తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు ప్రతి సంవత్సరం పాలమూరు సాహితీ అవార్డులను ప్రదానం చేస్తున్న సంగతి సాహితీవేత్తలందరికి తెలిసిందే.
గతంలో ప్రముఖ కవులు డా. రాధేయ, డా. కాసుల లింగారెడ్డి, డా. పెన్నా శివరామకృష్ణ, కందుకూరి శ్రీరాములు, అంబటి నారాయణ, ఎస్.హరగోపాల్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, చిత్తలూరి సత్యనారాయణ, తగుళ్ళ గోపాల్, డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు, డా.బాణాల శ్రీనివాసరావులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
ఈ పురస్కారం కోసం 2024 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను పంపించాల్సిందిగా కోరుతున్నారు. కావున కవులు తమ ప్రతులను డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ – 509001, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు జనవరి 31 లోపు పంపాలి. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
వ్యవస్థాపకులు
పాలమూరు సాహితి అవార్డ్
మహబూబ్ నగర్ – 509001
9032844017
You must be logged in to post a comment.
సంచిక – పదప్రహేళిక మార్చి 2023
చిరుగులు : “కతరన్”
చిరుజల్లు 2
సంచిక – పద ప్రతిభ – 134
ఆమె అందంతో నడుస్తున్నది
ఎక్కుపెట్టిన గన్
పదసంచిక-106
సంచిక – పదప్రహేళిక మే 2023
కుటుంబం విలువను తెలిపే సీరీస్ ‘దిసీజ్ అజ్’
మానస సంచరరే-18: ఇల్లు… ఆనందాల హరివిల్లు!
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®