సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కొవ్వలి నవల “విషకన్య” గురించి చక్కగా పరిచయం చేశారు..అంతకన్నా ఆయన గురించి చెప్పిన మాటలే బాగున్నాయి. కొవ్వలి నవలలలో వర్ణనలు ఉండవు. ఎక్కువ కథ సంభాషణల రూపంలో నడుస్తుంది..ఆయన తన వెయ్యవ నవల నటి సూర్యకాంతం గారికి అంకితమిచ్చారు…ఒక తరం పాఠకులలో పఠనాభిలాష పెంచిన కొవ్వలి గారి గురించి ఈ తరం రచయితలు కూడా తెలుసుకోవటం అవసరం.

    Reply
    1. 1.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలండీ

      Reply
  2. 2

    BhuvanaChandra

    సుశీల గారు విషకన్య పరిచయం సంక్షిప్త కథ మీ విశ్లేషణ అద్భుతంగా ఉన్నాయి
    ఏ రచన గురించి మాట్లాడినామీరు
    సంపూర్ణంగా చదివి జీర్ణం చేసుకొని ఒక పర్ఫెక్షన్తో సమీక్షిస్తారు.
    విమర్శకులే కరువైన ఈనాడు సద్విమర్శకులు నేడు కనిపించరు.
    రచయితలు తమ రచనలకు పదులు పెట్టుకోవాలి అంటే మంచి విమర్శకులు ఉండాలి
    ఆ లోటు మీరు మాత్రమే తీరుస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు
    శ్రీ కొవ్వలి గారికి లభించ వలసినంత పేరు ప్రతిష్ట లభించలేదని చెప్పాలి
    వాడిలాగా పాఠకుల సంఖ్యని పెంచిన రచయిత మరొకరు లేరు
    అప్పటి పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి
    పత్రికలకి ఆదరణ తగ్గింది
    పుస్తకాలు కొనేవారు లేరు
    పాఠకుల సంఖ్యను పెంచే కొవ్వలి లాంటివారు నేడు కరువయ్యారు
    అందుకే నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
    కొవ్వలి మళ్లీ మన మధ్యకు రావాలని
    తెలుగు భాషని నిలబెట్టాలని.
    మీకు మరో సారి. కృతజ్ఞతలతో సమస్సులతో
    భువనచంద్ర

    Reply
    1. 2.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలు భువన్ జీ!
      “భయంకర్” అంటే కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారని నాలుగేళ్ల క్రితం మీరే చెప్పారు నాకు. వెయ్యి నవలలు రాసిన తెలుగు రచయితను మనం మర్చిపోవడం ఏమిటని నేను పరిశోధన ప్రారంభించాను. ఆయన జీవితచరిత్ర రాసి, పుస్తకం వేసాను.
      గత సంవత్సరం కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డు నాకు ఇచ్చిన సభలో అదే చెప్పాను.
      ఎప్పటికీ మీకు నా కృతజ్ఞతలు.

      Reply
      1. 2.1.1

        BhuvanaChandra

        అది మీ ఆదరణ…. నేను అప్పటికి మీకు కృతజ్ఞుడుగా ఉంటా ను

        Reply
  3. 3

    గీతాచార్య

    Fiction Guru అనవచ్చు ఈయనని. ఒక నాలుగైదు పుస్తకాలు చదివితే కాల్పనికం సాహిత్య చేయటంలో మెలకువలు తెలుస్తాయి. అలాంటి సాహిత్యం రాయటం ఎంత కష్టమో కూడా తెలిసి వస్తుంది.

    వీరి గురించి నేను కొరియానంలో ప్రస్తావించాను.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!