సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    A.N.Murty

    Nice stories.

  2. 2

    విరించి

    వల్లీశ్వర్ గారి రెండూ కథలూ ఈనాటి ఓౌత్సాహిక రచయితలకు పాఠ్యాంశాలు….99 సెకండ్లలో కథ అనే ప్రక్రియ కొత్తదేగానీ అంతసులభంకాదు…పాత్రలపరిచయం,సంభాషణలు,సన్నివేశకల్పన ఇవ్వన్నీ 99 సెకండ్లలోచెప్పి ఓ సందేశంతో ముగించాలి…అభినందనలు వల్లీశ్వర్ గారూ !మీనుంచి పుంఖానుపుంఖానుగా కథలు ఆశిస్తున్నాం..

  3. 3

    sarat

    sarat

    కథన వైవిధ్యమే వల్లీశ్వర్ గారి ప్రత్యేకత. దీనికి అదనపు ఆకర్షణ- ఆయన విలక్షణ రచనా శైలి. అందుకే ప్రతిదీ క్షణాల్లో చదివింప చేస్తోందన్నదే నా అనుభవం కూడా.

  4. 4

    కేశిరాజు వెంకట వరదయ్య 

    వల్లీశ్వర్ గారి 99 సెకండ్ల కథానికలు ఎంతో బావుంటాయి.ఆకథలపై కథా ‘విరించి’ గారి సమీక్షఎంతో ముదావహం. పెద్దకథలకి కాలంచెల్లింది. అసలు తెలుగు చదివేవారు కరువవుతున్న ఈరోజులకి అన్ని సొబకులున్న 99సెకన్ల కధలు ఎంతో నప్పుతాయని నా అభిప్రాయం. వల్లీశ్వర్ గారి కలంనుంచి కొన్ని వేల సెకంన్లు చదివించే కధలు రావాలని ఆశిస్తున్నాను. వారికి నా అభినందనలు  

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!