Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యద్భావం తద్భవతి (ఆధ్యాత్మిక కథలు) పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

ఆర్. సి. కృష్ణస్వామి రాజు గారు రచించిన యద్భావం తద్భవతి (ఆధ్యాత్మిక కథలు) పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం.

తేదీ: 11/05/2025 (ఆదివారం) సమయం: సాయంత్రం 5 గంటలకు

వేదిక:

రామకృష్ణ మిషన్ ఆశ్రమం, రామకృష్ణ మార్గ్, వినాయక నగర్, తిరుపతి

~

అధ్యక్షులు:

స్వామి సుకృతానందజీ,

సెక్రటరీ, రామకృష్ణ మిషన్ ఆశ్రమం, తిరుపతి

ఆత్మీయ అతిథి:

ఆచార్య రాణి సదాశివ మూర్తి

ఉపకులపతి, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం

పుస్తక ఆవిష్కర్త:

డాక్టర్ మేడసాని మోహన్

సరస్వతీ పుత్ర, పంచ సహస్రావధాని,

స్పెషల్ ఆఫీసర్, అన్నమాచార్య ప్రాజెక్ట్, తి.తి.దే.

తొలి ప్రతి స్వీకర్త:

శ్రీ కె.ఎ.ముని సురేష్ పిళ్లె,

సీనియర్ జర్నలిస్ట్, రచయిత, శ్రీకాళహస్తి

పుస్తక సమీక్ష:

శ్రీ గరికపాటి రమేష్ బాబు,

ప్రవచనకర్త, తిరుపతి.

సభా నిర్వహణ:

శ్రీ ఏ. మల్లేశ్వర రావు,

విశ్రాంత సంచాలకులు, ఆకాశవాణి.

~

సాహితీప్రియులకు సాదర ఆహ్వానం.

Exit mobile version