సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    మట్టిగుంట వెంకటరమణ

    ప్రతి తండ్రి దాదాపు ఇలాగే ప్రవర్తిస్తారు. అందుకు కారణం పిల్లలని తన తెలివి తేటలతో తూకం వేయడం వల్ల ఎప్పటికీ పిల్లలు అసమర్థులు గానే కనిపిస్తారు. పిల్లలగురించి మంచి కథానిక అందించారు ధన్యవాదాలు
    రెండో కథానికలో పురుషాహంకారమని అన్నారు కానీ,
    వ్యవహార శైలి తెలియక పోవటం వల్ల కలిగే నష్టాన్ని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

  2. 2

    శరత్ బాబు

    సహజ ప్రేమతో ప్రోత్సహించడం అంటే ఏమిటో ప్రభావవంతంగా చెప్పారు. మాటల వెనక ఉండే మనసును తెలుసుకుని మసలడం ఎలాగో తదుపరి రచనలో చాటారు. రెండు కథలూ వేటికి అవే సాటి. మీ కలం బలంతో చదువరి మదిని కదిలించారు. మీకు అక్షరాభివాదాలు.

  3. 3

    విరించి

    మొదటి కథ లో ప్రోత్సహించడం ఎలాగో చెప్పారు..రెండో కథ లో భార్యతో ఎలా బంధాన్ని నిలుపుకోవా లో చెప్పారు…నేటి సమాజం లో శేషయ్య లాంటి వారి అవసరం చాలా ఉంది…వారం వారం ఆలోచింపజేసే కథలు అందిస్తున్న వల్లీశ్వర్ గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!