సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    వరిగొండ కాంతారావు

    పాఠక మహాశయులందరకూ 🙏
    ధన్యవాదములు. గత సంచికలోని నా విన్నపాన్ని చూచి మీ స్పందనను తెలియజేయ ప్రార్థన.
    సంచిక సంపాదక మండలికి మరియొక మారు ధన్యవాదములు.
    వచ్చే వారాన్నుండి నేను కేవలం పాఠకుడను. పరుల రచనలోని తీయందనాన్ని ఆస్వాదిస్తాను.

    శుభమస్తు.

    వరిగొండ కాంతారావు

    Reply
  2. 2

    Venkata Rama Krishna Rao Vellanki

    మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న తరుణంలో, కాంతారావు గారి ‘వ్యామోహం’ ధారావాహిక మానవీయ సంబంధాల ఔన్నత్యం చూపించింది. ‘వ్యామోహం’ లోని పాత్రలన్నీ మనకు మధ్య ఉన్నవారే అనిపిస్తూ, వారి సాధక బాధకాలన్నీ మనమూ అనుభవిస్తున్నట్లే అనిపించేట్లు చేయడం రచయిత ప్రజ్ఞకు దర్పణం. ‘వ్యామోహం’ లోని సామాన్యులైన పాత్రల ఉన్నత ఆలోచనల తీరు కుటుంబ వ్యవస్థలు పరిపుష్టమయ్యేందుకు, సామాజిక స్పృహ కలిగి ఉండేందుకూ ఎంత దోహదపడతాయో గ్రహించడం నేటి తరానికి అత్యావశ్యకం.
    ఇక వైద్యం, వైద్యంలో రకాలూ, వాటి చికిత్సా విధానాలు, గ్రామీణ ప్రాంతంలో జీవన విధానాలు, అనుబంధాలు – ఇలా ఒకటేమిటి – రచయిత సృజించని విషయం లేదు. దాదాపు ఇరువై ఐదు వారాలు పాఠకులందరినీ విలువల కాలచక్రంలో విహరింపజేశారు, రచయిత కాంతారావు గారు!
    కాంతారావు గారికి అనేక అభినందనలు,
    ధన్యవాదాలు!!
    🙏🏼

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!