపోతే మొత్తం జీవితమంతా ఛిద్రమయ్యే ప్రమాదం ఉంటుంది … ఎన్నెన్నో జీవితాలు ఇట్లా నాశనమైనవి మనకు తెలిసే ఉంటాయి … దుష్ఫలితాల తరువాత విచారిస్తే ప్రయోజనమేమీ ఉండదు కదా … “ చేతులు కాలాక … “ అనే సామెత ఇట్లాంటి సందర్భాల్లో పుట్టుండొచ్చు …
    ఈ మలుపులో మీరు తీసుకున్న గట్టి నిర్ణయమే మీ జీవితాన్నీ , తనజీవితాన్నీ గొప్పగా పండించాయి … సాధారణంగా వయసు విన్యాసాలను దృఢ చిత్తం ఎదుర్కొనే ఆలోచన ఆ సందర్భాల్లో రావడమే జీవితాల్ని మలుపుతిప్పుతుంది … వయసు వేడి లో తీసుకున చాలా నిర్ణయాలు అపరిపక్వంగా ఉంటాయి .. అనుభవరాహిత్యం , అన్నీ తెలుసుననే ఒకానొక అహంకారం దారితప్పించే అవకాశం ఉంది ..
    వాటన్నింటినీ అధిగమించి మిమ్మల్ని మీరు గుర్తించుకొని , తరువాతి పరిణామాల విషయాలను అంచనా వేసుకొని తీసుకున్న నిర్ణయం అభినందనీయం ….. మనం పిరికితనంతో ప్రవర్తిస్తున్నామనుకొనో , అవకాశాన్ని ఉపయోగించుకుని తప్పుదారిలో నడుద్దామనో ఎటువంటి దురాలోచనలు రాకపోవడం లోనే మీ హృదయసంస్కారం తేటతెల్లమైంది … ఆ వయస్సుకు మించిన పరిణతిని చూపించి యువతక మంచి మార్గనిర్దేశం చేశారు .. దృఢ చిత్తం ఎప్పుడైనా సత్ఫలాలనిస్తుందన్నది ఋజువు చేశారు .. అభినందనలు ..

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వన్ సైడ్ లవ్ ఎంతో ఆసక్తి గా..ఉంది.. సర్

    —–కె.కుమార స్వామి
    హనంకొండ

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వామి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జాగ్రత్తపడి మంచి పని చేశారు.కొంపదీసి ఆ గీతతో మీరు లవ్వులో పడుంటే మీ రాత కాస్త మారిపోయి వూహించలేని పరిణామాలకు దారి తీసేది.ఎలాగో ఆమె బామ్మయితే మీరూ తాతయ్యారుగా!వడిదుడుకులు లేని చక్కటి జీవితం.హాయిగా సాగించండి.అనుభవానికి అభీనందనలు. 💐💐💐

    ——బొందల నాగేశ్వర రావు,
    చెన్నై *

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకం బాగుంది అన్నయ్యా, మీరు పేరు మార్చడం బాగుంది, అయితే “ఆమె నా జూనియర్ కావచ్చు, ఈ మధ్యే బామ్మ అయినట్లు తెలిసింది” లాంటి ఇతర వివరాలు కూడా తెలియజేయకుండా వుంటే బాగుండేది అనిపించింది. అతిగా రాసానేమో అన్యదా భావించకండి.
    ____ఎలూజై.
    భీమ్లీ

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  39. 39

    Jhansi koppisetty

    Excellent one sided love story which reveals your character 👌👌👌

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nenu ayite Geetani marriage chesukunevadini sir.
    👍
    —–కె.జె.శ్రీనివాస్
    హైదారాబాద్.

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీజ్ఞాపకాల పందిరి బావుంది ప్రసాద్ గారూ…👌👌
    కానీ, మీరు కొంచెం చొరవ తీసుకుంటే ఎలా ఉండేదో…😊
    _____లలిత కుమారి
    హైదారాబాద్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!