సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    క్రాంతి దేవ్ మిత్ర

    సిరివెన్నెలగారిపై, వారి సాహిత్యంపై మీ విశ్లేషణ చాలా బాగుంది..

    Reply
    1. 1.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు సర్

      Reply
  2. 2

    రాయ పెద్ది అప్పా శేషశాస్త్రి

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం పట్ల సోదరుడు ఆనంద్ వెలిబుచ్చిన స్పందన చాలా సమగ్రంగా, సీతారామ శాస్త్రి గారి కవిత్వం వ్యక్తిత్వం లోని అనేక కోణాలను స్పృశిస్తూ దేవులపల్లి మల్లాది వేటూరి వంటిది సినిమా సంగీతం పేరిట సాహిత్య భాండారాన్ని సృష్టించి అదే కోవకి చెందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా సినిమా సాహిత్యానికి గౌరవనీయత కల్పించిన మహానుభావుడు. సమకాలీన సమాజంలోని తీరుతెన్నుల పట్ల వారి ఆవేశపూరిత ఆవేదన గాయం సినిమాలోని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్న పాట, అలాగే సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ అన్న పాట అని ఆవేదనకు ఆవేశానికి అద్దం పడతాయి. లలిత ప్రణయ గీతాలను కూడా అశ్లీలం లేకుండా కలిగిన కవి సార్వభౌముడు సిరివెన్నెల వారు. శివుని నిందాస్తుతి చేసినా, విధాత గా విపంచి గా కవిత్వాన్ని విరచించి గీతంగా వినిపించినా అది ఆయనకే చెల్లింది. సోదరుడు వివేకానంద్ సమగ్రంగా సీతారామశాస్త్రిగారి వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని విశ్లేషించిన తర్వాత నేను నిజానికి ఏమి చెప్పడం ధర్మం కాదు అయినా నాకు తోచిన నాలుగు మాటలు ఇక్కడ చేర్చాను. వివేకానంద వంటి భావుకుడికి అగ్రజుడు అయినందుకు గర్విస్తూ మీ రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని

    Reply
    1. 2.1

      Dr.. Vivekanand Rayapeddi

      హృదయ పూర్వక ధన్యవాదములు అన్నా

      Reply
  3. 3

    Soujanya

    Chala baga vundi. Enjoyed reading.

    Reply
    1. 3.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  4. 4

    Shyam kumar .chagal. nzbd

    Manchi edotorial.

    Reply
    1. 4.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  5. 5

    Ravi

    Superb tribute to a great man. Enjoyed your style of writing and story telling while paying a tribute.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!