సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    C.CHANDRASEKHAR

    1971-72 లలో ఇరివెంటి కృష్ణమూర్తి గారు సాయం కళాశాలలో మా సహోద్యోగులు – పేరుకే గాని, నాకన్నా చాలా సీనియర్. ఆ చనువుతో ఒకసారి అడిగాను, యువభారతి ప్రౌఢ భారతి ఎప్పుడవుతుందా అని. వారన్నది నాకిప్పటికీ జ్ఙాపకం – యువభారతిని యువభారతిగానే ఉండనివ్వవయ్యా, ప్రౌఢభారతి అవుతే మళ్ళీ వృద్ధభారతి కూడా కావలసివస్తుంది, అని!

    యువభారతికి ప్రాణప్రతిష్ఠ చేసినవారు, వంగపల్లి విశ్వనాథం గారు. వారితో కలిసి తిరిగినది మా ఆప్తమిత్రుడు, కీ. శే. C V A S సూర్యనారాయణ. ముగ్గురమూ యూనివర్శిటీ కామర్స్ శాఖ వారం కావడం యాదృచ్ఛికం.

    1972 తర్వాత ఉద్యోగం మారి నేను ముంబాయి చేరడంతో యూవభారతితో సంబంధం సడలిపోయింది, అప్పుడప్పుడూ వారి ప్రచురణలు చూడడం తప్ప. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ యువభారతిని జ్ఞాపకం చేసుకోవడం సంతోషంగా ఉంది.

    1. 1.1

      అశ్వనీ కుమార్, నవీ ముంబై

      మీ స్పందనకు ధన్యవాదాలు

  2. 2

    అశ్వనీ కుమార్, నవీ ముంబాయి

    యువభారతి గురించిన మీ స్పందనకు ధన్యవాదాలు. మీలాంటి, నాలాంటి ఎందఱో సాహితీ
    ప్రియులను “పేరు తలుచుకుంటే చాలు హృదయం పొంగి, నేత్రాలు ఆర్ద్రం అయ్యే” యువభారతీయులుగా తయారుచేసిన విశ్వం గారు, ఇరివెంటి వారు, జీవీ సుబ్రహ్మణ్యం గార్లకు సర్వదా స్మరణీయులే..!!

  3. 3

    అశ్వనీకుమార్, నవీ ముంబై

    నిజమేనండీ.. యువభారతి పేరు వినగానే “హృదయం ఉప్పొంగి, కళ్ళు చెమర్చే..” ఎంతో మంది యువభారతీయుల్లో నేనూ ఒకణ్ణి.
    సంస్థకు త్రిమూర్తులు విశ్వం గారూ, ఇరివెంటి వారూ, జీవీ సుబ్రహ్మణ్యం గారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!